MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • 2022 Sankranthi: 2002 సంక్రాంతి.. బాలయ్య, మహేష్ లకు షాక్ ఇచ్చిన హీరో తరుణ్

2022 Sankranthi: 2002 సంక్రాంతి.. బాలయ్య, మహేష్ లకు షాక్ ఇచ్చిన హీరో తరుణ్

సంక్రాంతి చిత్రాలకు ఉండే క్రేజ్ వేరు. అదే సమయంలో పెద్ద పండగకు విడుదలయ్యే చిత్రాలలో ఏది పెద్ద విజయం సాధిస్తుందనే ఉత్కంఠ, ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొని ఉంటుంది. ప్రతి సంక్రాంతికి బడా హీరోలు పోటీ పడతారు. ఫ్యాన్స్ ఈ పోటీని ఆసక్తిగా గమనిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి పెద్ద హీరోల సినిమాలకు షాక్ ఇస్తూ టూ టైర్ హీరోలు సంచలనాలు నమోదు చేస్తారు.  

2 Min read
Author : Sambi Reddy
Published : Jan 16 2022, 04:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

2002 సంక్రాంతికి ఇదే జరిగింది. బాలకృష్ణ(Balakrishna), మహేష్ వంటి టాప్ స్టార్స్ కి షాక్ ఇస్తూ తరుణ్ భారీ హిట్ అందుకున్నారు. 2002 సంక్రాంతి బరిలో బాలకృష్ణ సీమ సింహం, మహేష్ టక్కరి దొంగ, తరుణ్ నువ్వు లేక నేను లేను చిత్రాలు నిలిచాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

వీటిలో బాలయ్య, మహేష్ చిత్రాలపై భారీ హైప్ ఏర్పడింది. సమర సింహారెడ్డి, నరసింహనాయుడు వంటి ఇండస్ట్రీ హిట్స్ తర్వాత బాలయ్య నుండి వస్తున్న ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ కావడంతో సీమ సింహం గ్యారంటీ హిట్ అని ప్రేక్షకులు ఫిక్స్ అయ్యారు. ఇక సిమ్రాన్ తో బాలయ్యది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. సీమ సింహం సంక్రాతి విన్నర్ అవుతుందని అందరూ భావించారు. 
 

37


సూపర్ స్టార్ మహేష్ (Mahesh Babu)టక్కరి దొంగ చిత్రంతో 2002 సంక్రాంతి బరిలో దిగారు. ఈ సినిమాపై కూడా విపరీతమైన హైప్ ఏర్పడింది. భారీ బడ్జెట్ తో పీరియాడిక్ కౌబాయ్ స్టోరీగా టక్కరి దొంగ తెరకెక్కింది. దర్శకుడు జయంతి సి పరాన్జీ టక్కరి దొంగ చిత్రానికి దర్శకత్వం వహించారు. 

47

అయితే టక్కరి దొంగ కూడా నెగిటివ్ రివ్యూ తెచ్చుకుంది. 2002 సంక్రాంతికి విడుదలైన మరో చిత్రం నువ్వులేకనేనులేను. రచయిత వై విశ్వనాథ్ ఈ చిత్రానికి దర్శకుడు. నువ్వేకావాలి, ప్రియమైన నీకు వంటి హిట్ చిత్రాల తర్వాత తరుణ్ నుండి వస్తున్న చిత్రం కావడంతో పాజిటివ్ బజ్ నడిచింది. 
 

57


జనవరి 11న సీమ సింహం, 12న టక్కరి దొంగ విడుదల కాగా... జనవరి 14న నువ్వు లేక నేను లేను చిత్రం విడుదలైంది. సీమ సింహం, టక్కరి దొంగ యావరేజ్ టాక్ తెచ్చుకోగా.. నువ్వు లేక నేను లేను సూపర్ హిట్ టాక్ సొంతం చేస్తుంది. మంచి ఫార్మ్ లో ఉన్న ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా నటించారు. 

67

కాగా 2002 సంక్రాంతి బరిలో బాలయ్య, మహేష్ తో పాటు తరుణ్ పోటీపడ్డారు. అనూహ్యంగా రొమాన్స్, కామెడీ, ఎమోషన్స్ అంశాలతో తెరకెక్కిన నువ్వు లేక నేను లేను చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. టక్కరి దొంగ, సీమ సింహం చిత్రాలు యావరేజ్ గా మిగిలిపోయాయి. 
 

77


కాబట్టి బాలకృష్ణ, మహేష్ వంటి ఇద్దరు టాప్ స్టార్స్ తో పోటీ పడిన హీరో తరుణ్ 2002 సంక్రాంతి విన్నర్ అయ్యాడు. బాలకృష్ణ, మహేష్ చిత్రాలు సీమ సింహం, టక్కరి దొంగ యావరేజ్ గా నిలిచిపోతే, తరుణ్ నువ్వేలేక నేను లేను మూవీ భారీ విజయం అందుకుంది. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mokshagna: మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీపై క్లారిటీ? ముహూర్తం ఫిక్స్ చేసిన బాలకృష్ణ, రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Recommended image2
Krishna Movies: కృష్ణాష్టమికి చూడాల్సిన 7 యానిమేటెడ్ సినిమాలు ఇవే!
Recommended image3
భయపెడుతూ నవ్వించి, 180 కోట్లు కొల్లగొట్టిన హారర్ సినిమా.. ఓటీటీలో ఇప్పటికీ ట్రెండింగే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved