MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Daily Raasi Phalas
  • Today Horoscope: ఓ రాశివారు ఈ రోజు డబ్బు విషయంలో జాగ్రత్త వహించండి

Today Horoscope: ఓ రాశివారు ఈ రోజు డబ్బు విషయంలో జాగ్రత్త వహించండి

Today Horoscope:ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి.  ఓ రాశివారికి ఈ రోజు.. శత్రువులపై విజయం సాధిస్తారు.అన్నదమ్ముల సహకారంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. సంఘంలో తెలివి గా వ్యవహరిస్తారు.ఆదాయ మార్గాలు బాగుంటాయి.

5 Min read
Author : Shivaleela Rajamoni
Published : Mar 02 2024, 05:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

2-3-2024,శనివారం    మీ  రాశి ఫలాలు  (దిన ఫల,తారా ఫలాలుతో..)
 
 
జోశ్యుల రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు పెట్టండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology

మేషం (అశ్విని భరణి కృత్తిక 1)
నామ నక్షత్రాలు(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
తారా బలము
అశ్విని నక్షత్రం వారికి (నైధనతార)పనిలో ఆటంకాలు.వాహన ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి.అనవసరపు ఖర్చులు.

భరణి నక్షత్రం వారికి(సాధన తార) కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం.అన్ని వృత్తుల వారికి అనుకూలంగా ఉండును.సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

కృత్తిక నక్షత్రం వారికి (ప్రత్యక్తార)అధిక శ్రమ. అధికారులు తో వివాదాలు. అకారణ కోపం.నిందారోపణలు ఏర్పడును.

దిన ఫలం:-అన్నదమ్ముల సహాయ సహకారాలు లభిస్తాయి.ఖర్చు విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. నూతన వ్యాపార ఆలోచనలు ఫలిస్తాయి.సంఘంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు. ఇతరులకు ఉపకారం చేస్తారు.మిత్రుల యొక్క ఆదరణ పొందుతారు.శుభ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా గడుపుతారు.పోయిన వస్తువులు తిరిగి లభించును.ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి తగ్గట్టు ధనం లభిస్తుంది.
 

313
telugu astrology

telugu astrology


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి మృగశిర 1 2)
నామ నక్షత్రాలు(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
తారాబలం
రోహిణి నక్షత్రం వారికి (క్షేమతార)శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు.వృత్తి వ్యాపారంలో ధన లాభం.గౌరవంగా గడుపుతారు.

మృగశిర నక్షత్రం వారికి (విపత్తార)అనుకోని సంఘటనలు ఎదురవుతాయి.అకారణ కలహాలు.వృత్తి వ్యాపారాలు జాగ్రత్త అవసరం.పనులలో ఆటంకాలు.

దిన ఫలం:-సంఘంలో తెలివిగా వ్యవహరించాలి.ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆదాయానికి మించిన ఖర్చులు.రుణ శత్రు బాధలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి.దైవ చింతన.వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించాలి.పిల్లల చదువు విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి.ఉద్యోగులకు పై అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది.ఆదాయానికి మించిన ఖర్చులు చేస్తారు. కుటుంబంలో పెద్దలు యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

413
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర  పునర్వసు 1 2 3)
నామ నక్షత్రములు(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
తారాబలం
ఆరుద్ర నక్షత్రం వారికి (సంపత్తార)వృత్తి వ్యాపారంలో ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు.శుభవార్తలు వింటారు.

పునర్వసు నక్షత్రం వారికి(జన్మతార)అధికారులు తో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.

దిన ఫలం:-శత్రువులపై విజయం సాధిస్తారు.అన్నదమ్ముల సహకారంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. సంఘంలో తెలివి గా వ్యవహరిస్తారు.ఆదాయ మార్గాలు బాగుంటాయి.కుటుంబంలో సమస్యలు తొలగుతాయి.అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.పోగొట్టుకున్న వస్తువు తిరిగి లభించును.జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న వ్యవహారాల నుండి విముక్తి లభిస్తుంది.పోయిన ధనాన్ని తిరిగి రాబట్టుకుంటారు.
 

513
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి  ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రాలు(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
తారాబలం
పుష్యమి నక్షత్రం వారికి(పరమమిత్ర తార)వ్యవహారాల్లో ఆటంకములు.అకారణ కలహాలు.శారీరక బాధలు.వ్యాపారంలో ధన నష్టము రావచ్చు.

ఆశ్రేష నక్షత్రం వారికి (మిత్ర తార)శుభ కార్యక్రమాలకు మంచిది. వృత్తి వ్యాపారంలో అధిక ధనాదాయం లభించును. నూతన పరిచయం.

దిన ఫలం:-కుటుంబ వృద్ధి.శత్రువుల పై పైచేయి సాధిస్తారు.బంధు మిత్రుల సహకారం లభిస్తుంది.మంచి పనులు కు ధనాన్ని వెచ్చిస్తారు.ఉద్యోగస్తులకు పై అధికారుల  మన్ననలను పొందుతారు.సంఘంలో కీర్తి ప్రతిష్టలు.వృత్తి ఉద్యోగాల్లో అనుకూలమైన వాతావరణం.ఆదాయ మార్గాలు బాగుంటాయి. ఆకస్మిక ధన లాభం.దేవాలయ సందర్శన.ఇతరులకు సహకారం అందిస్తారు.జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.

613
telugu astrology

telugu astrology

సింహం (మఖ పుబ్బ ఉత్తర 1)
నామ నక్షత్రాలు(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
తారాబలం
మఘ నక్షత్రం వారికి(నైధనతార)పనిలో ఆటంకాలు.వాహన ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి.అనవసరపు ఖర్చులు.

పూ.ఫల్గుణి నక్షత్రం వారికి (సాధన తార)కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం.అన్ని వృత్తుల వారికి అనుకూలంగా ఉండును.సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి(ప్రత్యక్తార)అధిక శ్రమ.అధికారులు తో వివాదాలు.అకారణ కోపం.నిందారోపణలు ఏర్పడును.

దిన ఫలం:-గృహంలో పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి.జీవిత భాగస్వామితో చికాకులు. గృహంలో ప్రతికూల వాతావరణం.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. సంఘంలో జాగ్రత్తగా మెలగవలెను.అన్నదమ్ములు మిత్రులతో వివాదాలు.శారీరక శ్రమ అధికంగా ఉంటుంది.తలపెట్టిన పనులు వాయిదా పడతాయి.రక్త సంబంధీకులు తో మనస్పర్థలు ఏర్పడతాయి.వస్తువులు కొనుగోలు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి

713
telugu astrology

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రాలు(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
తారాబలం
హస్త నక్షత్రం వారికి (క్షేమతార) శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు.వృత్తి వ్యాపారంలో ధన లాభం.

చిత్త నక్షత్రం వారికి (విపత్తార)అనుకోని సంఘటనలు.అకారణ కలహాలు ఏర్పడగలవు.వృత్తి వ్యాపారాలలో జాగ్రత్త అవసరం.పనులలో ఆటంకాలు.

దిన ఫలం:-సంతాన మూలకంగా లాభం.దానధర్మాలు చేస్తారు.శుభ కార్యాచరణ వలన ధనవ్యయం. కుటుంబంతో ఆహ్లాదంగా గడుపుతారు.బుద్ధి చాతుర్యంతో మంచి నిర్ణయాలు తీసుకుంటారు.పై అధికారుల ద్వారా లాభం చేకూరును.వివాహ ప్రయత్నాలు ఫలించును. కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న సమస్యలకు పరిష్కార మార్గం లభించును. అనుకూలమైన జీవన విధానం.ఆదాయ మార్గాలు బాగుంటాయి. వ్యాపార భాగస్వాములు తో తెలివిగా వ్యవహరించాలి.
 

813
telugu astrology

telugu astrology


తుల (చిత్త 3 4, స్వాతి  విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
తారాబలం
స్వాతి నక్షత్రం వారికి (సంపత్తార)వృత్తి వ్యాపారంలో ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు.శుభవార్తలు వింటారు.

విశాఖ  నక్షత్రం వారికి (జన్మతార)అధికారులు తో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.

దిన ఫలం:-శుభ కార్యాలకు శ్రీకారం చుడతారు.నూతన ఆలోచనలు చేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి.ధనాదాయ మార్గాలు బాగుంటాయి. వృత్తి వ్యాపారాలలో లాభాలు.అన్నదమ్ముల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆకస్మిక ధన లాభం.ప్రయాణాలు లాభిస్తాయి.వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహంలో సంతోషకరమైన వాతావరణం.తలపెట్టిన పనులు జాప్యం ఏర్పడిన పట్టుదలతో పూర్తి చేస్తారు.
 

913
telugu astrology

telugu astrology

వృశ్చికము (విశాఖ 4, అనూరాధ  జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
తారాబలం
అనూరాధ వారికి (పరమమిత్ర తార) వ్యవహారాల్లో ఆటంకములు. అకారణ కలహాలు.శారీరక బాధలు.ధన నష్టము.

జ్యేష్ఠ నక్షత్రం వారికి  (మిత్ర తార)శుభ కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. వృత్తి వ్యాపారంలో అధిక ధనాదాయం లభించును.నూతన పరిచయం.

దిన ఫలం:-సంతాన విషయంలో జాగ్రత్త వహించాలి.సంఘంలో తెలివిగా వ్యవహరించాలి.రుణ శత్రు బాధలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి.బంధుమిత్రులతో చికాకులు.వృత్తి వ్యాపారులకు సామాన్యంగా ఉంటాయి.ఉద్యోగులకు పై అధికారుల ఒత్తిడి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపార భాగస్వాములు తో తెలివిగా వ్యవహరించాలి.ఆదాయ మార్గాలు అన్వేషణ సఫలీకృతం అవుతాయి.రావలసిన బాకీలు లో జాప్యం.
 

