- Home
- Entertainment
- చిన్న డ్రెస్సేసిన పెద్ద పాపా.. కవ్వించడంలో ఫరియా అబ్దుల్లా రూటే వేరు.. సండే ట్రీట్ అదిరిందిగా!
చిన్న డ్రెస్సేసిన పెద్ద పాపా.. కవ్వించడంలో ఫరియా అబ్దుల్లా రూటే వేరు.. సండే ట్రీట్ అదిరిందిగా!
పొడుగుకాళ్ల సుందరి.. ‘జాతిరత్నాలు’ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా సోషల్ మీడియాలో రచ్చ షురూ చేసింది. అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో ఫొటోషూట్లు చేస్తూ మతులు పోగొడుతోంది. తాజాగా గ్లామర్ షోతో సండే ట్రీట్ ఇచ్చింది.

సూపర్ హిట్ రొమాంటిక్ అండ్ కామెడీ ఫిల్మ్ ‘జాతిరత్నాలు’ చిత్రంతో యంగ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) మంచి గుర్తింపు తెచ్చుకుంది. తొలిచిత్రంతోనే తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
‘చిట్టి’పాత్రలో మెప్పించిన ఈ యంగ్ బ్యూటీ.. ఇండస్ట్రీలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారుతోంది. అప్ కమింగ్ ఫిల్మ్స్ లో వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలోనూ సందడి చేస్తూ మరింతగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుటోంది.
నిత్యం నెట్టింట యాక్టివ్ గా ఉండే హీరోయిన్ ఫరియా. తన సినిమా విషయాలతో పాటు వ్యక్తిగత వివరాలను కూడా అభిమానులు, ఫాలోవర్స్ తో పంచుకుంటూ ఉంటోంది. తన ఇండస్ట్రీలోకి రాకముందుకు కూడా ఫన్నీ రీల్స్, ముఖ్యంగా డాన్స్ వీడియోలు షేర్ చేసి ఆకట్టుకునేంది.
ప్రస్తుతం యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకున్న ఫరియా.. మున్ముందుకు మరిన్ని ఆఫర్లను అందుకునే సోషల్ మీడియాలోనూ తెగ యాక్టివ్ గా కనిపిస్తోంది. అంతేకాకుండా గ్లామర్ షోతోనూ కుర్రాళ్లకు మతులు పోగొడుతోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి.
ఇన్నాళ్లు అందాలను దాచేసిన ఫరియా.. ఇప్పుడిప్పుడే హాట్ ఫొటోషూట్లతో ప్రదర్శిస్తోంది. లేటెస్ట్ ఫొటోషూట్ కోసం ఫరియా పొట్టి డ్రెస్ లో దర్శనమిచ్చింది. థండర్ థైస్ చూపిస్తూ మైండ్ బ్లాక్ చేసింది. కవ్వించేలా ఫొటోలకు ఫోజులిస్తూ కుర్రాళ్ల హాట్ బీట్ పెంచేసింది.
ఫరియా పంచుకున్న ఈ ఫొటోలకు నెటిజన్లూ ఫిదా అవుతున్నారు. ఆమె ఫొటోలకు క్రేజీగా కామెంట్లు పెడుతూ వైరల్ చేస్తున్నారు. ఇక ఫరియా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అలరిస్తూనే ఉంది. రీసెంట్ గా ‘లైక్ షేర్ సబ్ స్క్రైబ్’ (Like Share Subscribe) చిత్రంతో ప్రేక్షకుల ముుందుకు వచ్చింది. ప్రస్తుతం రవితేజ ‘రావణాసుర’లో నటిస్తోంది.