బాయ్ ఫ్రెండ్‌తో బెడ్ పైన.. మందు బాటిల్‌తో హీరోయిన్ వివాదాస్పద ఫోజులు
సౌత్ హీరోయిన్ అమలా పాల్ తరుచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తుంటారు. ప్రేమ పెళ్లి తరువాత కొద్ది రోజులకే విడాకులు తీసుకొని వార్తల్లో నిలిచింది. తరువాత ఆమె సినిమా కోసం న్యూడ్‌గా నటించి సంచలనం సృష్టించింది. తాజాగా ఈ బ్యూటీ చేసిన వివాదాస్పద ఫోటో షూట్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

విజయ్ హీరోగా తెరకెక్కిన తలైవా సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు ఏఎల్ విజయ్‌తో ప్రేమలో పడిన అమలా పాల్, పెద్దల అంగీకారంతో అతన్ని పెళ్లి చేసుకుంది.

2014లో పెళ్లి చేసుకున్న ఈ జంట 2017లో మనస్పదర్థలతో విడిపోయారు. అమలాపాల్‌కు ఉన్న ఎఫైర్స్ కారణంగానే వీరి మధ్య వివాదం జరిగినట్టుగా అప్పట్లో కోలీవుడ్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.

భర్త నుంచి విడిపోయిన తరువాత ఆమె సినిమాతో న్యూడ్ గా నటించి అందరికీ షాక్ ఇచ్చింది అమలా పాల్. ఈ సినిమాతో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన అమలా, ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ సినిమాలతో బిజీగా ఉంది.

ఇటీవల ముంబైకి చెందిన ఓ గాయకుడితో అమల సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే అవి ఓ ప్రోమో షూట్ కోసం చేసిన ఫోటో షూట్ అని అమల క్లారిటీ ఇవ్వటంతో రూమర్స్‌కు తెరపడింది.

ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా తల్లితో కలిసి కేరళలోనే ఉంటుంది అమలా పాల్. అయితే అభిమానుల కోసం తరుచూ సోషల్ మీడియాలో త్రో బ్యాక్ ఫోటోస్‌ను షేర్ చేస్తోంది.

తన ఫ్రెండ్‌కు అమలా పాట్ ముద్దు పెడుతున్న ఫోటోతో పాటు కొంత మంది అబ్బాయిలతో కలిసి అమలా పాల్ పార్టీ చేసుకున్న ఫోటోలు వైరల్ అయ్యాయి.

యువకులు తనను ఫ్లర్ట్ చేస్తుండగా ఆమె ఎంజాయ్ చేస్తున్న వీడియోను రిలీజ్ చేసి అభిమానులకు షాక్ ఇచ్చింది అమలా పాల్.

యువకులతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను షేర్ చేయటమే కాదు, ఓ బోట్ హౌజ్‌లో బెడ్ పైన ఓ వ్యక్తితో ఉన్న ఫోటోను కూడా షేర్ చేసింది అమలా పాల్.

ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసుకుంటున్న ఫోటోలో అమలా పాల్ చేతిలో బీర్ బాటిల్ ఉండటం కూడా చర్చనీయాంశం అయ్యింది.

ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావటంతో అమలాపాల్ మరో వివాదంలో చిక్కుకుంటుందని భావిస్తున్నారు ఫ్యాన్స్.