విజయనగరంలో మరో దిశ పోలీస్ స్టేషన్... ప్రారంభించిన సీఎం జగన్ (ఫోటోలు)
విజయనగరంలో మహిళా భద్రతకోసం ఏర్పాటుచేసిన దిశ పోలీస్ స్టేషన్ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ(సోమవారం) ప్రారంభించారు. అలాగే జగనన్న వసతి దీవెన, జగనన్న గోరుముద్ద, వైఎస్సార్ కంటివెలుగు కార్యక్రమాలను కూడా ముఖ్యమంత్రి ప్రారంభించారు.
115

దిశ పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్క నాటుతున్న సీఎం జగన్

215
సీఎం జగన్ కు స్వాగతం పలుకుతున్న మంత్రులు

315
విజయనగరంలో దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవ సభలో మహిళలు

415
విజయనగరం దిశ పోలీస్ స్టేషన్ రిజిస్టర్ లో సంతకం చేస్తున్న సీఎం జగన్

515
సీఎం జగన్ స్వాగతం పలుకుతున్న విజయనగరం ప్రజలు

615
జగన్ ను చూసి భావోద్వేగానికి లోనయిన వృద్దురాలు

715
జగనన్న గోరుముద్ద పథకం ద్వారా అందిస్తున్న ఆహారాన్ని పరిశీలిస్తున్న జగన్

815
సీఎం జగన్ కు పుష్పగుచ్చం అందిస్తున్న పుష్పశ్రీవాణి దంపతులు

915
పెయింటింగ్ ను పరిశీలిస్తున్న సీఎం జగన్
పెయింటింగ్ ను పరిశీలిస్తున్న సీఎం జగన్
1015
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న సీఎం జగన్, మంత్రులు

1115
సీఎం జగన్ సమక్షంలో ప్రసంగిస్తున్న బాలుడు

1215
బాలుడి ప్రసంగానికి ముగ్దుడైన సీఎం జగన్
బాలుడి ప్రసంగానికి ముగ్దుడైన సీఎం జగన్
1315
జగనన్న వసతి దీవెన పథక ప్రారంభోత్సవ సభలో ప్రసంగిస్తున్న జగన్

1415
దిశ పోలీస్ స్టేషన్ లో మంత్రులు, మహిళా పోలీసులతో జగన్

1515
దిశ పోలీస్ స్టేషన్ ఆవరణలో సీఎం జగన్
దిశ పోలీస్ స్టేషన్ ఆవరణలో సీఎం జగన్
Latest Videos