MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Daily Raasi Phalas
  • Today Horoscope: ఓ రాశివారు ఈ రోజు కోపోద్రేకం తగ్గించుకుని వ్యవహరించాలి

Today Horoscope: ఓ రాశివారు ఈ రోజు కోపోద్రేకం తగ్గించుకుని వ్యవహరించాలి

Today Horoscope:ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి.  ఓ రాశివారికి ఈ రోజు.. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగులకు అనుకూలం గా ఉంటుంది.వృత్తి వ్యాపారులకు ధనలాభం పొందుతారు.

7 Min read
Author : Shivaleela Rajamoni
Published : Feb 29 2024, 05:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

29-2-2024  గురువారం మీ  రాశి ఫలాలు  (దిన ఫల,తారా ఫలాలుతో..)

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం

ప్రతి రాశికి చెందిన నక్షత్రాలకు తారాబలం చూపబడినది. వీటిలో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోష ప్రదమైన తారలు
మీ నక్షత్రానికి ఉన్న తారాబలం చూసుకొని వ్యవహరించి శుభ ఫలితాలను పొందండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology

మేషం (అశ్విని 1 2 3 4 భరణి 1 2 3 4 కృత్తిక 1)
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
దినాధిపతులు
అశ్విని నక్షత్రం వారికి(దినపతి శుక్రుడు) వ్యాపారంలో ధన లాభం పొందగలరు. నూతన పరిచయాలు ఏర్పడగలవు.శుభవార్తలు వింటారు.ఆశించిన ధన లాభం పొందగలరు.

భరణి నక్షత్రం వారికి (దినపతి రాహు) వ్యాపారములో జాగ్రత్త అవసరం. సమాజంలో అవమానాలు కలుగ గలవు.చేయు వ్యవహారాల్లో కోపం అధికంగా ఉంటుంది .

కృత్తిక నక్షత్రం వారికి (దినపతి రవి)శారీరక బాధలు పెరుగుతాయి.అధికారుల వలన భయాందోళన గా ఉంటుంది.తలపెట్టిన పనులు పూర్తి గాక ఇబ్బందులు పడతారు.

దిన ఫలం:-బంధుమిత్రులు కలిసి ఆనందంగా గడుపుతారు. రావాల్సిన బకాయిలు వసూలగును. వృత్తి వ్యాపారాలలో విశేష ధన లాభం. ధనాదాయ మార్గాలు బాగుంటాయి.సంఘంలో కీర్తి ప్రతిష్టలు లభించును. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం.మంచి పనులు కు ధనం ఖర్చు చేస్తారు. తలపెట్టిన పనుల్లో ఊహించిన విజయానికి చేరువవుతారు. అనవసరమైన విషయాలు కు దూరంగా ఉండండి. ఓం బృహస్పతయే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

313
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
దినాధిపతులు
రోహిణి నక్షత్రం వారికి  (దినపతి కుజుడు) వాహన ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. వృత్తి వ్యాపారాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

మృగశిర నక్షత్రం వారికి (దినపతి గురుడు) సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆసక్తికరమైన విషయాలు వింటారు.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అగును.

దిన ఫలం:-కుటుంబ వ్యవహారాలు లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగాలలో పై అధికారులతో చికాకులు తప్పవు.తలపెట్టిన కార్యాలు పట్టుదల తోటి పూర్తి చేయవలెను. బంధు మిత్రులతో జాగ్రత్తగా ఉండాలి.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.సంఘంలో ప్రతికూలత వాతావరణం.వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి.ఓం సూర్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

413
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4 ఆరుద్ర 1 2 3 4 పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
దినాధిపతులు
ఆరుద్ర నక్షత్రం వారికి  (దినాధిపతి శని) మానసిక చికాకులు.ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. చేసే పనుల్లో కోపం అధికంగా ఉండును. సమాజంలో అపవాదము రాగలవు.

పునర్వసు నక్షత్రం వారికి  (దినపతి కేతువు ) ఇతరులతో అకారణంగా విరోధాలు రాగలవు. వ్యాపారంలో ధన నష్టం. పనుల్లో ఆటంకాలు.

దిన ఫలం:-ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగులకు అనుకూలం గా ఉంటుంది.వృత్తి వ్యాపారులకు ధనలాభం పొందుతారు.సంఘంలో గౌరవ ప్రతిష్టలు లభిస్తాయి.అధిక ఖర్చులు ఏర్పడగలవు.ప్రయాణాలు కలిసి వస్తాయి.రావలసిన పాత బాకీలు వసూలు చేస్తారు. అభివృద్ధి ఆలోచనలు ఆచరణలో పెడతారు. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు ఓం చండికాయై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

513
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
దినాధిపతులు
పుష్యమి నక్షత్రం వారికి  (దినపతి చంద్రుడు) బంధు మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము వసూలు చేసుకుంటారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది .

ఆశ్రేష నక్షత్రం వారికి (దినపతి బుధుడు) బంధుమిత్రుల యొక్క కలయిక. వృత్తి వ్యాపారంలో ధన లాభం .అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

దిన ఫలం:-అనుకున్న పనులు సకాలంలో పూర్తి అగును.ధనాదాయ మార్గాలు బాగుంటాయి. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అన్నదమ్ముల సహకారం అందుకుంటారు.మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది.దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో అధికారులు తో సఖ్యత ఏర్పడును. మహాలక్ష్మి యై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

613
telugu astrology

telugu astrology

సింహం (మఖ 1 2 3 4 పుబ్బ 1 2 3 4 ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
దినాధిపతులు
మఘ నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు) వ్యాపారంలో ధన లాభం.నూతన పరిచయాలు ఏర్పడగలవు.శుభవార్తలు వింటారు.ఆశించిన ధన లాభం పొందగలరు.

పూ.ఫల్గుణి నక్షత్రం వారికి (దినపతి రాహు) వ్యాపారములో జాగ్రత్త అవసరం. సమాజంలో అవమానాలు కలుగ గలవు.చేయు వ్యవహారాల్లో కోపం అధికంగా ఉండును

ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి  (దినపతి రవి) శారీరక బాధలు పెరుగుతాయి. అధికారుల వలన భయాందోళన గా ఉంటుంది.తలపెట్టిన పనుల్లో  ఇబ్బందులు ఎదురవుతాయి.

దిన ఫలం:-ఆలోచించి ఖర్చు చేయవలెను.ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలను జాగ్రత్తగా వ్యవహరించాలి.ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి.సంఘంలో వ్యతిరేకతలు రావచ్చు.జీవిత భాగస్వామితో మనస్పర్థలు రాగలవు. ఉద్యోగాలలో అధికారులు తో పేచీలు ఏర్పడగలవు.వృత్తి వ్యాపారాల్లో సామాన్యంగా ఉంటాయి. చెడు స్నేహాలు కు దూరంగా ఉండాలి.కోపోద్రేకం తగ్గించుకుని వ్యవహరించాలి. వాహన ప్రయాణంలో జాగ్రత్త అవసరం.ఓం దుర్గాయై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

713
telugu astrology

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2)
నామ నక్షత్రాలు(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
దినాధిపతులు
హస్త నక్షత్రం వారికి  (దినపతి కుజుడు) వాహన ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి.వృత్తి వ్యాపారాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

చిత్త నక్షత్రం వారికి (దినపతి గురుడు) సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆసక్తికరమైన విషయాలు వింటారు.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అగును

దిన ఫలం:-శారీరకంగా మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు.వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. బంధు మిత్రుల కలయిక.అవసరాలకు సరిపడా ఆదాయం లభిస్తుంది. ఉద్యోగాలు లో అధికారుల గౌరవం లభించును. విద్యార్థులకు అనుకూలం.గృహంలో శుభ కార్యాచరణ.బంధు మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి.నిలిచిపోయిన పనులు పరిష్కారం అవును. నూతన పరిచయాలు లాభ స్థాయి.ఓం నమో నారాయణాయ అని జపించండి శుభ ఫలితాలను పొందండి
 

813
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4 స్వాతి 1 2 3 4 విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
దినాధిపతులు
స్వాతి నక్షత్రం వారికి (దినాధిపతి శని) మానసిక చికాకులు.ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. చేసే పనుల్లో కోపం అధికంగా ఉండును.అపవాదము రాగలదు.

విశాఖ నక్షత్రం వారికి(దినపతి కేతువు )ఇతరులతో అకారణంగా విరోధాలు ఏర్పడగలవు. వ్యాపారంలో ధన నష్టం. పనుల్లో ఆటంకాలు.

దిన ఫలం:-మీ కన్నా తక్కువ వారితో  గొడవలు రావచ్చు.ఇతరులతో వాదోపవాదాలకు దూరంగా ఉండాలి. సమాజంలో అవమానాలు ఎదురైనా వాటిని తెలివిగా సర్ది చేసుకోవాలి. ఊహించిన విధంగా  ఖర్చులు పెరుగుతాయి. మనసులో విపరీతమైన  ఆలోచనలు ఏర్పడగలవు.  మానసికంగా శారీరకంగా నిరుత్సాహంగా ఉంటుంది . వాహన ప్రయాణంలో జాగ్రత్త అవసరం.ఓం నమశ్శివాయ అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

913
telugu astrology

telugu astrology

వృశ్చికము (విశాఖ 4, అనూరాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య)
దినాధిపతులు
అనూరాధ నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు) బంధు మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము వసూలు చేసుకుంటారు. మానసిక ప్రశాంతత.

జ్యేష్ట నక్షత్రం వారికి (దినపతి బుధుడు) బంధుమిత్రుల యొక్క కలయిక. వృత్తి వ్యాపారంలో ధన లాభం .అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

దిన ఫలం:-అకారణంగా అనవసరమైన గొడవలు ఏర్పడగలవు. మానసిక ఒత్తిడి పెరుగును. చెడు స్నేహాలు కు దూరంగా ఉండాలి. కష్టించిన పనుల్లో లాభం చేకూరును. ఉద్యోగాలలో సమస్యలు ఏర్పడవచ్చు.అవసరమైన ఆలోచనలు చేస్తారు. వ్యాపారంలో ధన నష్టం.విలువైన వస్తువులు తో జాగ్రత్త అవసరం.ఓం శంభవే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

1013
telugu astrology

telugu astrology

ధనుస్సు (మూల 1 2 3 4 పూ.షాఢ 1 2 3 4, ఉ.షాఢ 1):
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
దినాధిపతులు
మూల నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు) వ్యాపారంలో ధన లాభం. నూతన పరిచయాలు ఏర్పడగలవు.శుభవార్తలు వింటారు.ఆశించిన ధన లాభం పొందగలరు.

పూ.షాఢ నక్షత్రం వారికి  (దినపతి రాహు) వ్యాపారములో జాగ్రత్త అవసరం. సమాజంలో అవమానాలు కలుగ గలవు.చేయు వ్యవహారాల్లో కోపం అధికంగా ఉండును

ఉ.షాఢ నక్షత్రం వారికి (దినపతి రవి) శారీరక బాధలు పెరుగుతాయి.అధికారుల వలన భయాందోళన గా ఉంటుంది.తలపెట్టిన పనుల్లో ఇబ్బందులు ఎదురవుతాయి.

