MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • స్టైలిష్ లుక్ లో డస్కీ బ్యూటీ స్టన్నింగ్ స్టిల్స్.. ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న ఐశ్వర్య రాజేశ్

స్టైలిష్ లుక్ లో డస్కీ బ్యూటీ స్టన్నింగ్ స్టిల్స్.. ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న ఐశ్వర్య రాజేశ్

డస్కీ బ్యూటీ ఐశ్వర్య రాజేశ్ ప్రస్తుతం వెకేషన్ లో ఉంది. విదేశాల్లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తోంది. తాజాగా అక్కడి నుంచి కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ట్రెండీ లుక్ తో అట్రాక్ట్ చేసింది.  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 04 2023, 04:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

తమిళ బ్యూటీ ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh)  గ్లామర్ షోకు దూరంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఎప్పుడూ సంప్రదాయ దుస్తుల్లోనే మెరుస్తూ వస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ ట్రెడిషనల్ లుక్ లోనే ఎక్కువగా దర్శనమిస్తుంటుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఇక కొద్దిరోజుల నుంచి మాత్రం ఈ ముద్దుగుమ్మ నెట్టింట నయా లుక్ లో మెరుస్తూ ఆకట్టుకుంటోంది. స్కిన్ షోకు చాలా దూరంగా ఉండే ఈ ముద్దుగుమ్మ ఇటీవల వీలైనప్పుడల్లా గ్లామర్ మెరుపులతో ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తన బ్యూటీతో కుర్రాళ్లను కట్టిపడేస్తోంది.
 

38

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తమిళంలో ఎక్కువ సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయి. అటు సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఈ బ్యూటీ సమయం దొరికినప్పుడల్లా వెకేషన్లకు వెళ్తూనే ఉంది. 

48

ఆ మధ్యలో యూఎస్ లోని ఓ బీచ్ లో రచ్చచేసిన విషయం తెలిసిందే. ఏకంగా పొట్టి డ్రెస్ లో తడిఅందాలతో దర్శనమిచ్చి మతులు పోగొట్టింది. ఇక ప్రస్తుతం డస్కీ బ్యూటీ ఆస్ట్రేలియా దేశంలో వెకేషన్ ను ఎంజాయ్ చేస్తోంది. 

58

ఈ సందర్భంగా అక్కడి వండర్ ఫుల్ లోకేషన్లను సందర్శిస్తూ ఎంజాయ్ చేస్తోంది. ట్రెండీ అవుట్ ఫిట్ లో ఫారేన్ వీధుల్లో తిరుగుతూ సందడి చేస్తోంది. మరోవైపు ఆకట్టుకునేలా ఫొటోషూట్ కూడా చేసింది.  తాజాగా కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది. 
 

68

లేటెస్ట్ ఫొటోస్ లో ఐశ్వర్య మోడ్రన్ లుక్ లో అట్రాక్ట్ చేసింది. బ్లాక్ హుడీ, టైట్ డెనీమ్ జీన్స్, స్నీకర్ ధరించి ట్రెండీ లుక్ ను సొంతం చేసుకుంది. పైగా ఆకర్షణీయమైన హ్యాండ్ బ్యాగ్, వ్రిస్ట్ వాచ్ ధరించి కాస్తా స్టైలిష్ గానూ మెరిసింది. అలాగే క్యూట్ స్టిల్స్ తో కట్టిపడేసింది.
 

78

గ్లామర్ మెరుపులకు డస్కీ బ్యూటీ ఐశ్వర్య రాజేశ్ కాస్తా దూరంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. కానీ ఎప్పటికప్పుడు నయా లుక్స్ లో మాత్రం మెరుస్తూ తన అభిమానులు, నెటిజన్లను ఆకట్టుకుంటోంది. లేటెస్ట్ ఫొటోషూట్ లో క్యూట్ గా ఫొటోలకు ఫోజులిచ్చి అట్రాక్ట్ చేసింది. 

88

ఇదిలా ఉంటే.. కోలీవుడ్ లో ఎక్కువగా హీరోయిన్ గా సినిమాలు చేసి, నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య రాజేశ్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం  మలయాళం, తమిళంలో కలిపి నాలుగైదు సినిమాల్లో నటిస్తోంది. చివరిగా తెలుగులో ఐశ్వర్య రాజేశ్ ‘రిపబ్లిక్’ చిత్రంలో మెరిసింది. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడు కంబ్యాక్ ఇస్తుందోనని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇక రీసెంట్ గానే ఈ ముద్దుగుమ్మ ‘డియర్’ అనే సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. మరో ఐదు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Srinivasa Mangapuram Review: శ్రీనివాస మంగాపురం మూవీ రివ్యూ.. కృష్ణ మనవడి మూవీ ఎలా ఉందంటే?
Recommended image2
Sai Pallavi: సీతగా సాయి పల్లవి 3 లుక్స్ వైరల్, అభిమానులు ఏమంటున్నారంటే?
Recommended image3
ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్న స్టార్ హీరోలు.. ఆందోళనలో అభిమానులు, అసలేం జరుగుతుంది ఇండస్ట్రీలో?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved