హీరోయిన్‌ ప్రైవేట్ పార్ట్స్‌‌పై నెటిజెన్‌ కామెంట్‌.. స్ట్రాంగ్‌ రిప్లై ఇచ్చిన నటి

First Published 12, Jun 2020, 10:04 AM

మలయాళీ నటి అపర్ణా నాయర్‌ను ఉద్దేశిస్తూ ఫేస్‌ బుక్‌ పేజ్‌లో ఓ వ్యక్తి అభ్యంతరకర కామెంట్లు చేశాడు. ఆమె ప్రైవేట్ పార్ట్స్‌ గురించి కామెంట్ చేయటంలో అపర్ణా నాయర్‌కు చిర్రెత్తుకొచ్చింది. సదరు కామెంట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో షేర్ చేసిన అపర్ణా ఆ వ్యక్తికి దిమ్మ తిరిగిపోయే కౌంటర్‌ ఇచ్చింది.

సోషల్ మీడియా అభివృద్ది చెందటం వల్ల ఎన్ని లాభాలు జరిగాయో అదే స్థాయిలో  నష్టాలు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా సోషల్‌ మీడియా వేదికగా ఆకతాయిలు చేస్తున్న కొన్ని కామెంట్స్ సెలబ్రిటీలను ఇబ్బందుల పాలు చేస్తున్నాయి.

ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీ ఇలాంటి సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ట్రోలింగ్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజాగా మరో నటి కూడా ఇలాంటి వేదింపులే ఎదురయ్యాయి. మలయాళీ నటి అపర్ణా నాయర్‌ను ఉద్దేశిస్తూ ఫేస్‌ బుక్‌ పేజ్‌లో ఓ వ్యక్తి అభ్యంతరకర కామెంట్లు చేశాడు.

ఆమె ప్రైవేట్ పార్ట్స్‌ గురించి కామెంట్ చేయటంలో అపర్ణా నాయర్‌కు చిర్రెత్తుకొచ్చింది. సదరు కామెంట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో షేర్ చేసిన అపర్ణా ఆ వ్యక్తికి దిమ్మ తిరిగిపోయే కౌంటర్‌ ఇచ్చింది. ఫోటోతో సహా సదరు వ్యక్తి ఫేజ్‌ బుక్‌ ప్రొఫైల్‌ను షేర్ చేసింది అపర్ణా.

ఫోటోతో పాటు `ఇది నా సన్నిహితులతో ఇంటరాక్ట్ అయ్యేందు కోసం ఉన్న పేజ్‌, అంతేకాని కొంత మంది తమ శృంగారపరమైన ఆశలు వెళ్లిబుచ్చే స్థలం కాదు. నేను మీ శృంగార కొర్కెలు తీరుస్తా అని భావిస్తే అలాంటి ఆలచనలు మానుకోండి. నేను అలాంటి చీప్‌ పనులు చేయను. అజిత్ కుమార్ నీకు ఓ కూతురు ఉంది. ఆమెను హత్తుకొని ఫోటోలు పోస్ట్ చేశావు. అలాగే నేను కూడా ఓ తండ్రికి కూతురిని.

ఇలాంటి పనులు చేసేముందు ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోండి. నేను ఇక్కడ నా పనిని ప్రమోట్ చేస్తాను. కానీ నీకు 30 సెకన్ల సుఖాన్ని ఇవ్వను` అంటూ ఘాటుగా రిప్లూ ఇచ్చింది. అపర్ణ ఇచ్చిన రిప్లైపై పలువురు స్పందిస్తున్నారు. సరిగ్గా బుద్ది చెప్పావ్‌ అంటూ ఆమెను ప్రశంసిస్తున్నారు.

loader