దిన ఫలం:-శారీరక సంబంధమైన బాధలు ఏర్పడగలవు. బంధుమిత్రులతో కలహాలు.వృత్తి వ్యాపారం సామాన్యంగా ఉండును.చెడు స్నేహాలు కు దూరంగా ఉండాలి.ఖర్చు విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.గృహంలో ప్రతికూల వాతావరణ.  తలపెట్టిన పనుల్లో ఊహించిన ఆటంకాలు ఏర్పడగలవు. మనస్సులో అనేకమైన ఆలోచనలతో చికాకుగా ఉంటుంది.అకారణంగా ఇతరులతో కలహాలు ఏర్పడగలవు. ఓం గం గణపతయే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

1113
telugu astrology

telugu astrology


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
దినాధిపతులు
శ్రవణా నక్షత్రం వారికి(దినపతి కుజుడు) వాహన ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. వృత్తి వ్యాపారాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

ధనిష్ఠ నక్షత్రం వారికి  (దినపతి గురుడు) సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆసక్తికరమైన విషయాలు వింటారు.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అగును

దిన ఫలం:-అన్ని పనులు కు అనుకూలం.సంఘంలో గౌరవ ప్రతిష్టలు లభిస్తాయి. ఆదాయ మార్గాలు బాగుంటాయి. రావాల్సిన బకాయిలు వసూలు అవును.వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.వృత్తి వ్యాపారాల్లో ధన లాభం కలుగుతుంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సమస్యలు పరిష్కారమవుతాయి.ఇతరుల సహాయ సహకారాలు లభిస్తాయి.ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

1213
telugu astrology

telugu astrology


కుంభం (ధనిష్ట 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
దినాధిపతులు
శతభిషం నక్షత్రం వారికి  (దినాధిపతి శని) మానసిక చికాకులు.ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. చేసే పనుల్లో కోపం అధికంగా ఉండును. అపవాదము రాగలవు.

పూ.భాద్ర నక్షత్రం వారికి (దినపతి కేతువు ) ఇతరులతో అకారణంగా విరోధాలు ఏర్పడగలవు. వ్యాపారంలో ధన నష్టం. పనుల్లో ఆటంకాలు.

దిన ఫలం:-ధనాదాయ మార్గాలు బాగుంటాయి. కుటుంబ వృద్ధి.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.సంతానమునకు ఉన్నత ఉద్యోగ అవకాశాలు. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.కుటుంబ సభ్యుల సహకారం లభించును. ఆరోగ్య విషయంలో తగు నిర్ణయాలు తీసుకుంటారు.అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. నూతన వ్యాపార ప్రయత్నాలు కలిసి వస్తాయి.ఓం శ్రీ గురు రాఘవేంద్ర య నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి
 

1313
telugu astrology

telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4)
నామ నక్షత్రాలు (దీ-దూ- ఝ-దా-దే-దో-చా-చ)
దినాధిపతులు
ఉ.భాద్ర  నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు) బంధు మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము వసూలు చేసుకుంటారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది.

రేవతి నక్షత్రం వారికి (దినపతి బుధుడు) బంధుమిత్రుల యొక్క కలయిక. వృత్తి వ్యాపారంలో ధన లాభం .అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

దిన ఫలం:-గృహంలో ఆనందకరమైన వాతావరణం. ధనాదాయ మార్గాలు అన్వేషణ చేస్తారు . ఉద్యోగాలలో మీ విధి నిర్వహణ సక్రమంగా నిర్వహిస్తారు.సంఘంలో గౌరవం లభిస్తుంది.వృత్తి వ్యాపారాలలో రాణిస్తారు మిత్రుల సహకారంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. నూతన వ్యాపారం గూర్చి ఇతరులతో చర్చిస్తారు.ప్రయాణం రీత్యా లాభం చేకూరును.ఓం హనుమతే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
రాశి ఫలాలు
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: ఈ రాశుల వారు శుభవార్తలు వింటారు
Recommended image2
Today Horoscope: మిమ్మల్ని మీరు నిరూపించుకుంటారు..!
Recommended image3
Your Weekly Horoscopes: ఈ వారం ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved