MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • Colours swathi : ఇండస్ట్రీపై కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్, అందుకే సినిమాలు మానేసిందట..

Colours swathi : ఇండస్ట్రీపై కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్, అందుకే సినిమాలు మానేసిందట..

ఫిల్మ్ ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేసింది మాజీ హీరోయిన్ కలర్స్ స్వాతి. రీసెంట్ గా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన స్వాతి.. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Nov 15 2023, 11:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

చిన్నవయస్సులోనే  ఇండస్ట్రీలోకి వచ్చింది కలర్స్ స్వాతి.  కలర్స్  అనే టీవీ ప్రోగ్రామ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ.. ఆతరువాత హీరోయిన్ గా మారి.. వరుస ఆపర్లు కొట్టేసింది.  కలర్స్ ప్రోగ్రామ్‌తో పాపులర్ అయిన స్వాతి కలర్స్ స్వాతిగా మారిపోయింది. కెరీర్ బిగినింగ్ లో  యాంకర్ గా రాణించిన స్వాతి.  ఆతరువాత.. క్యారెక్టర్ ఆర్టిస్ట్, సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా సినిమా ఇండస్ట్రీలో మల్టీ టాలెంట్ ను చూపిస్తూ.. దూసుకెళ్ళింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

కలర్స్ స్వాతి కృష్ణ వంశీ దర్శకత్వం లో తెరకెక్కిన డేంజర్ సినిమాతో  టాలీవుడ్  ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఈ సినిమా తరువాత టైర్ 2 హీరోల సరసన హీరోయిన్ గా వరుస సినిమాలు చేసింది బ్యూటీ.  అష్టా చమ్మ సినిమాలో నానీ జోడీగా నటించి మెప్పించింది. తర్వాత విక్టరీ వెంకటేష్ మరియు త్రిష కాంబినేషన్ లో తెరకెక్కిన ఆడువారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలో హీరోయిన్ చెల్లెలుగా డిఫరెంట్ క్యారెక్టర్ చేసింది. 
 

37

ఇటు అష్టా చమ్మలాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత స్వాతికి తమిళంలో కూడా మంచి మంచి ఆఫర్లు అందాయి. ఒకరకంగా చెప్పాలంటే..తెలుగు హీరోయిన్లను టాలీవుడ్ పట్టించుకోకపోయినా.. తమిళంలో వారికి మంచి ఆదరణ లభించింది.కలర్స్ స్వాతి కూడా అంతే.. తమిళం లో సుబ్రమణ్య పురం అనే చిత్రం లో హీరోయిన్ గా నటించి సూపర్ హిట్ ని అందుకుంది కలర్స్ స్వాతి. 
 

47

వరుసగా క్రేజీ ఆఫర్స్ ని సొంతం చేసుకుంటూ ఇండస్ట్రీ లోకి దూసుకెళ్లింది కలర్స్ స్వాతి. టాలీవుడ్ లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ సాధించింది. నిఖిల్ జోడీగా ఆమె నటించిన స్వామిరార సినిమాకు కలర్స్ స్వాతికి అభిమానులు పెరిగిపోయారు. ఇక ఈక్రమంలోనే సినిమాలు తగ్గడంతో.. పెళ్లి చేసుకుని ఫారెన్ లో సెటిల్ అయ్యింది స్వాతి.  పెళ్లి తర్వాత సినిమాలు మానేసి..ఫ్యామిలీ ని చూసుకుంటే గడిపేసింది లర్స్ స్వాతి. 
 

57

తాజాగా  సినిమాల్లోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది బ్యూటీ. . రీ ఎంట్రీ లో  తన ఇమేజ్ కు తగ్గట్టు.. మంచి మంచి సినిమాలుచేయాలి అనుకుంటుందట. అలాగే సెలక్ట్ చేసుకుంటుంది కూడా. అయితే రీ ఎంట్రీ సందర్భంగా సోషల్ మీడియా ఛానల్స్ కు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తోంది స్వాతి. ఆ ఇంటర్వ్యూలలో ఇంట్రెస్టింగ్ విషయాలు శేర్ చేసుకుంటుంది. రీసెంట్ గా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఇండస్ట్రీపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 

67

ఇండస్ట్రీ లోకి  హీరోయిన్ గా అడుగుపెట్టిన కొత్తలో తనకు  ఎదురైనా ఒక చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చింది.డేంజర్ సినిమా చేస్తున్న సమయం లో అల్లరి నరేష్ గారు నాతో కంగారు గా నీకు సంబంధించి ఎదో యం.యం.ఎస్ వచ్చింది చూసావా అని ఒక వీడియో చూపించాడు. ఆ వీడియో చూసిన తర్వాత నాకు మనుషుల మీద విరక్తి కలిగింది. ఛీ ఛీ ఇండస్ట్రీ అంటే ఇంత వరస్ట్ గా ఉంటుందా అని బాధపడ్డానంటోంది. 

77

అంతే కాదు అది చూసి సినిమాలు అప్పటికప్పుడే మానేద్దాం అనుకున్నాను.. ఇక పై సినిమాలు చెయ్యకూడదు అని నిర్ణయించుకున్నాను. కానీ నా స్నేహితులు ఇచ్చిన ధైర్యం, పెద్ద పెద్ద స్టార్లకే ఇలాంటివి తప్పడంలేదు.. అని వాళ్లు దైర్యం చెప్పడం  వల్ల మళ్ళీ సినిమాలను కొనసాగించాను’ అంటూ చెప్పుకోచ్చింది కలర్స్ స్వాతి. ప్రస్తుంతం సోషల్ మీడియా లో ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Movie: టాక్సిక్ ఓటీటీ రిలీజ్ డీటెయిల్స్.. యశ్ పాన్ ఇండియా మూవీ ఎప్పుడు, ఎందులో చూడాలంటే
Recommended image2
Sivakarthikeyan: భార్యతో రొమాంటిక్ గా శివకార్తికేయన్ పెళ్లి రోజు సెలెబ్రేషన్స్.. వైరల్ ఫోటోస్
Recommended image3
OTT: తవ్వే కొద్దీ ట్విస్టులు, ఆమె దెబ్బకు పోలీసులు ఉక్కిరి బిక్కిరి.. ఓటీటీలో అస్సలు మిస్ కాకూడని మూవీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved