MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆ సినిమా చేసి తప్పు చేశా, చెప్పింది ఒకటి, చేసిందొకటి.. భానుప్రియ షాకింగ్‌ కామెంట్‌

ఆ సినిమా చేసి తప్పు చేశా, చెప్పింది ఒకటి, చేసిందొకటి.. భానుప్రియ షాకింగ్‌ కామెంట్‌

Bhanupriya : సీనియర్‌ నటి భాను ప్రియ తాను చేసిన సినిమాలకు సంబంధించిన షాకింగ్‌ కామెంట్స్ చేశారు. ఇష్టంలేక కొన్ని సినిమాలు చేశానని, చేశాక తప్పు చేసిన ఫీలింగ్‌ కలిగిందన్నారు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Mar 29 2025, 05:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
bhanupriya

bhanupriya

Bhanupriya : భానుప్రియ ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా వెలిగిన నటి. `సితార`గా తెలుగు ఆడియెన్స్ హృదయాల్లో స్థానం సంపాదించారు. ఇప్పుడున్న సీనియర్‌ టాప్‌ హీరోలందరితోనూ కలిసి నటించారు. ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. గ్లామరస్‌గానూ, ట్రెడిషనల్‌గానూ చేసి మెప్పించారు. ఎక్కువగా సంప్రాదాయలకు పెద్ద పీఠ వేస్తూ ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
bhanupriya

bhanupriya

భానుప్రియ  ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కథా బలం ఉన్న చిత్రాలు, తన పాత్రకు ప్రయారిటీ ఉన్న మూవీస్‌ మాత్రమే చేస్తుంది. అది కూడా అరుదుగా. అయితే కొన్ని సినిమాలు చేసి తప్పు చేశానని తెలిపారు భాను ప్రియ. ఆ సినిమాల విషయంలో తనకు చెప్పిందొకటి చేసిందొకటని, తన పాత్రకు ప్రయారిటీ లేదని చెప్పింది. వాటిని ఇష్టం లేకపోయినా చేశానని తెలిపింది. 
 

34
natyam movie

natyam movie

భానుప్రియ చేసి తప్పు చేశానని బాధపడిన మూవీ ఇటీవల వచ్చిన `నాట్యం`(2021). రేవంత్‌ కోరుకొండ దర్శకత్వం వహించిన ఈ మూవీలో క్లాసికల్‌ డాన్సర్‌ సంధ్యా రాజు ప్రధాన పాత్ర పోషించారు. సినిమాని నిర్మించారు. ఇందులో సంధ్యారాజు తల్లి పాత్రలో భాను ప్రియ నటించారు.

కానీ తన పాత్రకు పెద్దగా ప్రయారిటీ లేదని, కథ చెప్పినప్పుడు పాత్ర బాగుంటుందని,ఇలా అలా అని చాలా చెప్పారని, తీర సెట్‌కి వెళితే తన పాత్రను చూసుకుని ఆశ్చర్యపోయినట్టు తెలిపింది. 
 

44
bhanupriya

bhanupriya

చాలా ఇంపార్టెంట్‌ ఉన్న పాత్ర అని, కూతురుని ఎంకరేజ్‌ చేసే పాత్ర అని, కానీ తీరా చూస్తే అలా లేదని, కానీ మధ్యలో ఆపేయలేం కదా, గొడవలు అవుతాయి. ఎందుకని చెప్పి చేసేశాను, కానీ చేశాక తప్పు చేసిన ఫీలింగ్‌ కలిగిందన్నారు భానుప్రియ.

మరో సినిమా విషయంలో కూడా ఇదే జరిగిందని ఆమె వెల్లడించారు. తెలుగు వన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆమె వెల్లడించారు. ఆమె కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి. 

read  more: సౌందర్య నటించిన ఏకైక హిందీ మూవీ ఏంటో తెలుసా? ఓపెనింగ్‌లో పోటీ పడ్డ కృష్ణ, వెంకటేష్‌, నాగార్జున.. కారణమిదే?

also read: బాలకృష్ణ, రాజశేఖర్‌ రిజెక్ట్ చేసిన మూవీతో ఇండస్ట్రీ హిట్‌ కొట్టిన వెంకటేష్‌, ఆ సినిమా ఏంటో తెలిస్తే ఆశ్చర్యమే
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
 
5th T20 • NZ vs IND 2026
Live
NZNZ
-
INDIND
(5.3 ov)45/2
NZ chose to bowl.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu Rohit: నాగార్జునపై మండిపడుతున్న రోహిత్ ఫ్యాన్స్.. బిగ్ బాస్ చేసిన పనికి సోషల్ మీడియాలో ట్రోల్స్‌ దుమారం!
Recommended image2
Trivikram: నయనతార సినిమాని 10 నిమిషాలు చూసి ఆపేసిన త్రివిక్రమ్.. మాటల మాంత్రికుడు టచ్ చేయలేని జోనర్ ఇదే
Recommended image3
Bobbili Brahmanna Review: బాలకృష్ణకు చుక్కలు చూపించిన కృష్ణంరాజు సినిమా.. బొబ్బిలి బ్రహ్మన్న రివ్యూ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved