MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Entertainment
  • 80స్టార్ల రీయూనియన్‌.. చిరు, వెంకీ, అర్జున్‌, నరేష్‌, రాధిక, రమ్యకృష్ణ, సుహాసిని, ఖుష్బు హల్‌చల్‌.. వైరల్‌

80స్టార్ల రీయూనియన్‌.. చిరు, వెంకీ, అర్జున్‌, నరేష్‌, రాధిక, రమ్యకృష్ణ, సుహాసిని, ఖుష్బు హల్‌చల్‌.. వైరల్‌

ఇండియన్‌ సినిమాకి సంబంధించి 80స్టార్లు కలుసుకోవడం గత కొన్నేళ్లుగా జరుగుతూనే ఉంది. తాజాగా మరోసారి కలుసుకున్నారు. సీనియర్‌ హీరోలు అంతా కలుసుకుని ఎంజాయ్‌ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Nov 13 2022, 10:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ప్రతి ఏడాది 80కి చెందిన స్టార్లు రీ యూనియన్‌ మీటింగ్‌ నిర్వహిస్తుంటారు. వారంతా కలిసి సరదాగా గడుపుతూ ఎంజాయ్ చేస్తారు. తమ మధుర జ్ఞాపకాలను నెమరువేస్తుంటారు. ప్రతి ఏడాది ఒక్కో నగరంలో ఈ 80స్టార్ల రీయూనియర్‌ మీటింగ్‌ నిర్వహిస్తుంటారు. ఒక్కో స్టార్ ఆతిథ్యం ఇస్తుంటారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఈ ఏడాది ముంబయిలో జరిగింది. సీనియర్‌ నటుడు జాకీ ష్రాఫ్‌, నటి పూనమ్‌ థ్రిల్హాన్‌ ఆతిథ్యం ఇచ్చారు. వీరంతా జాకీ ఇంట్లో సరదాగా గడిపారు. వీకెండ్‌ని ఎంజాయ్‌ చేశారు. తాజాగా ఆయా ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకోగా ప్రస్తుతం అవి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. రచ్చ చేస్తున్నాయి. అయితే ఈ ఇందులో డ్రెస్‌ కోడ్‌ కూడా ఉంటుంది. ఈ సారి ఆరేంజ్‌ డ్రెస్‌ కోడ్ ఫాలో అయినట్టు ఫోటోలను బట్టి చూస్తుంటే తెలుస్తుంది. 
 

35

ఇక ఈ 80కి చెందిన స్టార్ల రీయూనియన్‌లో చిరంజీవి, వెంకటేష్‌, నరేష్‌, అర్జున్‌, శరత్‌ కుమార్‌, భాగ్యరాజ్‌, రాజ్‌ కుమార్‌, అనిల్‌ కపూర్‌, సన్నీ డియోల్‌, సంజయ్‌ దత్‌, భానుచందర్‌ ఉన్నారు. హీరోయిన్లలో రమ్యకృష్ణన్‌, సుహాసిని, ఖుష్బు, రాధా, సుమలత, శోభన, మేనక, పూర్ణిమా, లిస్సీ, సరిత, రేవతి, పూనమ్‌ దిల్హన్‌, నదియా, విద్యాబాలన్‌, టీనా అంబానీ, మధూ, పద్మిని, మీనాక్షి శేషాద్రి ఉన్నారు. 
 

45

వీరంతా పార్టీలో నాన్‌ స్టాప్‌గా ఎంజాయ్ చేయడంతోపాటు అనేక మధుర జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. సౌత్‌, నార్త్ సెలబ్రిటీలు ఉండటంతో అభిమానులంతా ఈ ఫోటోలను చూసి కనువిందుగా ఫీల్‌ అవుతున్నారు. ఈ సండేకిది బెస్ట్ ట్రీట్‌గా భావిస్తున్నారు. 
 

55

ఇక చిరంజీవి ఇటీవల `గాడ్‌ ఫాదర్‌`తో మెప్పించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన `వాల్తేర్‌ వీరయ్య`, `భోళా శంకర్‌` చిత్రాల్లో నటిస్తున్నారు. వెంకటేష్‌ ఇటీవల `ఎఫ్‌3`లో అలరించారు. ప్రస్తుతం రానాతో కలిసి ఓ వెబ్‌సిరీస్‌ చేస్తున్నారు. నెక్ట్స్ సినిమాకి సంబంధించిన వర్క్ లో బిజీగా ఉన్నారు. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Ilaiyaraaja: ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో ఇళయరాజాకు అరుదైన గౌరవం.. పోస్టల్ స్టాంప్ రిలీజ్
Recommended image2
kayadu lohar: కయాదు లోహర్ పేరులో ఇంత అర్థం ఉందా? జెన్ జీ బ్యూటీలో మైథాలజీ యాంగిల్
Recommended image3
Mahaveer Karna First Look: పౌరాణిక యోధుడిగా రాఘవ లారెన్స్.. ఫస్ట్ లుక్ ఎలా ఉంది, రిలీజ్ ఎప్పుడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved