- Home
- Entertainment
- బాయ్ ఫ్రెండ్ తో అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్.. డేట్‌ను ఎంజాయ్ చేస్తున్న స్టార్ కిడ్.. పిక్స్ వైరల్
బాయ్ ఫ్రెండ్ తో అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్.. డేట్‌ను ఎంజాయ్ చేస్తున్న స్టార్ కిడ్.. పిక్స్ వైరల్
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ (Ira Khan) తన ప్రియుడితో కలిసి ఉన్న ఫొటోలు నెట్టింట షికారు చేస్తున్నాయి. తన బాయ్ ఫ్రెండ్ నూపుర్ శిఖరేతో ఇరా డేటింగ్ లో ఉంది. తాజాగా వారిద్దరూ కలిసి ఉన్న బ్యూటిఫుల్ పిక్స్ ను ఇరా ఖాన్ షేర్ చేసింది.

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ (Ira Khan) తన ప్రియుడితో కలిసి షికారు చేస్తోంది. ప్రస్తుతం నూపుర్ శిఖరేతో ఇరా ఖాన్ డేటింగ్ చేస్తున్న ఈ స్టార్ కిడ్ బ్యూటీఫుల్ ఫొటోలను తన అభిమానులతో కలిసి పంచుకుంది.
ఈ పిక్స్ లో ఈ లవ్ బడ్స్ ఆకట్టుకుంటున్నారు. ఆమె తన ప్రియుడితో కలిసి ఉన్న లవ్-డోవీ ఫోటోలను అప్‌లోడ్ చేయడానికి ఎప్పుడూ దూరంగా ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈద్ అకేషన్ సందర్భంగా ఈ పిక్స్ ను షేర్ చేసింది. ఈ సందర్భంగా పలు ఫొటోలను పంచుకుంది.
తను షేర్ చేసిన ఫొటోల్లో స్లీవ్ లెస్ బ్లౌజ్ లో ఆకట్టుకుంటుంది. మొదటి చిత్రంలో తన ప్రియుడిని హగ్ చేసుకున్న ఫొటోను షేర్ చేసింది. తన ప్రియుడు కూడా ట్రెండీ కుర్తాలో అట్రాక్టివ్ లుక్ ను సొంతం చేసుకున్నాడు.
ఆ తరువాత షేర్ చేసిన ఫొటోలో నలుపు రంగు బ్రాలెట్‌లో అందంగా కనిపిస్తున్న సెల్ఫీని షేర్ చేసింది. ఈ పిక్ కు ‘హే’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. మిగతా ఫొటోల్లో తమ కుటుంబ సభ్యులతో కలిసి ఫొటోలకు షోజులిచ్చింది.
అదేవిధంగా ఇటీవల తన మానసిక ఆరోగ్యం గురించి చెప్పుకొచ్చింది. తనకు ఆందోళన కలిగించిన అంశాలను వెల్లడిస్తూ సుధీర్ఘమైన నోట్ కూడా రాసింది. అదేంటంటే.. తన లైఫ్ లో మొదటి సారి బాడీ స్క్రబ్ వాడిందంట. దానివల్ల కలిగిన ఫీలింగ్ ను తన అభిమానులను షేర్ చేసుకుంది.
ఇక తన కేరీర్ విషయానికొస్తే.. స్టేల్స్ లో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన ఇరా ఖాన్.. కొన్ని ఏండ్ల కిందనే ఇరా ఖాన్ హాజెల్ కీచ్ ప్రధాన పాత్రలో నటించిన యూరిపిడెస్ మెడియా నాటకంతో థియేటర్ డైరెక్టర్‌గా రంగప్రవేశం చేసింది.