MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • జిమ్ లో తలకిందులుగా వేళాడుతూ యాపిల్ బ్యూటీ వర్కౌట్స్.. ఫిట్ నెస్ కోసం శ్రమిస్తున్న హన్సిక

జిమ్ లో తలకిందులుగా వేళాడుతూ యాపిల్ బ్యూటీ వర్కౌట్స్.. ఫిట్ నెస్ కోసం శ్రమిస్తున్న హన్సిక

టాలీవుడ్ హీరోయిన్ హన్సికా మోత్వానీ (Hansika Motwani)  వరుస ప్రాజెక్ట్స్ తో ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ గా పోస్టులు పెడుతూ ఆకట్టుకుంటోంది. తాజాగా తన వర్కౌట్స్ కు సంబంధించిన పిక్స్ షేర్ చేసింది.   

2 Min read
Sreeharsha Gopagani
Published : Sep 01 2023, 01:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

స్టార్ హీరోయిన్ హన్సికా మోత్వానీ ప్రస్తుతం సినిమాలు, సిరీస్ లతో ఫుల్ బిజీగా ఉంది. కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్  ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మకు చేతినిండా సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం ఒక్కో సినిమా కూడా విడుదల అవుతూ వస్తోంది. 
 

26

గతేడాది తమిళ చిత్రం ‘మహా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ‘పార్ట్ నర్’ అనే చిత్రంతో థియేటర్లలో సందడి చేస్తోంది. ఆదిపిని శెట్టి, హన్సిక ప్రధాన పాత్రల్లో నటించారు. ఆగస్టు 25న గ్రాండ్ గా విడుదలైంది. మంచి టాక్ నే సంపాదించుకుంది. 
 

36

ఇలా తన సినిమాలు వరుసగా రిలీజ్ అవుతున్న క్రమంలో సోషల్ మీడియాలోనూ మరింత యాక్టివ్ గా కనిపిస్తోంది. వరుస పోస్టులతో ఆకట్టుకుంటోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ మతులు చెడగొడుతోంది. గ్లామర్ మెరుపులతో మైమరిపిస్తోంది. 
 

46

అలాగే తన పర్సనల్ విషయాలను కూడా పంచుకుంటోంది. గతంలో హన్సికా చాలా బొద్దుగా ఉన్న విషయం తెలిసిందే. ఇక కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్ సందర్భంగా చాలా బరువు తగ్గి స్లిమ్ గా మారింది. నాజూకూ అందాలతో ప్రస్తుతం వెండితెరపై మెరుస్తోంది. తన పెర్ఫామెన్స్ తోనూ ఆకట్టుకుంది. 
 

56

అయితే తాజాగా పంచుకున్న ఫొటోలతో తన ఫిట్ నెస్ సీక్రెట్ ను పంచుకుంది. జిమ్ లో యాపిల్ బ్యూటీ పొడవాటి రాడ్స్ కు తలకిందులుగా గాల్లో వేళాడుతూ కనిపించింది. జిమ్ హెవీ వర్కట్స్ చేస్తున్నట్టుగా తెలియజేసింది. దీంతో ఆమె డెడికేషన్ ఎలాంటిదో అర్థం అవుతోంది. ప్రస్తుతం ఆ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. 
 

66

ఇక తెలుగు, తమిళంలో చేతినిండా సినిమాలు కలిగి ఉంది. నెక్ట్స్ ‘105 మినిట్స్’ చిత్రం రిలీజ్ కానుంది. ఇక ‘మై నేమ్ ఈజ్ శృతి’, ‘రౌడీ బేబీ’, ‘గార్డియన్’, ‘గాంధారి’ ‘మ్యాన్’ వంటి సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.  త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరోవైపు రెండు సిరీస్ ల్లోనూ నటిస్తోంది. తెలుగులో ‘నషా’, తమిళంలో ‘మై3’ సిరీస్ తో అలరించనుంది. 
 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
James Cameron-Rajamouli: పులులతో సీన్లు ఉంటే చెప్పు, వారణాసి సెట్ కి వస్తా.. రాజమౌళితో జేమ్స్ కామెరూన్
Recommended image2
Rashmika Mandanna: ఫ్రెండ్స్ తో శ్రీలంక ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న రష్మిక, ఇది బ్యాచిలరేట్ పార్టీనా ?
Recommended image3
Director KK Passed Away: నాగార్జున `కేడి` మూవీ డైరెక్టర్‌ కన్నుమూత.. సందీప్‌ రెడ్డి వంగాకి ఈయనే గురువు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved