- Home
- Entertainment
- Sivakarthikeyan Quits Social Media: సోషల్ మీడియా పై శివకార్తికేయన్ సంచలన వ్యాఖ్యలు, అందకే ఆ పనిచేశాడట.
Sivakarthikeyan Quits Social Media: సోషల్ మీడియా పై శివకార్తికేయన్ సంచలన వ్యాఖ్యలు, అందకే ఆ పనిచేశాడట.
Sivakarthikeyan Quits Social Media: కోలీవుడ్ నేచురల్ స్టార్ శివకార్తికేయన్ సంచలన వాఖ్యలు చేశారు. తాను ఒక పనిచేసిన తరువాతే హ్యపీగా ఉన్నట్టు ప్రకటించాడు. రెండేళ్ళుగా మనశ్శాంతిగా ఉన్నట్టు వెల్లడించాడు. ఇంతకీ ఆయన ఏం చేశారు.

శివకార్తికేయన్
కోలీవుడ్ లో న్యాచురల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు శివకార్తికేయన్. సౌత్ సినిమాలో స్టార్ హీరోగా ఎదిగిన శివకార్తికేయన్, 'అమరన్' సినిమాతో 300 కోట్ల వసూళ్లు సాధించారు.
Alos Read: 18 ఏళ్ళ వయస్సులో 50 ఏళ్ల ముసలి సీఎంతో పెళ్లి, 125 కోట్లకు యజమాని ఎవరా హీరోయిన్?
కమల్ హాసన్ నిర్మాణంలో
రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో, శివకార్తికేయన్, సాయి పల్లవి నటించిన 'అమరన్' సినిమాను కమల్ హాసన్ నిర్మించారు.
'అమరన్' తర్వాత 'పరాశక్తి'
'అమరన్' బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమా దాదాపు 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ విజయం తర్వాత, శివకార్తికేయన్ 'పరాశక్తి' అనే బయోపిక్ లో నటిస్తున్నారు.
శివకార్తికేయన్ సినిమాలు
శివకార్తికేయన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ యంగ్ హీరో తన 26వ సినిమాను ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో చేయనున్నారు.
సోషల్ మీడియా మానేసిన శివకార్తికేయన్
శివకార్తికేయన్ దాదాపు రెండు సంవత్సరాలుగా సోషల్ మీడియా వాడటం మానేశారు. సోషల్ మీడియా లో వస్తున్న ట్రోల్స్, అనవసరమైన విషయాలు పట్టించుకుని బాధపడటం తనకు ఇష్టం లేదన్నారు.