మాల్దీవ్స్ లో బికినిలో ఎంజాయ్ చేస్తున్న మందిరా

First Published 28, Sep 2020, 9:02 AM

మాల్దీవ్స్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న మందిరా స్టన్నింగ్ ఫోటోలు పంచుకుంటుంది. తన లేటెస్ట్ ట్రిప్ ని ఎంతో ఎంజాయ్ చేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో పంచుకుంటుంది. ఆమె సోషల్ మీడియా పోస్ట్స్ వైరల్ అవుతున్నాయి.

మనసు యవ్వనంగా ఉంచుకుంటే వృద్ధాప్యం దరిచేరదు అనడానికి నటి మందిరా బేడీ పర్ఫెక్ట్ ఎగ్జామ్ఫుల్. 50ఏళ్ల ప్రాయానికి దగ్గరవుతున్న మందిరను చూస్తే ఆమె వయసు అంతా అని నోరెళ్లబెట్టాల్సిందే. ఫిట్నెస్ అంటే ప్రాణం ఇచ్చే మందిరా ఇప్పటికి సూపర్ ఫిజిక్ మైంటైన్ చేస్తున్నారు.

48ఏళ్ల ప్రాయంలో కూడా కాన్ఫిడెంట్ గా బికినీ ధరించ గల సోయగం ఆమెది. డైట్, ఫిట్నెస్ విషయంలో మందిరా తీసుకునే జాగ్రత్తలే ఆమె అందమైన శరీరం వెనుక రహస్యం.

తాజాగా మందిరా వెకేషన్ కోసం మాల్దీవ్స్ కి వెళ్లారు. అందమైన బీచెస్ తీరాన రిసార్ట్స్ లో సేద తీరుతున్నాను. వెకేషన్ ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నట్లు సోషల్ మీడియా పోస్ట్ పెడుతున్నారు.

బ్లాక్ బికినీ ధరించి మందిరా రిసార్ట్ లోని స్విమ్మింగ్ పూల్ ప్రక్కన మార్నింగ్ సన్ షైన్ ఆస్వాదిస్తున్న ఫోటో షేర్ చేశారు. రైట్ మిక్స్ ఆఫ్ ఫుడ్ అండ్ యాక్టివిటీ అంటూ ఆహ్లాదకరమైన రోజుకు ధన్యవాదులు తెలిపింది.

మరో సోషల్ మీడియా పోస్ట్ లో మందిరా మాల్దీవ్స్ కి చేరుకోవడానికి 15గంటలు ప్రయాణం చేశానని, ప్రస్తుతం స్వర్గంలో ఉన్నానని, ఎంతో సంతోషం, కృతజ్ఞతా భావం వ్యక్తపరిచారు.

వ్యాఖ్యాతగా, నటిగా రాణిస్తున్న మందిరా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా గత ఏడాది విడుదలైన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సాహోలో నెగెటివ్ రోల్ చేయడం జరిగింది. బాలీవుడ్ అల్ టైం బ్లాక్ బస్టర్ దిల్ వాలే మూవీతో మందిరా వెండితెరకు పరిచయం కావడం విశేషం.

loader