మానసికంగా బాగానే ఉన్నా దయచేసి వేషాలివ్వండి... లెజెండ్ కోటాకు ఈ పరీస్థితా!

First Published Mar 7, 2021, 3:20 PM IST


టాలీవుడ్ మేటినటుల్లో కోటా శ్రీనివాసరావు ఒకరు. విలక్షణ నటుడిగా విభిన్న పాత్రలు కోటా చేశారు. మూడు దశాబ్దాలకు పైగా వెండితెరపై తిరుగులేని నటుడిగా కొనసాగిన కోటా.. వేషాల కోసం ఎదురుచూసే పరిస్థితి రావడం విచారకరం. తాజా ఇంటర్వ్యూలో కోటా కొన్ని బాధాకరమైన విషయాలు వెల్లడించారు.