MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • `పీకే` కాంబినేషన్‌ రిపీట్‌.. రాజ్‌ కుమార్‌ హిరానీతో అమీర్‌ ఖాన్‌ మూవీ, స్టార్ట్ అయ్యేది అప్పుడే

`పీకే` కాంబినేషన్‌ రిపీట్‌.. రాజ్‌ కుమార్‌ హిరానీతో అమీర్‌ ఖాన్‌ మూవీ, స్టార్ట్ అయ్యేది అప్పుడే

అమీర్‌ ఖాన్, రాజ్‌కుమార్ హిరానీ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ కలిసి సినిమా చేస్తున్నారు. `పీకే` తర్వాత వీరిద్దరు కలిసి పనిచేస్తున్నారు. ఈ మూవీ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలుసా?

1 Min read
Author : Aithagoni Raju
Published : May 14 2025, 03:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
అమీర్‌ ఖాన్‌, రాజ్‌ కుమార్‌ హిరానీ కొత్త సినిమా

అమీర్‌ ఖాన్‌, రాజ్‌ కుమార్‌ హిరానీ కొత్త సినిమా

అమీర్‌ ఖాన్‌, రాజ్‌కుమార్ హిరానీ ఐదేళ్ల తర్వాత కొత్త ప్రాజెక్ట్ కోసం కలిసి పనిచేస్తున్నారు. 'తారే జమీన్ పర్' తర్వాత ఈ సినిమా నిర్మాణం మొదలవుతుందని భావిస్తున్నారు. వీరి కాంబినేషన్‌లో చివరగా `పీకే` వంటి సంచలనాత్మక మూవీ వచ్చిన విసయం తెలిసిందే. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
అమీర్‌, హిరానీ సూపర్ హిట్స్

అమీర్‌, హిరానీ సూపర్ హిట్స్

అమీర్‌, ఖాన్, దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ ‘3 ఇడియట్స్’, ‘పీకే’ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో కలిసి పనిచేశారు. బాలీవుడ్‌లో ఈ కాంబినేషన్‌కి భారీ క్రేజ్‌ ఉంది. 

Related Articles

Related image1
సింగిల్‌ టేక్‌ ఆర్టిస్ట్ అయిన ఎన్టీఆర్‌, వాళ్లు సెట్‌లో ఉంటే టేకుల మీద టేకులే.. తారక్‌ ఇబ్బంది పడేది ఎవరికి?
Related image2
`ఓజీ` సెట్‌లోకి పవన్‌ కళ్యాణ్‌ ఎంట్రీ.. ఇది కదా ఫ్యాన్స్ కి కావాల్సింది
37
హిరానీ కొత్త కథ

హిరానీ కొత్త కథ

పింక్‌విల్లా ప్రకారం,  “రాజ్‌కుమార్ హిరానీ మూడు సినిమాలపై పనిచేస్తున్నారు, ఇప్పుడు ఒక కథను ఖరారు చేశారు.

47
అమీర్‌ కి కథ నచ్చింది

అమీర్‌ కి కథ నచ్చింది

రాజు కుమార్‌ హిరానీ ఈ కథ గురించి అమీర్‌, ఖాన్ తో చర్చించారు. ఆయనకు ఈ మూవీ స్టోరీ బాగా నచ్చింది. దీంతో వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. 

57
షూటింగ్ 2026లో

షూటింగ్ 2026లో

అమీర్‌, ఖాన్, రాజ్‌కుమార్ హిరానీ ఈ సినిమా నిర్మాణం త్వరలోనే మొదలుపెడతారు. షూటింగ్ 2026 లో స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. 

67
అమీర్‌, హిరానీ కలిసి

అమీర్‌, హిరానీ కలిసి

`త్రీ ఇడియట్స్`, `పీకే ` తర్వాత ప్రేక్షకులు ఈ జోడీ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ రెండు చిత్రాలు సెటైరికల్‌ ఎంటర్‌టైనర్స్ గా వచ్చి బాక్సాఫీసు ని షేక్‌ చేసిన విషయం తెలిసిందే. 

77
త్వరలోనే కాస్టింగ్

త్వరలోనే కాస్టింగ్

అంతా బాగుంటే త్వరలోనే ఈ సినిమాకి కాస్టింగ్ మొదలవుతుంది. `తారే జమీన్ పర్` తర్వాత అమీర్‌ ఖాన్‌ ఈ ప్రాజెక్ట్ లో పనిచేస్తారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
బాలీవుడ్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Day 1 collections: నెగిటివ్ టాక్స్ మధ్య దుమ్మురేపిన టాక్సిక్ కలెక్షన్స్, యశ్ మూవీ ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలుసా?
Recommended image2
Trivikram - Pawan: అజ్ఞాతవాసి ఫెయిల్యూర్, ఆ 48 గంటలు ఏం జరిగిందంటే.. భార్య పిల్లలకు చెప్పేసిన త్రివిక్రమ్
Recommended image3
Biggest Flop Movie: ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్.. ఓటీటీ వాళ్ళు కూడా డీల్ రద్దు చేసుకున్న మూవీ ఇదే
Related Stories
Recommended image1
సింగిల్‌ టేక్‌ ఆర్టిస్ట్ అయిన ఎన్టీఆర్‌, వాళ్లు సెట్‌లో ఉంటే టేకుల మీద టేకులే.. తారక్‌ ఇబ్బంది పడేది ఎవరికి?
Recommended image2
`ఓజీ` సెట్‌లోకి పవన్‌ కళ్యాణ్‌ ఎంట్రీ.. ఇది కదా ఫ్యాన్స్ కి కావాల్సింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved