ఓటీటీల్లో ఏకంగా 15 సినిమాలు వస్తున్నాయ్.. ఫ్యామిలీ ఆడియన్స్ కు వీకెండ్ పండగే..
సంక్రాంతి సినిమాల సందడి అయిపోయింది. మూడు పెద్ద సినిమాలు థియేటర్ లో సందడి చేశాయి. అయిపోయింది. ఇక ఓటీటీలో కొత్తగా ఏం వస్తుందా అని ఎదురు చూసే ప్రేక్షకులకు ఈ వీకెండ్ పండగ జరగబోతోంది. ఏకంగా 15 సినిమాలు బుల్లితెరపై సందడి చేయబోతున్నాయి.

థియేటర్లలో సినిమాల సందడి అయిపోయింది. ఈ సంక్రాంతికి గేమ్ ఛేంజర్ తో పాటు బాలయ్య బాబు డాకు మహరాజ్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం లాంటి సినిమాలు సందడి చేశాయి. సంక్రాతి సీజన్ అయిపోవడంతో.. థియేటర్ల దగ్గర సందడి తగ్గింది. ఇక ఓటీటీలో కొత్తగా ఏం ఇస్తారా అని ఎదురు చూస్తున్న ఆడియన్స్ కు 15 సినిమాలు పండగలా స్రీమింగ్ అవ్వబోతున్నాయి. ఏ ఏ ప్లాట్ ఫామ్స్ లో ఏం సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే.
అమెజాన్ ప్రైమ్ :
1) శివరపల్లి : జనవరి 24 నుండి స్ట్రీమింగ్ కానుంది
2) ఫియర్ (Fear) : స్ట్రీమింగ్ అవుతుంది
vennela kishore, Srikakulam Sherlock Holmes, OTT
నెట్ ఫ్లిక్స్ :
3) వాగ్స్ టు రిచెస్ : స్ట్రీమింగ్ అవుతుంది
4) బాట్ వార్ : స్ట్రీమింగ్ అవుతుంది
5) ది ట్రోమా కోడ్ – హీరోస్ ఆన్ కాల్(కొరియన్) : జనవరి 24 నుండి స్ట్రీమింగ్ కానుంది
6) సిటీ ఆఫ్ డ్రీమ్స్ : జనవరి 24 నుండి స్ట్రీమింగ్ కానుంది
7) వెనమ్- ది లాస్ట్ డాన్స్ : జనవరి 25 నుండి స్ట్రీమింగ్ కానుంది
8) యు(సిరీస్) : జనవరి 24 నుండి స్ట్రీమింగ్ కానుంది
ఈటీవీ విన్ :
9) వైఫ్ ఆఫ్ : స్ట్రీమింగ్ అవుతుంది
10) శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ : జనవరి 24 నుండి స్ట్రీమింగ్ కానుంది
11) ది సాండ్ క్యాసిల్ : జనవరి 24 నుండి స్ట్రీమింగ్ కానుంది
12) ది నైట్ ఏజెంట్ సీజన్ 2(వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది
జీ5 :
13) హిసాబ్ బారాబర్ : జనవరి 24 నుండి స్ట్రీమింగ్ కానుంది
ఆహా :
14) రజాకార్ : జనవరి 24 నుండి స్ట్రీమింగ్ కానుంది
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :
15) బరోజ్ : స్ట్రీమింగ్ అవుతుంది