చీరకట్టులో దివి పరువాల విందు.. నడుము మడతలు చూపిస్తూ కైపెక్కిస్తున్న యంగ్ బ్యూటీ!
యాక్ట్రెస్ దివి (Divi) సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే. ఇటీవల వరుస పోస్టులతో కుర్రాళ్ల మతులు పోగొడుతూ వస్తోంది. లేటెస్ట్ పిక్స్ నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
యంగ్ బ్యూటీ దివి ప్రస్తుతం ఇండస్ట్రీలో జోరును ప్రదర్శిస్తోంది. అవకాశాల కోసం తనవంతుగా ప్రయత్నాలు చేస్తోంది. ఆయా ఈవెంట్లు, ఇంటర్వ్యూలకు వెళ్తూ సందడి చేస్తోంది. తనదైన శైలితో ఆకట్టుకుంటోంది.
ఈ సందర్భంగా సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లు చేస్తూ ఆకట్టుకుంటోంది. మరోవైపు గ్లామర్ విందుతోనూ మతులు పోగొడుతోంది. ఈ క్రమంలో తాజాగా మరో వైరల్ పిక్ ను పంచుకుంది.
రీసెంట్ గా దివి ‘స్కిల్ స్మిత’ను గుర్తుచేసేలా చీరకట్టులో ఓ ఫొటోషూట్ చేసిన విషయం తెలిసిందే. అదే మాదిరిగా ఎర్రచీరలో దర్శనమిచ్చింది. బ్యూటిఫుల్ లోకేషన్ లో స్టన్నింగ్ సిట్టింగ్ పొజిషన్ తో కట్టిపడేస్తోంది. చీరకట్టులో పరువాలను ప్రదర్శించి నెటిజన్లను మంత్రముగ్ధులను చేస్తోంది.
మరోవైపు నడుము మడతలు చూపిస్తూ.. మత్తు చూపులు విసురుతూ కుర్ర గుండెల్లో గంటలు మోగించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫొటోను షేర్ చేస్తూ ‘ఎగిరిపోతే ఎంతబాగుంటుంది’ అంటూ క్రేజీగా క్యాప్షన్ ఇచ్చింది.
బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో నెట్టింట రచ్చ చేస్తున్న దివికి ఇంటర్నెట్ ఫ్యాన్స్ కూడా లైక్స్ కామెంట్లతో ఎంకరేజ్ మెంట్ అందిస్తున్నారు. దీంతో దివి మరింత ఘాటుగా ఫొటోషూట్లు చేస్తూ నెట్టింటిని షేక్ చేస్తోంది. అందంతో యూత్ లో క్రేజ్ దక్కించుకుంటోంది.
మోడల్ గా తన కేరీర్ ను ప్రారంభించిన దివి ప్రస్తుం నటిగా అవకాశాలు అందుకుంటోంది. ‘బిగ్ బాస్ తెలుగు’ ఎంట్రీ తర్వాత ఈ బ్యూటీకి మరిన్ని అవకాశాలు అందుతున్నాయి. రీసెంట్ మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’లో మెరిసింది.