MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • తనలో 4 షేడ్స్ ఉన్నాయంటున్న అనుపమా పరమేశ్వరన్, ముసిముసి నవ్వులతో మురిపిస్తోన్న మలబారు అందం

తనలో 4 షేడ్స్ ఉన్నాయంటున్న అనుపమా పరమేశ్వరన్, ముసిముసి నవ్వులతో మురిపిస్తోన్న మలబారు అందం

ఇంట్లో ఉంటే చాలు తనలో రకరకాల మనుషులు కనిపిస్తుంటారు అంటోంది అనుపమ పరమేశ్వరన్. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటోన్న బ్యూటీ.. రకరకాల ఫోటోస్ ను ఫ్యాన్స్ కోసం శేర్ చేస్తుంటుంది.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 08 2023, 08:28 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈ మధ్య నెట్టింట్లో బాగా యాక్టీవ్ అయ్యింది అనుపమా పరమేశ్వరన్. అటుసినిమాలు..ఇటు సోషల్ మీడియా.. రెంటింటిలో వరుస సక్సెస్ లతో దూసుకుపోతోంది. తనకు సబంధించిన ప్రతీ విషయాన్ని  ఇన్ స్టాలో శేర్ చేసుకుంటుంది బ్యూటీ.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఇక అప్పుడప్పుడు హాట్ ట్రీట్ ఇచ్చే అనుపమా.. తన అందాలతో అద్భుతం చేస్తుంటుంది. కుర్రాళ్లు కంటిమీద కునుకు లేకుండా కరకు సొగసులతో బుట్టలో వేసుకుంటుంది. ఇక హాట్ ఫోటోస్ మాత్రమే కాకుండా తను మూడ్ ను బట్టి.. ఇంట్లో తాను ఎలా ఉంటుందో చెప్పకనే చెపుతుంటుంది. 

37

రీసెంట్ గా అనుపమా పరమేశ్వరన్ డిఫరెంట్ ఫోటోస్ ను షేర్ చేసింది. ఇంట్లో ఉంటే తాను ఎలా ఉంటుందో చెప్పకనేచెపుతూ.. తనలో ఉన్న 4 షేడ్స్ ఇవే అంటూ.. ఫోటోస్ ను శేర్ చేసింది. అయితే ఇంట్లో ఉంటే తనలో ఉన్న ఆ నాలుగు షేడ్స్ బయటకు వస్తాయంటోంది బ్యూటీ. 

47

ఇంట్లో, షూటింగ్ స్పాట్ లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా తెగ అల్లరి చేస్తుంటుంది అనుపమా పరమేశ్వరన్. అటు మలబారు అందాలు చూపిస్తూనే.. ఇటు క్లాసిక్ లుక్ తో చంపేస్తుంటుంది. నెట్టింట ఫాలోయింగ్ ను అమాంతం పెంచుకుంటుంది మలయాళ బ్యూటీ. 
 

57

అవ్వడానికి మలయాళ అమ్మాయే అయినా.. అచ్చతెలుగు ఆడపిల్లలా అనిపిస్తుంటుంది అనుపమా. తెలుగు కూడా అంతే చక్కగా మాట్లాడుతుంటుంది కూడా. అ..ఆ..సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అంతకు ముందే  ప్రేమమ్ మూవీతో సౌత్ లో గుర్తింపు సొంతం చేసుకుంది.
 

67

వరుసగా చిన్న హీరోల సరసన నటిస్తూ.. సక్సెస్ కొడుతుంది అనుపమా పరమేశ్వరన్. కార్తికేయా2, 18 పేజస్ లాంటి సినిమాలతో మంచి సక్సెస్ లను తన ఖాతాలో వేసుకుంటుంది. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మాత్రమే ఉండాలి అని టార్గెట్ పెట్టుకోకుండా.. మంచి మంచి సినిమాలను ఎంచుకుని మరీ నటిస్తోంది బ్యూటీ. 

77

అనుపమ టాలీవుడ్ లో మీడియం రేంజ్ చిత్రాలకు క్వీన్ గా మారింది. మంచి ఆఫర్స్ అందుకుంటోంది. కార్తికేయా2 మూవీ పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అవ్వడంతో... అనుపమకి బాలీవుడ్ లో కూడా ఆఫర్స్ వస్తున్నాయట. కానీ ప్రతి ఆఫర్ ని ఒకే చేయను అని, నటనకి ప్రాధాన్యత ఉన్నసినిమాలు మాత్రమే చేస్తాను అని అంటుందట అనుపమా. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Aakali Rajyam 2026: 'ఆకలి రాజ్యం 2026' వెబ్ సిరీస్ రివ్యూ.. నిరుద్యోగుల కష్టాలతో అల్లిన కథ, ఎలా ఉందంటే
Recommended image2
బాలకృష్ణ హ్యాండిచ్చినట్లే, రవితేజతో క్రేజీ డైరెక్టర్ మూవీ.. ఇరుముడి జోష్ తో మాస్ మహారాజ వరుస సినిమాలు
Recommended image3
Sunil: హీరోగా కోలుకోలేని దెబ్బ, అందుకే సునీల్ తన బంధువునే పక్కన పెట్టారా..ఇద్దరి మధ్య ఏం జరిగింది ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved