2019 టాప్ బాక్స్ ఆఫీస్ హిట్స్ (కలెక్షన్స్ అప్డేట్)
First Published Aug 6, 2019, 12:28 PM IST
2019 టాలీవుడ్ కి పాజిటివ్ గానే ఉన్నట్లు తెలుస్తోంది. చాలా వరకు ఈ ఏడాది రిలీజైన సినిమాలు మినిమమ్ వసూళ్లు అందుకుంటున్నాయి. నిర్మాతలు సేఫ్ అవుతున్నప్పటికీ కాస్త పంపిణీదారులకు నష్టాలు తప్పడం లేదు. ఇక మొన్నటివరకు రిలీజైన టాప్ 2019 బాక్స్ ఆఫీస్ హిట్స్ పై ఓ లుక్కేద్దాం పదండి.

బెల్లకొండ శ్రీనివాస్ - రాక్షసుడు - గత వారం రిలీజైన ఈ సినిమా మూడు రోజుల్లోనే 6 కోట్లను రాబట్టింది. ప్రస్తుతం పాజిటివ్ టాక్ అదే ఫ్లోలో షేర్స్ ని అందిస్తోంది.

ఇస్మార్ట్ శంకర్: రామ్ - పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన ఈ సినిమా ఈ ఇయర్ బెస్ట్ ప్రాఫిట్స్ అందించిన సినిమాల్లో టాప్ 1లో నిలిచింది. 50కోట్లకు పైగా లాభాల్ని అందించింది. ఇంకా థియేటర్స్ లో మినిమమ్ కలెక్షన్స్ ను అందుకుంటోంది.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?