కళ్చు చెదిరే ఇంటీరియర్‌.. చియాన్‌ విక్రమ్ ఇళ్లు చూసి తీరాల్సిందే!

First Published 12, Aug 2020, 4:12 PM

జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న దక్షిణాది నటుడు విక్రమ్. విలక్షణ పాత్రలతో అద్భుతమైన నటన ఎన్నో అవార్డులు రివార్డులు సొంతం చేసుకున్న విక్రమ్ స్టార్ హీరోగా బహు భాషా నటుడిగా భారీ క్రేజ్‌ సొంతం చేసుకున్నాడు. అదే స్థాయిలో పారితోషికం అందుకుంటున్నాడు విక్రమ్. పాత్రల ఎంపికలోనే ఇంటి డిజైనింగ్‌లో కూడా తన మార్క్‌ చూపించాడు విక్రమ్.

స్టార్ హీరో విక్రమ్‌ ఇంటి అవుట్‌ లుక్‌

స్టార్ హీరో విక్రమ్‌ ఇంటి అవుట్‌ లుక్‌

స్విమ్మింగ్ పూల్‌ ఉన్న వైపు నుంచి ఇంటి లుక్‌

స్విమ్మింగ్ పూల్‌ ఉన్న వైపు నుంచి ఇంటి లుక్‌

ఇంట్లోకి ఎంటర్‌ అవ్వగానే అద్భుతమైన ఇంటీరియర్‌తో ఆకట్టుకునే హాల్‌

ఇంట్లోకి ఎంటర్‌ అవ్వగానే అద్భుతమైన ఇంటీరియర్‌తో ఆకట్టుకునే హాల్‌

క్లాసిక్‌ మాస్టర్‌ బెడ్‌ రూం

క్లాసిక్‌ మాస్టర్‌ బెడ్‌ రూం

మరో కలర్‌ ఫుల్‌ బెడ్‌ రూం

మరో కలర్‌ ఫుల్‌ బెడ్‌ రూం

ఇంటి ముందు కూర్చున్న పెట్‌ డాగ్‌

ఇంటి ముందు కూర్చున్న పెట్‌ డాగ్‌

ఇంటి టెర్రస్ మీద నుంచి స్టిల్ ఇచ్చిన చియాన్ విక్రమ్‌

ఇంటి టెర్రస్ మీద నుంచి స్టిల్ ఇచ్చిన చియాన్ విక్రమ్‌

విక్రమ్‌ వెనుక ఉన్న ఫోటోలు చూస్తే యాక్టింగ్ విషయంలో విక్రమ్‌ ఎంత కమిటెడో అర్ధమవుతుంది.

విక్రమ్‌ వెనుక ఉన్న ఫోటోలు చూస్తే యాక్టింగ్ విషయంలో విక్రమ్‌ ఎంత కమిటెడో అర్ధమవుతుంది.

ఇంటి బాత్‌ రూమ్‌లో షవర్‌ చేస్తూ.

ఇంటి బాత్‌ రూమ్‌లో షవర్‌ చేస్తూ.

విక్రమ్‌తో పాటు ఆయన పెట్స్‌ కు కూడా క్రికెట్ అంటే చాలా ఇష్టం

విక్రమ్‌తో పాటు ఆయన పెట్స్‌ కు కూడా క్రికెట్ అంటే చాలా ఇష్టం

కూల్‌ లుక్‌లో చియాన్ విక్రమ్‌

కూల్‌ లుక్‌లో చియాన్ విక్రమ్‌

తన పెట్‌ డాగ్‌తో కలిసి రూడ్‌ లుక్‌లో విక్రమ్

తన పెట్‌ డాగ్‌తో కలిసి రూడ్‌ లుక్‌లో విక్రమ్

ఇంటి మేడపై క్యూట్ పోజ్‌ ఇచ్చిన పెట్ డాగ్‌

ఇంటి మేడపై క్యూట్ పోజ్‌ ఇచ్చిన పెట్ డాగ్‌

విక్రమ్‌ ఒళ్లో ఠీవీగా కూర్చున్న మరో పెట్‌ డాగ్‌

విక్రమ్‌ ఒళ్లో ఠీవీగా కూర్చున్న మరో పెట్‌ డాగ్‌

తన బెడ్‌ రూమ్‌లో మాస్‌ స్టిల్‌ ఇచ్చిన విక్రమ్‌

తన బెడ్‌ రూమ్‌లో మాస్‌ స్టిల్‌ ఇచ్చిన విక్రమ్‌

loader