MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• స్టార్ హీరో సినిమా ప్రివ్యూ వేదికగా చిరంజీవికి అవమానం...వెళ్లి వెనుకకూర్చో అన్నారట..!

స్టార్ హీరో సినిమా ప్రివ్యూ వేదికగా చిరంజీవికి అవమానం...వెళ్లి వెనుకకూర్చో అన్నారట..!

టాలీవుడ్ ని తిరుగులేని రారాజుగా దశాబ్దాలు చిరంజీవి ఏలారు. ఎటువంటి సపోర్ట్ లేకున్నా దేశం మెచ్చిన హీరో అయ్యారు. అలాంటి చిరంజీవికి కెరీర్ బిగినింగ్ లో జరిగిన ఓ అవమానకర సంఘటనను నాగబాబు తెలియజేశారు.

2 Min read
Author : Satish Reddy
| Updated : Aug 24 2020, 11:02 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
15

కృషితో ఎంతటి లక్ష్యాన్ని అయినా అందుకోవచ్చు అనడానికి మెగాస్టార్ చిరంజీవి జీవితం నిలువెత్తు నిదర్శనం. పరిశ్రమలోకి ఒక్కడుగా ప్రవేశించిన చిరంజీవి మెగా ఫ్యామిలీ అనే మహా సామ్రాజ్యాన్ని సృష్టించాడు. టాలీవుడ్ టాప్ హీరోగా దశాబ్దాల పాటు ఏలిన చిరంజీవి  ఆ స్థాయికి రావడం వెనుక ఎంతో కృషి, పట్టుదల ఉన్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఐతే చిరంజీవి ఇప్పుడు ఎంత గొప్ప హీరో అయినా కెరీర్ బిగినింగ్ లో అవకాశాల కోసం అనేక పాట్లుపడ్డారు. అలాగే అనేక అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాంటి ఓ సంఘటనను చిరంజీవి తమ్ముడు నాగబాబు తెలియజేశారు. చెన్నైలో ఓ సినిమా ప్రివ్యూ వేదికగా చిరంజీవి అవమానానికి గురయ్యారట. చిరంజీవి చెన్నైలో అడయార్ ఫీల్మ్ ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ లో శిక్షణ తీసుకుంటున్నారు. చిరంజీవి, సుధాకర్ మరియు హరిప్రసాద్ ముగ్గురు ఒకే రూములో ఉండేవారట. చిరంజీవికి పురాణం సూరి అనే ఓ మిత్రుడు కూడా ఉన్నారు.

35

పురాణం సూరి దర్శకుడు మరియు నటుడుగా చేస్తూ ఉండేవారు. ఐతే పురాణం సూరి ఫ్యామిలీ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉండేవారట. ఓ స్టార్ హీరో మూవీ ప్రివ్యూ చూడడానికి మిత్రులు సుధాకర్, హరి ప్రసాద్ తో సూరి తరపున చిరంజీవి వెళ్లారట. అక్కడ మొదటి వరసలో కూర్చున్న చిరంజీవిని సూరి కుటుంబం వెళ్లి వెనుక కూర్చో అన్నారట.

45

దానితో చిరంజీవి అక్కడికి నుండి వచ్చేశారట. ఒక ఆ మూవీ టాక్ తెలుకోవాలని చిరంజీవిని పురాణ సూరి పిలిచినా ఆయన వెళ్లలేదట. చిరంజీవి కోపంగా ఉన్నారని తెలుసుకున్న సూరి విషయం ఆరా తీయగా ఫ్రెండ్స్ జరిగిన సంగతి చెప్పారట.

55

దానికి పురాణం సూరి చిరంజీవిని కలిసి వాళ్లు అంతే నువ్వు పట్టించుకోకు, నీ టాలెంట్ కి పెద్ద హీరో అవుతావు అన్నాడట. అప్పుడే చిరంజీవి హీరోని కాదు, నంబర్ వన్ హీరో అవుతాను అని చెప్పారట. మరి అలాంటి అవమానాల నుండి పుట్టిన కసితో చిరంజీవి టాప్ హీరోగా ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగాడు.

About the Author

SR
Satish Reddy
Latest Videos
Recommended Stories
Recommended image1
Ram Charan: ఉపాసనపై రామ్ చరణ్ ఫన్నీ కామెంట్స్, పెద్ది ముందే వచ్చి ఉంటే..
Recommended image2
Ram Charan Peddi: రామ్ చరణ్ కు గాయం, కంటి నుంచి రక్తం వస్తోంది, డైరెక్టర్ కు చిరంజీవి ఫోన్ చేసి ఏమన్నాడో తెలుసా?
Recommended image3
Trisha Krishnan: సీఎం విజయ్‌ తో రిలేషన్ రూమర్లు, ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన త్రిష
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved