మాకు వయసుతో పని లేదు..!

First Published 30, Mar 2019, 12:18 PM

వయసు మీద పడుతున్నా.. ఇంకా డాన్స్ లు, ఫైట్ లు చేస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడం కాస్త కష్టమైన పనే.

వయసు మీద పడుతున్నా.. ఇంకా డాన్స్ లు, ఫైట్ లు చేస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడం కాస్త కష్టమైన పనే. కానీ కొందరు హీరోలు మాత్రం తమకి వయసుతో సంబంధం లేదని అంటున్నారు. ఇప్పటికీ యంగ్ హీరోయిన్ లతో రొమాన్స్ చేస్తూ, డ్యూయెట్ లు పాడుతు యంగ్ హీరోలకు పోటీగా మారారు. యాభై దాటినా ఇప్పటికీ తన సత్తా చాటుతూనే ఉన్నారు. వారిపై ఓ లుక్కేద్దాం!

చిరంజీవి - షష్టి పూర్తి వయసులో కూడా 'సై రా' లాంటి పీరియాడిక్ డ్రామా సినిమాలో నటిస్తున్నాడు చిరు. గుర్రపు స్వారీ, యాక్షన్ సీన్ల కోసం చాలానే కష్టపడుతున్నాడు.

బాలకృష్ణ - ఈయన వయసు 58 సంవత్సరాలు. ఈ వయసులో కూడా ఏడాదికి రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నారు.

నాగార్జున - 59 ఏళ్లు గల ఈ నటుడు ఇప్పటికీ నవ మన్మధుడిలా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. అన్నట్లు.. ఇప్పుడు 'మన్మధుడు' సినిమాకి సీక్వెల్ 'మన్మధుడు 2' సినిమాను రెడీ చేస్తున్నాడు.

వెంకటేష్ - వెంకీని చూసిన వారు మహా అయితే నలబై ఉంటాయేమో అనుకుంటారు. అంతగా మైంటైన్ చేస్తాడు మరి. ఇంతకీ ఆయన వయసెంతంటే.. 58 ఏళ్లు. రీసెంట్ గా కూతురికి పెళ్లి చేసినా.. ఇప్పటికీ హీరోగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు.

రవితేజ - ఎప్పుడూ ఎనర్జిటిక్ గా కనిపించే రవితేజ వయసెంతో తెలుసా..? 51. ఈ వయసులో కూడా మాస్ ఆడియన్స్ ని తన నటన ఊపేస్తున్నాడు.

రాజశేఖర్ - 57 ఏళ్ల ఈ నటుడు ఇప్పటికీ యాక్షన్ సినిమాల్లో హీరోగా నటిస్తూ మెప్పిస్తున్నాడు.

రజినీకాంత్ - తలైవా వయసు 68. ఈ వయసులో కూడా తన మేనరిజమ్స్ తో యూత్ ని అల్లాడిస్తున్నాడు.

మోహన్ లాల్ - 58 ఏళ్ల ఈ నటుడు హీరోగా సినిమాలు చేస్తూనే కొన్ని చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

కమల్ హాసన్ - 64 ఏళ్ల ఈ నటుడు రాజకీయాలతో బిజీగా ఉన్నా.. ఆయన లిస్టు లో కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.

మమ్ముట్టి - ఈయన వయసు 67. తన కుమారుడు దుల్కర్ ని హీరోగా పరిచయం చేశాడు. 'మహానటి'తో దుల్కర్ తెలుగు ఆడియన్స్ కి దగ్గరయ్యాడు. ఈ తండ్రి కొడుకులను చూస్తే అన్నదమ్ములను చూసినట్లుంటుంది.

ఉపేంద్ర - కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర వయసు 51. ఇప్పటికీ హీరోగా ఆయన సినిమాలు చేస్తూనే ఉన్నాడు.

జగపతి బాబు - హీరోగా ఎన్నో సినిమాలు చేసిన జగ్గుభాయ్ వయసు 57. టాలీవుడ్ లో భారీ బడ్జెట్ చిత్రాల్లో విలన్ పాత్రలు పోషిస్తూ బిజీగా గడుపుతున్నాడు.

విక్రమ్ - వైవిధ్యమైన కథలతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసే ఈ హీరో ఏజ్ 52. ఇప్పుడు ఆయన కొడుకు కూడా సినిమాల్లోకి వస్తున్నాడు.

సల్మాన్ ఖాన్ - 54 ఏళ్ల ఈ నటుడు ఫిట్ నెస్ విషయంలో నేటి తరానికి గోల్స్ పెడుతున్నాడు.

షారుఖ్ ఖాన్ - ఈ మధ్య కాలంలో అవకాశాలు తగ్గినా.. 53 ఏళ్ల ఈ స్టార్ కి లేడీస్ లో ఫాలోయింగ్ మాములుగా లేదు.

అమీర్ ఖాన్ - ఎలాంటి పాత్రలో అయినా ఇమిడిపోగలిగే ఈ హీరో వయసు 54. తన వయసుతో సంబంధం లేకుండా చాలెంజింగ్ పాత్రల్లో నటిస్తుంటాడు.

అమితాబ్ బచ్చన్ - అమితాబ్ వయసు 76. కానీ ఇప్పటికీ కూడా సినిమాల్లో నటిస్తున్నాడంటే ఆడియన్స్ లో ఆయనకి ఎంతటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అక్షయ్ కుమార్ - ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు రిలీజ్ చేసే అక్షయ్ వయసు 51. తన వయసుతో పని లేకుండా రిస్క్ తో కూడిన స్టంట్స్ చేస్తుంటాడు.