MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చీరకట్టినా.. డ్రెస్ లో మెరిసినా.. టెంప్టింగ్ ఫోజులతో మతులు చెడగొడుతున్న కేతికా శర్మ

చీరకట్టినా.. డ్రెస్ లో మెరిసినా.. టెంప్టింగ్ ఫోజులతో మతులు చెడగొడుతున్న కేతికా శర్మ

‘బ్రో’ బ్యూటీ కేతికా శర్మ (Ketika Sharma)  పద్ధతిగానే నెట్టింట అందాల దుమారం రేపుతోంది. తాజాగా చీరకట్టులో మెరిసి మంత్రముగ్ధులను చేసింది. సంప్రదాయ దుస్తుల్లో దర్శనమిచ్చినా అందాలతో మైమరిపించింది.  

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Aug 05 2023, 02:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

‘రొమాంటిక్’ బ్యూటీ కేతికా శర్మ ఎట్టకేళలకు తన కేరీర్ లో సాలిడ్ హిట్ ను సొంతం చేసుకుంది. మూడు చిత్రాల్లో నటించినా అందని ఫలితం.. ‘బ్రో : ది అవతార్’తో దక్కించుకుంది. రీసెంట్ గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

మొదటి నుంచి కేతికా తెలుగు సినిమాలపైనే ఆశలు పెట్టుకుంది. నార్త్ కు చెందిన ఈ ముద్దుగుమ్మ సౌత్ లోనే సెటిల్ అవ్వాలని ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్ లో వెలుగొందాలని ఆశిస్తోంది. ఈమేరకు తనవంతుగా చేయాల్సిన ప్రయత్నాలు చేస్తోంది. 
 

36

తెలుగులో కేతికా ‘రొమాంటిక్’, ‘లక్ష్య’, ‘రంగరంగ వైభవంగా’ చిత్రాల్లో నటించింది. కానీ ఏ ఒక్క చిత్రం ఆశించిన మేర ఫలితాన్ని అందించలేకపోయింది. ఈ క్రమంలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న కేతికా పవన్ కళ్యాణ్ - సాయి ధరమ్ తేజ్  ‘బ్రో’ చిత్రంలో నటించే ఛాన్స్ దక్కించుకుంది.
 

46

కానీ, ‘బ్రో’ చిత్రం గురించి మాట్లాడితే పవన్ మాటే వినబడుతోంది. అయినా కేతికా హీరోయిన్ గా నటించడంతో సినిమా సక్సెస్ తన కెరీర్ కు దోహదపడుతుందని ఆశిస్తోంది. ఇక మున్ముందు ఎలాంటి చిత్రాల్లో అవకాశాలు అందుకుంటుందో చూడాలి. ఇకనైనా వరుసగా సినిమాలు చేస్తుందా? లేదా? అన్నది మున్ముందు తేలిపోనుంది.

56

ఇదిలా ఉంటే కేతికా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే. ఎప్పటికప్పుడు తన గురించిన అప్డేట్స్ ను అభిమానులతో పంచుకుంటూ వస్తోంది. మరోవైపు స్టన్నింగ్ అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ అందాల విందు చేస్తోంది. గ్లామర్ మెరుపులతో మైమరిపిస్తోంది. 

66

తాజాగా మాత్రం ఈ ముద్దుగుమ్మ చీరకట్టులో మెరిసింది. గ్రీన్ శారీలో మంత్రముగ్ధులను చేసింది. సంప్రదాయ దుస్తుల్లో పద్ధతిగా కనిపించినా.. మత్తెక్కించే ఫోజులతో పరువాలను ప్రదర్శించింది. గ్లామర్ విందులో తగ్గెదేలే అన్నట్టుగా స్టిల్స్ ఇచ్చింది. మరిన్ని ఫొటోస్ లో పింక్ అవుట్ ఫిట్ లో అదరగొట్టింది. మత్తుపోజులతో మతులు చెడగొట్టింది. ప్రస్తుతం ఈ పిక్స్  నెట్టింట వైరల్ గా మారాయి. 
 

About the Author

SG
Sreeharsha Gopagani
పవన్ కళ్యాణ్
Latest Videos
Recommended Stories
Recommended image1
Allu Arjun: హేట్‌ చేయోద్దు, అమ్మాయి ఇంటి ముందు కూర్చొని ఎంజాయ్‌ చేయండి.. అభిమానులకు అల్లు అర్జున్‌ సందేశం
Recommended image2
150 కోట్ల హీరో, 40 కోట్ల హీరోయిన్, ఆ ఇండస్ట్రీలో టాప్ రెమ్యునరేషన్ స్టార్స్ ఎవరో తెలుసా?
Recommended image3
Toxic: హాలీవుడ్‌లో టాక్సిక్ మంత్రం.. యశ్ మాటలకు ఫారెన్ మీడియా ఫిదా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved