MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నటుడు అర్జున్ ఎంత పెద్ద కోటీశ్వరుడో తెలుసా... ఆయన ఆస్తుల వివరాలు తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవుతుంది!

నటుడు అర్జున్ ఎంత పెద్ద కోటీశ్వరుడో తెలుసా... ఆయన ఆస్తుల వివరాలు తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవుతుంది!

సుదీర్ఘమైన కెరీర్ కలిగిన అర్జున్ కు కన్నడ, తెలుగు, తమిళ్ భాషల్లో మార్కెట్ ఉంది. 90లలో ఆయన సౌత్ ఇండియా స్టార్. ఆ విధంగా అర్జున్ కోట్ల రూపాయలు కూడబెట్టినట్లు తెలుస్తుంది. అర్జున్ ఆస్తుల వివరాలు తెలిస్తే మైండ్ బ్లాక్ కావాల్సిందే.  

2 Min read
Author : Sambi Reddy
Published : Nov 08 2022, 02:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Arjun Sarja

Arjun Sarja

అర్జున్ సర్జా పేరు కొన్నిరోజులుగా టాలీవుడ్లో గట్టిగా వినిపిస్తోంది. హీరో విశ్వక్ సేన్ తో ఆయనకు వివాదం నెలకొన్న నేపథ్యంలో పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. అర్జున్ క్రమశిక్షణ లేని నటుడని అర్జున్ ఆరోపించగా.. నేనేమీ సినిమా నుండి తప్పుకోలేదు ఆయనే తీసేశారు అన్నారు. నా మాటకు విలువ లేకుండా మొండిగా వ్యహరించారని అర్జున్ పై విశ్వక్ ఆరోపణలు చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Arjun Sarja

Arjun Sarja

ఇక విశ్వక్ హీరోగా ఆయన తెరకెక్కించాల్సిన మూవీ దాదాపు ఆగిపోయినట్లే. ఈ చిత్రానికి అర్జున్ దర్శక నిర్మాత కావడం విశేషం. అలాగే కూతురు ఐశ్వర్య హీరోయిన్ గా నటిస్తుంది. కాగా అర్జున్ నటుడిగా వందకు పైగా చిత్రాలు చేశారు. దర్శకుడిగా 11 చిత్రాలు తెరకెక్కించారు. నిర్మాతగా ఆయన పలు చిత్రాలు నిర్మించారు. 
 

36
Arjun Sarja

Arjun Sarja

సుదీర్ఘమైన కెరీర్ కలిగిన అర్జున్ కు కన్నడ, తెలుగు, తమిళ్ భాషల్లో మార్కెట్ ఉంది. 90లలో ఆయన సౌత్ ఇండియా స్టార్. ఆ విధంగా అర్జున్ కోట్ల రూపాయలు కూడబెట్టినట్లు తెలుస్తుంది. అర్జున్ ఆస్తుల వివరాలు తెలిస్తే మైండ్ బ్లాక్ కావాల్సిందే.

46
Arjun Sarja

Arjun Sarja

ఒక అంచనా ప్రకారం అర్జున్ అర్జున్ మొత్తం ఆస్తుల విలువ రూ. 400 కోట్లకు పైమాటే. అర్జున్ ఇప్పటికి కూడా సినిమాకు రూ. 3 నుండి 4 కోట్లు తీసుకుంటున్నారు. ఆయనకు దాదాపు రూ. 7 కోట్ల విలువ చేసే 5 లగ్జరీ కార్లు ఉన్నాయట. అర్జున్ నివసిస్తున్న ఇంటి ధర రూ. 15 కోట్ల వరకూ ఉంటుందట. 
 

56
Arjun Sarja

Arjun Sarja


భార్య, పిల్లలు, తన పేరిట ఉన్న స్థిర చర ఆస్తులు కలిపితే రూ. 400 కోట్లకు పైగా విలువ ఉంటుందట. ఆంజనేయ స్వామి భక్తుడైన అర్జున్ 35 అడుగుల ఎత్తైన విగ్రహంతో ఒక గుడి నిర్మిస్తున్నారట. 

66
Arjun Sarja

Arjun Sarja


చైల్డ్ ఆర్ట్స్ గా కెరీర్ మొదలుపెట్టిన అర్జున్ అనేక బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించారు. మూడు భాషల్లో సక్సెస్ అయిన హీరోగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఈ మధ్య అర్జున్ విలన్ రోల్స్ కూడా చేస్తున్నారు. తెలుగులో లై మూవీలో అర్జున్ విలన్ గా చేశారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Lenin Movie Review: లెనిన్‌ మూవీ రివ్యూ.. అఖిల్‌కి ఈ సారైనా హిట్‌ పడిందా?
Recommended image2
CM Vijay Thalapathy : జన నాయగన్ కంటే ముందే సీఎం విజయ్‌కి 'A' సర్టిఫికెట్.. ఆ సినిమా ఏదో తెలుసా?
Recommended image3
Suriya vs Dhanush: శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్ లో హీరోగా పోటీలో సూర్య - ధనుష్? అసలు వేల్పారి కథేంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved