హోటల్ గదిలో ప్రణీత...బిల్డర్ కి టోపీ పెట్టిన కేటుగాళ్లు

First Published 13, Oct 2020, 4:04 PM

హోటల్ గదిలో హీరోయిన్ ప్రణీత ఉంది అని చెప్పి ఇద్దరు వ్యక్తులు అమర్నాధ్ రెడ్డి అనే వ్యక్తికి టోపీ పెట్టారు. 13.5 లక్షల రూపాయలతో జంప్ అయ్యారు. మోసం గురించి తెలుసుకున్న అమర్నాధ్ పోలీసులను ఆశ్రయించాడు. బెంగుళూరులోని ఓ స్టార్ హోటల్ సాక్షిగా ఈ మోసం జరిగింది.

బెంగుళూరుకు చెందిన వ్యాపార వేత్త అయిన అమర్నాధ్ తమ సంస్థ ప్రచార కర్తగా హీరోయిన్ ప్రణీతను నియమించుకోవాలని అనుకున్నారు. ఈ విషయమై మహమ్మద్ జానాయత్, వర్షా లను కలిశాడు.

ప్రణీతతో అంతా మాట్లాడాము, ఆమె డీల్ కోసం హోటల్ గదిలో ఎదురుచూస్తున్నారని ఓ స్టార్ హోటల్ కి జానాయత్, వర్షా బిల్డర్ అమర్నాధ్ ని తీసుకెళ్లారు. హోటల్ గదిలో అమర్నాధ్ ని కూర్చోపెట్టి అగ్రిమెంట్ పేపర్స్, డబ్బులు తీసుకొని జానాయత్, వర్షా బయటికి బయటికి వచ్చారట.

రూ. 13.5 లక్షలు, పేపర్స్ వారి చేతిలో పెట్టిన అమర్నాధ్ హోటల్ గదిలో ఎదురుచూస్తున్నారు. వెళ్లిన వాళ్ళు ఎంతకీ రాకపోవడంతో అమర్నాధ్ వారికి ఫోన్ చేయగా ఇద్దరి ఫోన్స్ స్విచ్ ఆఫ్ వచ్చాయి.

వెళ్లిన వాళ్ళ ఆచోకీ లేకపోవడంతో పాటు, ఫోన్స్ స్విచ్ ఆఫ్ రావడంతో అమర్నాధ్ హోటల్ లో జనాయత్, వర్షా లకోసం వెతకగా, వారిద్దరూ హోటల్ లో లేరని తెలుసుకున్నారట.

సాయంత్రం వరకు వేచి చూసిన అమర్నాధ్ కి మోసపోయానని అర్థం కావడంతో వెంటనే బెంగుళూర్ హై గ్రౌండ్స్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారట. ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

loader