- Home
- Entertainment
- Ajith Kumar : ట్యాక్స్ గురించి యువ నటుడికి అజిత్ క్లాస్.. ఇంత గొప్ప మాట ఏ హీరో అయినా చెప్పగలరా
Ajith Kumar : ట్యాక్స్ గురించి యువ నటుడికి అజిత్ క్లాస్.. ఇంత గొప్ప మాట ఏ హీరో అయినా చెప్పగలరా
Ajiths advice to Actor Arav : సంపాదించిన డబ్బులో టాక్స్ మాత్రం సరిగ్గా కట్టాలని అజిత్ తనతో చెప్తూ ఉంటారని ఆరవ్ చెప్పారు.

Ajith Kumar, Arav
Ajiths advice to Actor Arav : బిగ్ బాస్ ద్వారా ఫేమస్ అయిన ఆరవ్, ఆ సీజన్ విన్నర్. ఓ కాదల్ కణ్మణి, సైతాన్ సినిమాల్లో నటించాడు. బిగ్ బాస్ తర్వాత మార్కెట్ రాజా MBBS లో నటించాడు.
Ajith Kumar
కలగత్ తలైవన్, మారుతి నగర్ పోలీస్ స్టేషన్ సినిమాల్లో నటించాడు. అజిత్ విడాముయర్చి సినిమాలో నటించాడు. అజిత్ బైక్ ట్రిప్ లో కూడా ఆరవ్ పాల్గొన్నాడు.
Actor Arav
అజిత్ తో ట్రావెల్ చేసినప్పుడు ఆయన చెప్పిన ముఖ్య విషయాలు ఆరవ్ షేర్ చేసాడు. సంపాదనలో టాక్స్ సరిగ్గా కట్టాలి. డబ్బు దాచకూడదు.
Ajith
టాక్స్ కి, సహాయం చేసేందుకు, మనకోసం అని డబ్బు పక్కన పెట్టాలి. నేను ఇలాగే చేస్తున్నా. మీరు కూడా ఇలాగే చేయండి అని అజిత్ చెప్పారని ఆరవ్ తెలిపాడు.
అజిత్, విడాముయర్చి
మగిజ్ తిరుమేని దర్శకత్వంలో వస్తున్న విడాముయర్చి సినిమాలో అజిత్, త్రిష, ఆరవ్, అర్జున్, రెజీనా నటిస్తున్నారు. హాలీవుడ్ బ్రేక్ డౌన్ సినిమాకి రీమేక్. యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో సినిమా ఉంటుంది. ఫిబ్రవరి 6న విడుదల.