1013
telugu astrology

telugu astrology

ధనుస్సు (మూల పూ.షాఢ ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
తారాబలం
మూల నక్షత్రం వారికి (నైధనతార)పనిలో ఆటంకాలు.వాహన ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి.అనవసరపు ఖర్చులు.

పూ.షాఢ నక్షత్రం వారికి (సాధన తార)కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం.అన్ని వృత్తుల వారికి అనుకూలంగా ఉండును.సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

ఉ.షాఢ నక్షత్రం వారికి (ప్రత్యక్తార)అధిక శ్రమ.అధికారులు తో వివాదాలు.అకారణ కోపం.నిందారోపణలు ఏర్పడును.

దిన ఫలం:-కుటుంబ వ్యవహారాలు లో జాగ్రత్తలు తీసుకోవాలి.చేయు వృత్తి వ్యాపారాలలో  ఒడిదుడుకులు. అధికారులు తో ఇబ్బందులు.వ్యవహారాలలో ఆచి తూచి వ్యవహరించాలి. మిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.తలపెట్టిన కార్యక్రమం వాయిదా వేసుకోవడం మంచిది.గృహంలో పెద్ద వారి ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి.మానసికంగా శారీరకంగా బలహీనంగా ఉంటుంది.అనుకోని సంఘటన వలన భయాందోళన గా ఉంటుంది.ఖర్చు విషయంలో ఆలోచించండి

1113
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాఢ 2 3 4, శ్రవణం ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
తారాబలం
శ్రవణా నక్షత్రం వారికి (క్షేమతార)శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు.వృత్తి వ్యాపారంలో ధన లాభం.

ధనిష్ఠ నక్షత్రం వారికి (విపత్తార)అనుకోని సంఘటనలు.అకారణ కలహాలు ఏర్పడగలవు.వృత్తి వ్యాపారాలలో జాగ్రత్త అవసరం.పనులలో ఆటంకాలు.

దిన ఫలం:-ధనాదాయ మార్గాలు బాగుంటాయి.సంఘంలో తెలివిగా వ్యవహరిస్తారు.అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు.జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. కుటుంబ సౌఖ్యం.వృత్తి వ్యాపారాలలో ధనలాభం.దేవాలయ సందర్శన.మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. నిరుద్యోగులకు శుభవార్త వింటారు.నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు.ఆకస్మిక ధన లాభం.అన్నదమ్ములు సహకారం లభిస్తుంది.

1213
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ట 3 4, శతభిషం పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా) 
తారాబలం
శతభిషం నక్షత్రం వారికి (సంపత్తార)వృత్తి వ్యాపారంలో ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు.శుభవార్తలు వింటారు

పూ.భా నక్షత్రం వారికి (జన్మతార) అధికారులు తో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం..

దిన ఫలం:-వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించాలి.ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి.అనవసర ప్రయాణాలు చేయవలసి వస్తుంది.శారీరక బలహీనత ఏర్పడును.ప్రభుత్వ అధికారులు తో కలహాలు రాగలవు. చిన్న పాటి ఆరోగ్య సమస్యలు. సమాజంలో సమయస్ఫూర్తితో మెలగాలి.మరియు ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులతో ప్రతికూలత వాతావరణం. ఆయుధాలు మరియు పనిముట్లు తో జాగ్రత్త వహించాలి

1313
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర రేవతి )
నామ నక్షత్రాలు (దీ-దూ-ఝ-దా-దే-దో-చా-చి)
తారాబలం
ఉ.భాద్ర  నక్షత్రం వారికి (పరమమిత్ర తార)వ్యవహారాల్లో ఆటంకములు. అకారణ కలహాలు.శారీరక బాధలు.ధన నష్టము.

రేవతి నక్షత్రం  వారికి  (మిత్ర తార)శుభ కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. వృత్తి వ్యాపారంలో అధిక ధనాదాయం లభించును.నూతన పరిచయం.

దిన ఫలం:-అనుకున్న పనులు లో జాప్యం.ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి.ప్రయాణాల్లో తగు జాగ్రత్త వహించాలి.చొర భయం.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.నూతన ఆలోచనలు విషయంలో నిరాసక్తత.చేతి వృత్తుల వారు కష్టించిన విజయం సాధిస్తారు.ఏ పని చేసినా ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందడుగు వేయాలి.ఆదాయానికి మించిన ఖర్చులు చేస్తారు. ఉద్యోగాలు లో అధికారుల నుంచి ఒత్తిడి.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
రాశి ఫలాలు
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: ఈ రాశుల వారు శుభవార్తలు వింటారు
Recommended image2
Today Horoscope: మిమ్మల్ని మీరు నిరూపించుకుంటారు..!
Recommended image3
Your Weekly Horoscopes: ఈ వారం ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved