షాకింగ్‌: స్టార్‌ హీరో కూతురికి కరోనా పాజిటివ్‌.. ఆ కుటుంబంలో వరుస విషాదాలు

First Published 20, Jul 2020, 3:16 PM

హీరో అర్జున్‌ కూతురు హీరోయిన్‌ ఐశ్వర్యకు కూడా కరోనా పాజిటివ్‌ రావటంతో కన్నడ సినీ పరిశ్రమలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ విషయంపై స్పందించిన ఐశ్వర్య తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో ఓ పోస్ట్ చేశారు. `ఇటీవల కోవిడ్‌ 19 టెస్ట్ చేయించుకోగా నాకు పాజిటివ్‌ వచ్చింది. ప్రస్తుతం నేను క్వారెంటైన్‌లోనే ఉన్నాను. డాక్టర్ల సూచనల మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను.

<p style="text-align: justify;">కరోనా మహమ్మారి ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీని దారుణంగా దెబ్బతీస్తోంది. ఇప్పటికే సినిమాలు, సీరియల్స్‌కు సంబంధించిన అన్ని కార్యక్రమాలు నిలిచిపోవటంతో వేల కోట్ల రూపాయల నష్టాలు వాటిళ్లుతున్నాయి. దీనికి వరుసగా ప్రముఖులకు కరోనా సోకుతుండటం ఇండస్ట్రీ వర్గాల్లో భయాందోళనలు కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో బహు భాషా నటుడు, యాక్షన్‌ కింగ్ అర్జున్‌ కుటుంబాన్ని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి.</p>

కరోనా మహమ్మారి ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీని దారుణంగా దెబ్బతీస్తోంది. ఇప్పటికే సినిమాలు, సీరియల్స్‌కు సంబంధించిన అన్ని కార్యక్రమాలు నిలిచిపోవటంతో వేల కోట్ల రూపాయల నష్టాలు వాటిళ్లుతున్నాయి. దీనికి వరుసగా ప్రముఖులకు కరోనా సోకుతుండటం ఇండస్ట్రీ వర్గాల్లో భయాందోళనలు కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో బహు భాషా నటుడు, యాక్షన్‌ కింగ్ అర్జున్‌ కుటుంబాన్ని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి.

<p style="text-align: justify;">ఇటీవల అర్జున్‌ దగ్గరి బంధువు కన్నడ యువ హీరో చిరంజీవి సర్జ గుండెపోటుతో మరిణించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత కొద్ది రోజులకే చిరంజీవి సర్జ సోదరుడు, మరో హీరో ధృవ సర్జకు, అతని భార్యకు కరోనా పాజిటివ్‌ అని నిర్థారణ అయ్యింది. దీంతో వారు హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా అర్జున్‌ కూతురు హీరోయిన్‌ ఐశ్వర్యకు కూడా కరోనా పాజిటివ్‌ రావటంతో కన్నడ సినీ పరిశ్రమలో ఆందోళన వ్యక్తమవుతోంది.</p>

ఇటీవల అర్జున్‌ దగ్గరి బంధువు కన్నడ యువ హీరో చిరంజీవి సర్జ గుండెపోటుతో మరిణించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత కొద్ది రోజులకే చిరంజీవి సర్జ సోదరుడు, మరో హీరో ధృవ సర్జకు, అతని భార్యకు కరోనా పాజిటివ్‌ అని నిర్థారణ అయ్యింది. దీంతో వారు హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా అర్జున్‌ కూతురు హీరోయిన్‌ ఐశ్వర్యకు కూడా కరోనా పాజిటివ్‌ రావటంతో కన్నడ సినీ పరిశ్రమలో ఆందోళన వ్యక్తమవుతోంది.

<p style="text-align: justify;">ఈ విషయంపై స్పందించిన ఐశ్వర్య తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో ఓ పోస్ట్ చేశారు. `ఇటీవల కోవిడ్‌ 19 టెస్ట్ చేయించుకోగా నాకు పాజిటివ్‌ వచ్చింది. ప్రస్తుతం నేను క్వారెంటైన్‌లోనే ఉన్నాను. డాక్టర్ల సూచనల మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో నన్ను కలిసిన వారు ఎవరైనా ఉంటే వెంటనే టెస్ట్ చేయించుకోవాలి, తగిన జాగ్రత్తలు పాటించాలి` అని కోరారు.</p>

ఈ విషయంపై స్పందించిన ఐశ్వర్య తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో ఓ పోస్ట్ చేశారు. `ఇటీవల కోవిడ్‌ 19 టెస్ట్ చేయించుకోగా నాకు పాజిటివ్‌ వచ్చింది. ప్రస్తుతం నేను క్వారెంటైన్‌లోనే ఉన్నాను. డాక్టర్ల సూచనల మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో నన్ను కలిసిన వారు ఎవరైనా ఉంటే వెంటనే టెస్ట్ చేయించుకోవాలి, తగిన జాగ్రత్తలు పాటించాలి` అని కోరారు.

<p style="text-align: justify;">ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని చెప్పినా త్వరలో నా ఆరోగ్యం గురించి పూర్తి వివరణ ఇస్తానంటూ ఐశ్వర్య చెప్పటంతో అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. సోషల్ మీడియాలో అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని ట్వీట్లు చేస్తున్నారు. వరుసగా అర్జున్‌ ఫ్యామిలీ నుంచి ఇలాంటి వార్తలు వస్తుండటంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.</p>

ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని చెప్పినా త్వరలో నా ఆరోగ్యం గురించి పూర్తి వివరణ ఇస్తానంటూ ఐశ్వర్య చెప్పటంతో అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. సోషల్ మీడియాలో అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని ట్వీట్లు చేస్తున్నారు. వరుసగా అర్జున్‌ ఫ్యామిలీ నుంచి ఇలాంటి వార్తలు వస్తుండటంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

loader