MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నయనతార సరోగసి ద్వారా పిల్లల్ని పొందడం, అందులో ఏదో తేడా ఉంది.. గృహలక్ష్మి నటి కస్తూరి వ్యాఖ్యలు

నయనతార సరోగసి ద్వారా పిల్లల్ని పొందడం, అందులో ఏదో తేడా ఉంది.. గృహలక్ష్మి నటి కస్తూరి వ్యాఖ్యలు

ఇప్పుడైతే నటి కస్తూరి బుల్లితెరపై నటిస్తోంది కానీ ఒకప్పుడు ఆమె స్టార్ డైరెక్టర్స్ తో సినిమాలు చేసింది. భారతీయుడు, అన్నయ్య లాంటి చిత్రాల్లో నటించి మెప్పించడం మామూలు విషయం కాదు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Mar 25 2024, 04:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఇప్పుడైతే నటి కస్తూరి బుల్లితెరపై నటిస్తోంది కానీ ఒకప్పుడు ఆమె స్టార్ డైరెక్టర్స్ తో సినిమాలు చేసింది. భారతీయుడు, అన్నయ్య లాంటి చిత్రాల్లో నటించి మెప్పించడం మామూలు విషయం కాదు.  ప్రస్తుతం కస్తూరి అవకాశం ఉన్నప్పుడు క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. అంతే కాదు సెకండ్ ఇన్నింగ్స్ లో కస్తూరి బుల్లితెరపై సూపర్ క్రేజ్ పొందారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఆమె నటిస్తున్న గృహలక్ష్మి టీవీ సీరియల్ సూపర్ సక్సెస్ తో దూసుకుపోతోంది. దీనితో ఆమె తెలుగువారందరికీ గృహాలక్ష్మిగా మారిపోయారు. దాదాపు ఐదు పదుల వయసులో కూడా నటి కస్తూరి ఫుల్ జోష్ లో కనిపిస్తున్నారు. సోషల్ మీడియాలో రీల్స్, ఫొటోస్ షేర్ చేస్తున్నారు. 

36

కస్తూరి ఎలాంటి విషయం గురించి అయినా ధైర్యంగా మాట్లాడేందుకు వెనకడుగు వేయదు. వివాదాస్పద అంశాలపై కూడా ఆమె స్టాండ్ తీసుకోవడం చూస్తూనే ఉన్నాం.  ఇండియాలో మీటూ అనేది ఫెయిల్ అయిన ఉద్యమం అని కస్తూరి అన్నారు. గతంలో కస్తూరి.. నయనతార సరోగసి విధానం ద్వారా పిల్లలని పొందినప్పుడు ఆమె ఖండించారు. 

46

ప్రతి ఒక్కరూ సరోగసి విధానానికి వెళితే సమాజం ఏమైపోతుంది అన్నట్లునా కస్తూరి ఆ సమయంలో సంచలన వ్యాఖ్యలు చేసింది. సరోగసి విధానాన్ని ఇండియాలో బ్యాన్ చేయాలని కూడా కస్తూరి అప్పట్లో కోరింది. అయితే తాజాగా మరోసారి కస్తూరి ఆ వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చింది. 

56

నయనతార సరోగసి విధానాన్ని తాను వ్యతిరేకించలేదు అని కస్తూరి తెలిపారు. అయితే ఆమె లీగల్ గా పిల్లలని పొంది ఉంటే తనకేమి అభ్యంతరం లేదు అని అన్నారు. తాను ఆ ప్రాసెస్ ని ప్రశ్నించినట్లు తెలిపారు. నయనతారకి అవకాశం లేక సరొగసీకి వెళ్లారు మీకు అభ్యంతరం ఏంటి అని యాంకర్ ప్రశ్నించగా.. అవకాశం లేక కాదులేండి, అందులో ఏదో తేడా ఉంది. అయినా అవన్నీ ఇప్పుడు ఎందుకులెండి అని సైలెంట్ అయిపోయారు. 

66
Nayanthara

Nayanthara

అంతే కాదు గతంలో కస్తూరి కామెంట్స్ చేస్తూ నయనతారని లేడి సూపర్ స్టార్ గా పరిగణించలేం అని కూడా అన్నారు. లేడీ సూపర్ స్టార్స్ అంటే కెపి సుందరాంబాల్, విజయశాంతి లాంటి వాళ్ళు మాత్రమే అని కస్తూరి తెలిపింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Tollywood Heroines: హీరోయిన్ల వల్లే హిట్ అయిన 5 సినిమాలు, వీళ్ళు లేకుంటే అన్నీ ఫ్లాపే.. కాదనగలరా ?
Recommended image2
Vadde Naveen: ఈ పదేళ్లు రోజూ బాధపడుతూనే ఉన్నా.. ఈ 3 కారణాలతో సినిమాలకు దూరమైన వడ్డే నవీన్‌
Recommended image3
Nayanthara Photos: పెళ్లి రోజున భర్త, పిల్లలతో నయన్, ఫుల్‌ రొమాంటిక్‌.. ఫోటోలు హల్‌చల్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved