MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
• Home
• Entertainment
• నన్ను వ్యభిచారిగా చిత్రీకరిస్తోంది... హీరోయిన్‌పై నటి ఫిర్యాదు

నన్ను వ్యభిచారిగా చిత్రీకరిస్తోంది... హీరోయిన్‌పై నటి ఫిర్యాదు

సాధారణంగా హీరోయిన్లకు వేదింపులు ఎదురైన వార్తలను తరుచూ వింటుంటాం.. కానీ తాజాగా ఓ ఆసక్తికర వార్త తెర మీదకు వచ్చింది. ఓ హీరోయిన్ తనను వేదిస్తుంది అంటూ మరో నటి పోలీసులను ఆశ్రయించింది. ప్రస్తుతం కోలీవుడ్ మీడియాలో ఇదే వార్త ఆసక్తికరంగా మారింది.

1 Min read
Author : Satish Reddy
| Updated : Aug 15 2020, 01:23 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
14

కోలీవుడ్ హీరోయిన్ మీరా మిథున్‌ తనను చంపేస్తానంటూ బెదిరిస్తుందని మరో నటి శాలుషమ్ము పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదుచేసింది. శాలు వరుత్త పడాద వాలిబర్ సంఘం సినిమాతో పాపులర్‌ అయ్యింది. ఇప్పుడు ఈమే మీరా మీథున్‌పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. అంతేకాదు ఆమె తనపై హత్యా బెదిరింపులకు పాల్పడుతోందని శాలు కంప్లయింట్ ఇచ్చింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ఇటీవల మీరా మిథున్ పేరు తరుచూ వార్తల్లో వినిపిస్తోంది. ఆమె కోలీవుడ్‌ సినీ ప్రముఖులపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తుంది. సూర్య నుంచి విజయ్‌ వరకు స్టార్ హీరోలను కూడా వదిలి పెట్టకుండా ఆమె ఆరోపణలు చేస్తోంది. దీంతో మీరాపై తమిళ సినీ పరిశ్రమ పెద్దలు గుర్రుగా ఉన్నారు. ఇటీవల దర్శకుడు భారతీ రాజా కూడా ఆమెకు వార్నింగ్ ఇచ్చారు.

34

అయితే ఈ నేపథ్యంలో శాలుషమ్ము కంప్లయింట్‌ చర్చనీయాంశమైంది. మీరా మీథున్‌ చేస్తున్న విమర్శలను తాను తప్పుపట్టడంతో ఆమె తన మీద బెదిరింపులకు దిగిందని శాలు వెల్లడించింది. అంతేకాదు ప్రస్తుతం మీరాకు అవకాశాలు లేకపోవటంతో ఆ కోపాన్ని కూడా తన మీదే చూపిస్తుందని చెప్పింది.

44

అంతేకాదు తనను వ్యభిచారిగా చిత్రించి అవకాశాలు రాకుండా చేయాలని మీరా ప్లాన్ చేస్తోందని తీవ్ర ఆరోపణలు చేస్తోంది శాలుషమ్ము. సోషల్‌  మీడియాలోనూ తన మీద దుష్ప్రాచారం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది. మీరా చేస్తున్న పనులతో తాను మానసికంగా ఇబ్బంది పడుతున్నానని ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుందని చెప్పింది. ఈ మేరకు చెన్నై పోలీస్‌ కమీషనర్‌కు కంప్లయింట్ ఇచ్చింది శాలు.

About the Author

SR
Satish Reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
Jabardasth: సుధీర్ మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు.. బోరున ఏడ్చిన రష్మీ గౌతమ్.. జబర్దస్త్ లో ఎమోషనల్ సీన్..
Recommended image2
OTT Horror Movie: ఆ రోడ్డులో వెళ్తే మాయం.. ప్రయాణికులను భయపెడుతున్న దెయ్యం సినిమా
Recommended image3
Chiru-Pawan: చిరంజీవికి బాగా ఇష్టమైన పవన్ కళ్యాణ్ 4 సినిమాలు ఇవే..మెగాస్టార్ జోస్యం చెప్పిన మూవీ సూపర్ హిట్
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved