నాతో ఎఫైర్ లీక్ చేసిన విజయశాంతి టీమ్... అది నచ్చక పదేళ్లు మాట్లాడలేదు!

First Published Feb 12, 2021, 2:24 PM IST

తమిళ చిత్రాల ద్వారా వెండితెరకు పరిచయమైన తెలుగు నటుడు సురేష్. 80లలో లవర్ బాయ్ ఇమేజ్ తో దూసుకుపోయిన సురేష్ తెలుగు, తమిళ భాషలలో వందకు పైగా చిత్రాలు చేశారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న సురేష్.. తాజా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు తెలియజేశారు.