MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • స్విమ్ సూట్ లో షాకిచ్చిన మల్లు బ్యూటీ.. గ్లామర్ ట్రీట్ తో మతులు పోగొడుతున్న మాళవికా మోహనన్

స్విమ్ సూట్ లో షాకిచ్చిన మల్లు బ్యూటీ.. గ్లామర్ ట్రీట్ తో మతులు పోగొడుతున్న మాళవికా మోహనన్

తమిళ హీరోయిన్ మాళవికా మోహనన్ స్విమ్ సూట్ లో దర్శనమిచ్చి మతులు పోగొట్టింది. ఊహించని విధంగా నెట్టింట మెరిసి షాక్ ఇచ్చింది. ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ పిక్స్  నెట్టింట వైరల్ గా మారాయి.  

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Aug 06 2023, 05:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

కోలీవుడ్ హీరోయిన్ గా మాళవికా మోహనన్ (Malavika Mohanan)  మంచి గుర్తింపు తెచ్చుకుంది. అక్కడి స్టార్స్  సరసన నటించి మెప్పించింది. తన నటనతో పాటు గ్లామర్ పరంగానూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వరుస చిత్రాలతో సందడి చేస్తోంది. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

విజయ్ దళపతి ‘మాస్టర్’ చిత్రంతో మాళవికా తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. ఈ క్రమంలో త్వరలోనే తెలుగులోకి కూడా మలయాళీ భామ ఎంట్రీ ఇవ్వనుందని అంటున్నారు. ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ -మారుతీ మూవీలో ఛాన్స్ దక్కించుకుందని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
 

36

ఇదిలా ఉంటే.. మాళవికా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తోంది. అటు సినిమాలతో వెండితెరపై అలరిస్తూనే వస్తున్న యంగ్ బ్యూటీ ఇటు నెట్టింట నయా లుక్స్ లో మెరుస్తూ ఆకట్టుకుంటోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లు ధరిస్తూ కట్టిపడేస్తోంది. 
 

46

మరోవైపు మాళవికా ఊహించని విధంగా అందాల విందు చేస్తోంది. తాజాగా స్విమ్ సూట్ లో సండే ట్రీట్ అందించింది. ఓ రీసార్ట్ ను సందర్శించిన మలయాళీ భామ ఎల్లో స్విమ్ సూట్ లో మెరిసింది. థైస్ అందాలను ప్రదర్శిస్తూ కుర్ర హృదయాల్లో అలజడి రేపింది. 

56

గతంలో మాళవికా తన ఫొటోషూట్లతో గ్లామర్ మెరుపులు మెరిపించిన విషయం తెలిసిందే. కానీ తాజాగా మాత్రం స్విమ్ సూట్ లో దర్శమనిచ్చి నెట్టింట మంటలు రేపింది. టెంప్టింగ్ ఫోజులిస్తూ చూపుతిప్పుకోకుండా చేసింది. హాట్ నెస్ తో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ పిక్స్ ను ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు లైక్స్,, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. 

66

ఇక కెరీర్ విషయానికొస్తే మాళవికా తమిళంలో మంచి ఆఫర్లనే అందుకుంటోంది. స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ ఒక్కోమెట్టు ఎక్కుతోంది. ప్రస్తుతం తమిళ స్టార్ చియాన్ విక్రమ్ సరసన ‘తంగళాన్’లో నటిస్తోంది. రీసెంట్ గా ఆమె ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. ట్రైబల్ గా అలరించబోతోంది. పా.రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో థియేటర్లోకి రానుంది. 
 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
నాగబాబు 'మేము కాప్‌లం' సిరీస్ షూటింగ్ లో మతిపోగొట్టే మ్యాటర్.. జస్ట్ 17 రోజుల్లోనే ఫినిష్, ఎలా సాధ్యమైంది ?
Recommended image2
Karuppu Movie: త్రిష, సూర్య మరోసారి ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయాల్సింది.. ఎలా మిస్సయ్యారో తెలుసా ?
Recommended image3
Cast Fees: మృణాల్ ఠాకూర్ ముందు తేలిపోయిన పూజా హెగ్డే.. రెమ్యునరేషన్ లో క్లియర్ డామినేషన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved