MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Entertainment
  • 3 Idiots Sequel: పదేళ్ల తర్వాత గుడ్ న్యూస్ చెప్పిన ఆమిర్ ఖాన్, అభిమానులకు పండగే..

3 Idiots Sequel: పదేళ్ల తర్వాత గుడ్ న్యూస్ చెప్పిన ఆమిర్ ఖాన్, అభిమానులకు పండగే..

బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్, రాజ్ కుమార్ హిరానీల '3 ఇడియట్స్' సీక్వెల్ రాబోతోందని ప్రకటించారు. పదేళ్ల తర్వాత రాంచో, ఫర్హాన్, రాజుల కథ ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపిస్తారట.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 29 2026, 09:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
బ్లాక్ బస్టర్ హిట్ సినిమా
Image Credit : instagram

బ్లాక్ బస్టర్ హిట్ సినిమా

2009లో వచ్చిన '3 ఇడియట్స్' సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు. ఆమిర్ ఖాన్, ఆర్. మాధవన్, శర్మన్ జోషి, కరీనా కపూర్ ఇందులో నటించారు. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటికీ ఓ క్లాసిక్.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
అభిమానులు కోరిక మేరకు..
Image Credit : instagram

అభిమానులు కోరిక మేరకు..

ఈ సినిమా డైలాగ్స్, మ్యూజిక్, నటన అన్నీ ప్రేక్షకులను కట్టిపడేశాయి. అందుకే దీనికి సీక్వెల్ రావాలని దేశ వ్యాప్తంగా చాలామంది అభిమానులు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. ఇప్పుడు '3 ఇడియట్స్ 2'పై వస్తున్న వార్తలు వారిలో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాయి.

Related Articles

Related image1
Divvala Madhuri : పవర్ ఫుల్ పాత్రలో దివ్వెల మాధురి, టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న బిగ్ బాస్ ఫైర్ బ్రాండ్
Related image2
Payal Rajput: తప్పు చేశాను.. రియలైజ్ అయ్యాను, ప్రియుడి మూవీ ఈవెంట్ లో పాయల్ రాజ్ పుత్ సంచలన కామెంట్స్
36
10 ఏళ్ల తరువాత ఏం జరిగింది?
Image Credit : instagram

10 ఏళ్ల తరువాత ఏం జరిగింది?

ఇప్పుడు ఆమిర్ ఖాన్ స్వయంగా సీక్వెల్ గురించి ప్రకటించారు. పదేళ్ల తర్వాత రాంచో, ఫర్హాన్, రాజుల జీవితాల్లో ఏం జరిగిందనే కథాంశంతో 3 Idiots Sequel తెరకెక్కించబోతున్నట్టు  ఆయన వివరించారు.

46
స్క్రిప్ట్ వర్క్ పనుల్లో రాజ్ కుమార్ హీరానీ
Image Credit : instagram

స్క్రిప్ట్ వర్క్ పనుల్లో రాజ్ కుమార్ హీరానీ

అమర్ ఉజాలాతో మాట్లాడుతూ ఆమిర్ ఖాన్ సీక్వెల్ వివరాలు పంచుకున్నారు. 'నేను కథ విన్నాను, అది అద్భుతంగా ఉంది. రాజు (రాజ్ కుమార్ హిరానీ) ప్రస్తుతం '3 ఇడియట్స్ 2'పై పనిచేస్తున్నారు. కథ చాలా బాగుంది, కానీ స్క్రిప్ట్ వర్క్ ఇంకా జరగాలి. మొదటి సినిమాలోని హాస్యం ఇందులోనూ ఉంటుంది. '3 ఇడియట్స్' తర్వాత పదేళ్లకు ఈ కథ మొదలవుతుంది' అని ఆమిర్ చెప్పారు.
56
ఆమిర్ ఖాన్ లో మునుపటి ఉత్సాహం
Image Credit : instagram

ఆమిర్ ఖాన్ లో మునుపటి ఉత్సాహం

ఫున్సుఖ్ వాంగ్డు పాత్రలో మళ్లీ నటించడానికి ఆమిర్ ఖాన్ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. 'ఇది రాజు, అభిజత్ కలిసి రాసిన మంచి కథ. ఫున్సుఖ్ వాంగ్డుగా మళ్లీ నటించడం కోసం నేను ఎదురుచూస్తున్నాను' అని ఆయన తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
66
అమీర్ ఖాన్ సినిమా కబుర్లు..
Image Credit : instagram

అమీర్ ఖాన్ సినిమా కబుర్లు..

గతంలో ఆమిర్, రాజ్ కుమార్ హిరానీతో కలిసి దాదాసాహెబ్ ఫాల్కేపై ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ, స్క్రిప్ట్ సమస్యల వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందని ఆమిర్ తెలిపారు. మరోవైపు, ఆష్నీర్ గ్రోవర్ బయోపిక్‌లో ఆమిర్ నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన తన కొడుకు జునైద్ ఖాన్, సాయి పల్లవి నటించిన 'ఏక్ దిన్' సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా మే 1న విడుదల కానుంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
బాలీవుడ్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rhea Chakraborty Home: వావ్.. రియా చక్రవర్తి కొత్త ఇల్లు చూశారా? లండన్ స్టైల్ కిచెన్‌తో అదుర్స్!
Recommended image2
Tollywood: సింగిల్ స్క్రీన్ లో టికెట్ ధర రూ.300, ఆడియన్స్ కి ఇక చుక్కలే.. తెలంగాణ ప్రభుత్వం కొత్త నిబంధనలు
Recommended image3
Ayesha Khan: ఎంగేజ్‌మెంట్ అయిపోయిందా? మిస్టరీ మ్యాన్‌తో ఆయేషా ఖాన్ ఫొటోలు వైరల్
Related Stories
Recommended image1
Divvala Madhuri : పవర్ ఫుల్ పాత్రలో దివ్వెల మాధురి, టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న బిగ్ బాస్ ఫైర్ బ్రాండ్
Recommended image2
Payal Rajput: తప్పు చేశాను.. రియలైజ్ అయ్యాను, ప్రియుడి మూవీ ఈవెంట్ లో పాయల్ రాజ్ పుత్ సంచలన కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved