'తీన్ మార్' హీరోయిన్ క్లీవేజ్ షో.. స్టన్నింగ్ ఫొటోస్ వైరల్!

First Published 31, Jan 2020, 12:26 PM IST

కృతి కర్బందా తెలుగులో బోణి చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది. గ్లామర్ పరంగా కృతి కర్బందాకు మంచి మార్కులు పడ్డాయి కానీ సక్సెస్ అందుకోలేకపోయింది. 

(Courtesy: Instagram) 2009 లో విడుదలైన బోణి చిత్రంలో కృతి కర్బందా హీరోయిన్ గా నటించింది.

(Courtesy: Instagram) ఆ చిత్రం నిరాశపరిచి నప్పటికీ పవన్ సరసన తీన్మార్ చిత్రంలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఆ చిత్రం కూడా ఆశించిన విజయం సాధించలేదు.

(Courtesy: Instagram) ఒంగోలు గిత్త, బ్రూస్ లీ లాంటి చిత్రాల్లో నటించినా అవి కూడా కృతి కర్బందాకు నిరాశనే మిగిల్చాయి.

(Courtesy: Instagram) ప్రస్తుతం కృతి కర్బందా హిందీ చిత్రాల్లో నటిస్తూ సక్సెస్ కోసం ప్రయత్నిస్తోంది.

(Courtesy: Instagram) కృతి కర్బందా నటించిన హౌస్ ఫుల్ 4 చిత్రం విడుదలై విజయం సాధించింది.

(Courtesy: Instagram) ఇక నుంచి అయినా తనకు అవకాశాలు వస్తాయని ఆశలు పెట్టుకుని ఉంది.

(Courtesy: Instagram) ఈ చిత్రంలో కృతి కర్బందాతో పాటు కృతి సనన్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటించారు.

(Courtesy: Instagram)ఈ చిత్రంలో కృతి గ్లామర్ షోతో అదరగొట్టింది.

(Courtesy: Instagram) తాజాగా కృతి కర్బందా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో షూట్స్ వైరల్ అవుతున్నాయి.

(Courtesy: Instagram) కృతి కర్బందా ఫోటో గ్యాలరీ

(Courtesy: Instagram) కృతి కర్బందా గ్లామర్ ఫోజులు

(Courtesy: Instagram) కృతి కర్బందా గ్లామర్ కు ఫిదా అవుతున్న నెటిజన్లు

loader