మల్లికా శెరావత్.. అవకాశాలు తగ్గినా గ్లామర్ డోస్ తగ్గలేదు

First Published Mar 20, 2020, 3:02 PM IST

శృంగార తారగా గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ మల్లికా శెరావత్. ఆమె జోరు ఇటీవల తగ్గింది. అయినప్పటికీ ఇలా హాట్ ఫొటోస్ తో నెటిజన్స్ ని ఎట్రాక్ట్ చేస్తూనే ఉంది.