MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Ram Pothineni Heroines: రామ్ పోతినేనితో నటించి కనిపించకుండా పోయిన హీరోయిన్లు.. లిస్ట్ లో మొత్తం ఆరుగురు

Ram Pothineni Heroines: రామ్ పోతినేనితో నటించి కనిపించకుండా పోయిన హీరోయిన్లు.. లిస్ట్ లో మొత్తం ఆరుగురు

రామ్ పోతినేనితో నటించిన ఆరుగురు హీరోయిన్లు సినిమాలకు దూరమయ్యారు. ఇండస్ట్రీలో కనిపించకుండా పోయారు. ఆ హీరోయిన్లు ఎవరు ? వాళ్ళు రామ్ తో నటించిన సినిమాలు ఏంటి అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

2 Min read
Author : Tirumala Dornala
Published : Oct 27 2026, 12:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Ram Pothineni
Image Credit : Asianet News

Ram Pothineni

ఎనెర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం కెరీర్ లో తడబడుతున్నారు. ఆయన నటించిన సినిమాలు ఇటీవల ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ది వారియర్, స్కంద, డబుల్ ఇస్మార్ట్, ఆంధ్ర కింగ్ తాలూకా లాంటి చిత్రాలు తీవ్రంగా నిరాశ పరిచాయి. రామ్ పోతినేని తన కెరీర్ లో ఇలియానా నుంచి భాగ్యశ్రీ వరకు క్రేజీ హీరోయిన్లతో నటించారు. వారిలో కొందరు హీరోయిన్లు ప్రస్తుతం టాలీవుడ్ లో లేరు. మరికొందరు సినిమాలకే దూరమయ్యారు. ఆ హీరోయిన్లు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
ఇలియానా
Image Credit : Asianet News

ఇలియానా

ఇలియానా, రామ్ దేవదాసు లాంటి బ్లాక్ బస్టర్ మూవీలో నటించారు. ఇద్దరికీ ఇది డెబ్యూ మూవీ. కొన్నేళ్ల పాటు ఇలియానా టాలీవుడ్ లో నంబర్ 1 హీరోయిన్ గా కొనసాగింది. ఇప్పుడు ఆమె సినిమాలకు దూరమై ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది.

37
జెనీలియా
Image Credit : Asianet News

జెనీలియా

రెడీ మూవీలో రామ్, జెనీలియా కెమిస్ట్రీ అదిరిపోయింది. జెనీలియా కూడా టాలీవుడ్ కొంత కలం రాణించి ఆ తర్వాత దూరమైంది. ప్రస్తుతం ఆమె అప్పుడప్పుడూ క్యారెక్టర్ రోల్స్ మాత్రమే చేస్తోంది. అది కూడా రేర్.

47
హన్సిక
Image Credit : Asianet News

హన్సిక

హన్సిక రామ్ పోతినేని తో కలసి మస్కా, కందిరీగ లాంటి చిత్రాల్లో నటించింది. ఈ జంట కెమిస్ట్రీ సిల్వర్ స్క్రీన్ పై అదిరిపోయింది. అయితే కొత్త హీరోయిన్ల పోటీవల్ల హన్సికకి అవకాశాలు బాగా తగ్గిపోయాయి. ప్రస్తుతం తెలుగులో ఆమె నటించడం లేదు.

57
షీలా
Image Credit : Asianet News

షీలా

షీలా రామ్ తో మస్కా మూవీలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. షీలా తెలుగులో పరుగు, అదుర్స్ లాంటి చిత్రాలతో గుర్తింపు పొందింది. కానీ ఎక్కువ కాలం ఆమె టాలీవుడ్ లో కొనసాగలేదు.

67
ప్రియా ఆనంద్
Image Credit : Asianet News

ప్రియా ఆనంద్

ప్రియా ఆనంద్ రామ్ తో కలసి రామ రామ కృష్ణ కృష్ణ మూవీలో నటించింది. ఆ సినిమా బావున్నప్పటికీ కమర్షియల్ గా సక్సెస్ సాధించలేదు. ప్రియా ఆనంద్ తెలుగులో పరిమిత సంఖ్యలో మాత్రమే సినిమాలు చేసింది. ఇప్పుడు టాలీవుడ్ లో ఆమెకి ఆఫర్స్ లేవు

77
బిందు మాధవి
Image Credit : Asianet News

బిందు మాధవి

బిందుమాధవి కూడా రామరామ కృష్ణకృష్ణలో నటించింది. బిందు మాధవి కూడా టటాలీవుడ్ లో ఎక్కువగా సినిమాలు చేయలేదు. ఆ మధ్యన బిగ్ బాస్ విన్నర్ గా నిలిచి తన ఉనికి చాటుకుంది. ఇటీవల దండోరా మూవీలో చిన్న పాత్రలో మెరిసింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
NTR: నువ్వు అడుగుపెట్టావు, ఎన్టీఆర్‌కి యాక్సిడెంట్ అయ్యింది.. దెబ్బకి శ్రీనివాస్‌ రెడ్డి బాడీ షేకింగ్‌
Recommended image2
Kalisundam Raa Review: బాలకృష్ణను చిత్తుగా ఓడించిన వెంకటేష్ సినిమా.. కలిసుందాం రా రివ్యూ..
Recommended image3
Trisha Political Entry: రాజకీయాలను తలపించేలా త్రిష కోయంబత్తూర్ రోడ్ షో , మరో జయలలిత అవుతుందా?
Related Stories
Recommended image1
Rajamouli: రాజమౌళి సినిమాలో విలన్ గా చేయాలనుకున్నాడు, కట్ చేస్తే హీరోగా హిట్.. 2 ఏళ్ళు రిజెక్ట్ చేసిన మూవీ
Recommended image2
Mahesh Babu: మహేష్ బాబు ఫ్యూచర్ ని ముందే ఊహించిన కవి.. ఫ్లాప్ మూవీ పాట 100 శాతం నిజమైందిగా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved