గోవా బీచ్ లో చిందులేస్తున్న ‘బిగ్ బాస్’ బ్యూటీ.. పొట్టి గౌన్ లో భానుశ్రీ కిర్రాక్ పోజులు
‘బిగ్ బాస్’తో ఫేమ్ దక్కించుకున్న భానుశ్రీ (Bhanu Shree) నటిగా అవకాశాలు అందుకుంటూ వస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యంగ్ బ్యూటీ సందడి చేస్తోంది. తాజాగా పంచుకున్న ఫొటోలు వైరల్ గా మారింది.
పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ 2 ద్వారా భానుశ్రీ బుల్లితెర ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతకంటే ముందు టీవీ యాక్ట్రెస్ గా మెరుస్గూ వచ్చింది. ‘బిగ్ బాస్’తో పాపులారిటీని దక్కించుకుంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో క్రేజ్ సాధించుకునేందుకు యంగ్ బ్యూటీ ప్రయత్నిస్తోంది. ఈ సందర్భంగా నెట్టింట తెగ యాక్టివ్ గా కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ వస్తోంది. మరోవైపు బ్యూటీఫుల్ లుక్స్ లోనూ ను మెరుస్తోంది.
కుర్ర భామ భానుశ్రీ తనదైన శైలిలో ఫొటోషూట్లు కూడా చేస్తూ సోషల్ మీడియాలో ఆకట్టుకుంటోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో నెట్టింట రచ్చ చేస్తోంది. గ్లామర్ షోతో ఆకట్టుకుంటుంది.
తాజాగా సమ్మర్ వేకేషన్ లో భాగంగా భానుశ్రీ గోవాకు వెళ్లింది. అక్కడి బీచ్ లో రచ్చ చేస్తూ కనిపించింది. ఈ సందర్భంగా కొన్ని ఫొటోలకు ఫోజులిచ్చి కట్టిపడేస్తోంది. ఆ పిక్స్ ను అభిమానులతోనూ పంచుకుంది. లేటెస్ట్ పిక్స్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
గోవా బీచ్ లో పొట్టి గౌన్ లో భానుశ్రీ గ్లామర్ మెరుపులు మెరిపించింది. థైస్ అందాలతో రచ్చ చేసింది. బీచ్ లో చిందులేస్తూ అట్రాక్ట్ చేసింది. నేచర్ అందాలను ఆస్వాదిస్తుంది. తను పోస్ట్ చేసిన పిక్స్ ను అభిమానులు లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. పొగడ్తలతో యంగ్ బ్యూటీని ఎంకరేజ్ చేస్తున్నారు.
భానుశ్రీ ప్రస్తుతం హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటోంది. గతేడాది ‘నల్లమల’ (Nallamala)తో హీరోయిన్ గా అలరించింది. ఈ ఏడాది ‘ఈ అమ్మాయి ఈఎంఐ’ చిత్రంతో ఆకట్టుకుంది. అలాగే బుల్లితెరపై ‘బీబీ జోడీ’ రియాలిటీ డాన్స్ లో సందడి చేసింది.