- Home
- Entertainment
- జబర్దస్త్ లో `30వెడ్స్ 21` జంటని ఇరిక్కించబోయి చిక్కుల్లో పడ్డ రష్మీ సుధీర్.. అయ్యో పాపం..
జబర్దస్త్ లో `30వెడ్స్ 21` జంటని ఇరిక్కించబోయి చిక్కుల్లో పడ్డ రష్మీ సుధీర్.. అయ్యో పాపం..
`30 వెడ్స్ 21` జంటని `జబర్దస్త్`లోకి తీసుకొచ్చింది మల్లెమాల టీమ్. వీరిద్దరి చేత లేటెస్ట్ ఎపిసోడ్‌లో ఓ స్కిట్ చేయించారు. అంతా బాగానే ఉంది కానీ రష్మీమాత్రం అడ్డంగా బుక్కైపోయింది. నోరెళ్లబెట్టాల్సి వచ్చింది. ఆ కథేంటో చూస్తే..
18

30 వెడ్స్ 21` వెబ్ సిరీస్ ఎంతగా పాపులర్ అయ్యిందో తెలిసిందే. రెండు మూడు నెలల క్రితం టాక్ ఆఫ్ ది యూట్యూబ్ అయ్యింది. 30ఏళ్ల అబ్బాయి, 21ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వీరిధ్దరి మధ్య చోటు చేసుకునే కాన్‌ఫ్లిక్స్, ఏజ్‌గ్యాప్‌తో కూడిన సమస్యలు ఇందులో హైలైట్‌గా నిలిచాయి. ఇందులో చైతన్య( పృథ్వీ), అనన్య(మేఘా )నటించారు.

28
తాజాగా ఈ జోడీ రష్మీ యాంకర్‌గా చేసే `ఎక్స్ ట్రా జబర్దస్త్`లో సందడి చేశారు. ఇందులో కూడా అదే 30వెడ్స్ 21` కాన్సెప్ట్ తోనే వచ్చారు. స్పెషల్ గా దీన్నిప్రదర్శించారు. ఇది ఈ శుక్రవారం ప్రసారం కానుంది. అయితే దీనికి సంబంధించి ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతుంది.

38
మొదటగా వచ్చిన పృథ్వీని పట్టుకుని ఏజ్ గ్యాప్‌పై ఓ ఆట ఆడుకుంటుంది యాంకర్ రష్మీ. దీంతో పృథ్వీ బిక్కమొహం వేశాడు.

48
ఆ తర్వాత తన భార్య అంటూ మేఘాని పరిచయం చేశారు. ఆమె సిగులు పోతూ స్టేజ్‌పైకి వచ్చింది. స్పెషల్ ఎఫెక్ట్ లతో అదరగొట్టింది. ఇంత వరకు బాగానే ఉంది. కానీ ఇక్కడే అసలు కథ స్టార్ట్ అయ్యింది.

58
మేఘా వచ్చి రాగానే రష్మీ, మేఘాల మధ్య జరిగిన పంచ్ హైలైట్ గా నిలిచింది.

68
రష్మీ అడిగిన ప్రశ్నకి గట్టిగా కౌంటర్ ఇచ్చింది మేఘా. ఆ కౌంటర్‌కి జబర్దస్త్ షో టీమ్ మొత్తం ఘోళ్లుమని నవ్వారు.

78
మీ నెక్ట్స్ సీజన్ ఎప్పుడు అడిగింది రష్మీ. దీనికి మేఘా స్పందిస్తూ అది సరేగానీ `రష్మీ వెడ్ సుధీర్` ఎప్పుడూ అని స్టేజ్‌పైనే ప్రశ్నించింది.

88
దీంతో ఏం చెప్పాలో తోయకి రష్మీ బిక్కమొహం వేసింది. ఠక్కున నోరు కర్చుకుంది. ఎరక్కపోయి ఇరుక్కున్నట్టైంది రష్మీ పరిస్థితి. దీంతో అక్కడున్న వారంతా అయ్యో పాపం అంటూ రష్మీపై జాలి చూపించడం విశేషం.

Latest Videos