MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Actress Hema : వందల కోట్ల ఆస్తులు? ఫస్ట్ టైమ్ తన సంపాదనపై క్లారిటీ ఇచ్చిన నటి హేమ

Actress Hema : వందల కోట్ల ఆస్తులు? ఫస్ట్ టైమ్ తన సంపాదనపై క్లారిటీ ఇచ్చిన నటి హేమ

నటి హేమ (Actress Hema) చాలా ఎన్నో చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. వందల సినిమాలు చేసిన ఆమె ఎంత సంపాదించిందో తాజాగా చెప్పుకొచ్చింది. కూడబెట్టిన ఆస్తులపై క్లారిటీ ఇచ్చారు.  

2 Min read
Author : Shreekanth Nuthi
| Updated : Dec 22 2023, 07:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

తెలుగు చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటి హేమ తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ఆమె నటనతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. 1989 నుంచి మొన్నటి వరకు సినిమాల్లో యాక్టివ్ గానే కనిపించారు. ఎప్పుడూ మీడియాలో ఆమె దర్శనమిస్తూనే ఉంటారు. 
 

26

టాలీవుడ్ లో 250కి పైగా సినిమాల్లో నటించింది. ఇండస్ట్రీలో ఆమెది సుధీర్ఘ ప్రయాణమనే చెప్పాలి. సపోర్టింగ్ రోల్స్ తో పాటు కామెడీ పండించడంలోనూ హేమ దిట్టా అని పలు చిత్రాలతో ప్రూవ్ చేసుకున్నారు. ఎన్నో విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ దక్కించుకున్నారు. 

36

ఆ మధ్యలో తరుచుగా మీడియాలోనే కనిపించే హేమ కొద్దినెలలుగా దూరంగా ఉన్నారు. కొద్దిరోజుల కింద కిర్రాక్ ఆర్పీ కర్రీ పాయింట్ ఓపెనింగ్ సమయంలో కనిపించారు. ఇక తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా హేమ తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. 

46

ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటూ.. ఎన్నో సినిమాల్లో నటించిన ఆమె వందల కోట్లు ఆస్తులు కూటబెట్టింది? అంటూ కొన్ని వార్తలు వచ్చాయి. దీనిపై ఆమె ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. ఆమె సంపాదనపై ప్రస్తుతం ఎలా ఉందో చెప్పుకొచ్చారు. 

56

వందల కోట్లు ఆస్తులు కూడబెట్టారనేది అవాస్తవం అన్నారు. తనకు ఆ రేంజ్ లో ఆస్తులు లేవని క్లారిటీ ఇచ్చారు. కానీ తన కూతురుని సెటిల్ చేసే వరకైతే సంపాదించినట్టు తెలిపారు. ఇప్పటికీ తను సంపాదిస్తున్నానని చెప్పారు. అవకాశాల కోసం చూస్తూనే ఉన్నట్టు చెప్పుకొచ్చారు. 

66

ఇక అప్పట్లో వరుస పెట్టి సినిమాలు చేసిన హేమ రెండేళ్లుగా పెద్దగా సినిమాలేవీ చేసినట్టు కనిపించలేదు. ప్రస్తుతం ‘శ్రావ్య’ అనే చిత్రంలో నటిస్తున్నారని తెలుస్తోంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుందంట. ఈ మూవీ నుంచి స్పష్టమైన అప్డేట్స్ లేవు. ఇదిలా ఉంటే... హేమ ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ సినిమాలోని తన పాత్రకు నంది అవార్డును సొంతం చేసుకుంది.  

About the Author

SN
Shreekanth Nuthi

Latest Videos
Recommended Stories
Recommended image1
NTR Warning To Chiranjeevi: ఎన్టీఆర్‌ వార్నింగ్‌ ఇచ్చినా లెక్కచేయని చిరంజీవి, దెబ్బకి 6 నెలలు మంచానికే పరిమితం
Recommended image2
Kavya Reddy BackGround: బెల్లంకొండ శ్రీనివాస్‌ భార్య కావ్య రెడ్డి బ్యాక్‌ గ్రౌండ్‌ ఏంటో తెలుసా? కొత్త జంట పెళ్లి ఫోటోలు
Recommended image3
Kara Movie Review: కర మూవీ రివ్యూ.. ధనుష్‌, మమితా బైజుల సినిమా ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved