- Home
- Entertainment
- Eesha Rebba : షర్ట్ బటన్స్ తీసేసి పిచ్చెక్కిస్తున్న ఈషారెబ్బా.. పరువాల విందులో ఈ తెలుగు హీరోయిన్‌ది వేరే లెవల్
Eesha Rebba : షర్ట్ బటన్స్ తీసేసి పిచ్చెక్కిస్తున్న ఈషారెబ్బా.. పరువాల విందులో ఈ తెలుగు హీరోయిన్‌ది వేరే లెవల్
తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా (Eesha Rebba) పరువాల విందులో నెక్ట్స్ లెవల్ అనిపిస్తోంది. ఏకంగా షర్ట్ బటన్స్ తీసేసి మతిపోగొడుతోందీ ముద్దుగుమ్మ. లేటెస్ట్ పిక్స్ తో అట్రాక్ట్ చేస్తోంది.

హీరోయిన్ ఈషా రెబ్బా గ్లామర్ పరంగా స్టార్ హీరోయిన్లకు తీసిపోదు. పదేండ్ల నుంచి టాలీవుడ్ లోనే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ వెళ్తోంది. కానీ ఇప్పటి వరకు ఈషాకు సరైన గుర్తింపు దక్కలేదనే చెప్పాలి.
తను ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి అవకాశాలు వచ్చినా పెద్దగా ప్రాధాన్యత ఉన్న పాత్రలు దక్కకపోవడంతో కొంత నిరాశలోనే ఉంది. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా మంచి అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే ఉంది.
సరైన బ్రేక్ కోసం ఎదరుచూస్తోంది. ఒక్క సినిమా హిట్ కొడితే తన కేరీర్ పదిరెట్ల వేగంతో దూసుకెళ్తుందనే నమ్మకంతో ఉంది. మరోవైపు తెలుగు సినిమాలే కాకుండా.. తమిళ సినిమాలవైపు కూడా ఫోకస్ పెట్టింది. కనీసం అక్కడైనా తనకు మంచి బ్రేక్ రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
సినిమాలే కాకుండా వెబ్ సిరీస్ లలోనూ నటిస్తోంది. ఇలా ఎక్కడా ఏ అవకాశం వచ్చిన కాదనకుండా చేస్తోందీ బ్యూటీ. అయితే తన కేరీర్ కు అవసరమయ్యే కథలను ఎంచుకోవడంలో కాస్తా జాగ్రత్త పడితే త్వరలోనే మంచి బ్రేక్ పడే అవకాశం ఉందంటున్నారు.
మరోవైపు సోషల్ మీడియాలోనూ తన అభిమానులను, ఫాలోవర్స్ ను పలకరిస్తూనే ఉంది. మరోవైపు లేటెస్ట్ ఫొటోషూట్లతో మతిపోగొడుతోంది. గ్లామర్ షోలో తనేం తక్కువ కదన్నట్టుగా పిక్స్ షేర్ చేస్తూ తన క్రేజ్ పెంచుకుంటోందీ బ్యూటీ. ప్రస్తుతం తను పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
చివరిగా తెలుగులో అక్కినేని చైతన్య నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో గీతికా అనే పాత్ర షోషించింది. ప్రస్తుతం తమిళంలో ‘ఒట్టు, ఆయిరాం జెన్మంగల్’ చిత్రాల్లో నటిస్తోంది. త్వరలో ఈ చిత్రాలతో తమిళ ప్రేక్షకులను అలరించనుంది.