MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Daily Raasi Phalas
  • Today Horoscope:ఓ రాశివారికి ఈ రోజు పనిలో ఆటంకాలు ఎదురైనా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు

Today Horoscope:ఓ రాశివారికి ఈ రోజు పనిలో ఆటంకాలు ఎదురైనా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు

Today Horoscope:ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి.  ఓ రాశివారికి ఈ రోజు..కొద్దిపాటి చికాకులు ఎదురవుతాయి .వ్యవహారాల్లో మిశ్రమ ఫలితాలు పొందవచ్చు.  కార్యకలాపాలు లాభసాటిగా సాగుతాయి.పలు మార్గాల్లో  ఆదాయం సమకూరుతుంది. 

6 Min read
Author : Shivaleela Rajamoni
Published : Feb 25 2024, 05:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

25-2-2024 ఆదివారం మీ  రాశి ఫలాలు  (దిన ఫల,తారా ఫలాలుతో..)

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం

ప్రతి రాశికి చెందిన నక్షత్రాలకు తారాబలం చూపబడినది. వీటిలో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోష ప్రదమైన తారలు
మీ నక్షత్రానికి ఉన్న తారాబలం చూసుకొని వ్యవహరించి శుభ ఫలితాలను పొందండి.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రాలు(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
దినాధిపతులు
అశ్విని నక్షత్రం వారికి (దినాధిపతి గురుడు ) నిలిచిన పనులు పూర్తి కాగలవు. అనుకోని ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.

భరణి నక్షత్రం వారికి (దినాధిపతి శని) ప్రయత్నాలు అనుకూలించవు. ప్రయాణంలో జాగ్రత్త అవసరం. కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది.

కృత్తిక నక్షత్రం వారికి (దినాధిపతి కేతు ) తలపెట్టిన పనుల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. అపనిందలు పడకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది.

దిన ఫలం:-పనుల్లో ఆటంకాలు ఎదురైనా సకాలంలో పూర్తవుతాయి. కుటుంబసభ్యులతో విభేదాలు తలెత్తవచ్చు. ఆర్థిక లావాదేవీలు లో అప్రమత్తత అవసరం. ప్రయాణంలో అనుకోని సమస్యలు ఎదురవగలవు.అనవసరపు విరోధాలు కు దూరంగా ఉండాలి.అనవసరపు ఖర్చులు వలన ఇబ్బంది పడతారు. వాహనం ప్రయాణం లో జాగ్రత్త అవసరం. కొద్దిపాటి చికాకుగా ఉంటుంది.అనుకోని ఖర్చులు అధికంగా ఉంటాయి.ఓం సోమాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

313
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రాలు(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
దినాధిపతులు
రోహిణి నక్షత్రం వారికి  (దినాధిపతి చంద్రుడు ) నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. తలచిన పనులు సకాలంలో పూర్తి కాగలవు.

మృగశిర నక్షత్రం వారికి (దినాధిపతి బుధుడు) వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి.జీవిత భాగస్వామి తో మనస్పర్థలు రాగలవు.తలపెట్టిన పనులు ముందుకు సాగుతాయి.

దిన ఫలం:-కొద్దిపాటి చికాకులు ఎదురవుతాయి .వ్యవహారాల్లో మిశ్రమ ఫలితాలు పొందవచ్చు.  కార్యకలాపాలు లాభసాటిగా సాగుతాయి.పలు మార్గాల్లో  ఆదాయం సమకూరుతుంది. కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతారు. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం..శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి.అన్ని సమస్యలనూ అధిగమిస్తారు. కాని పనులు వాయిదా పడతాయి.వ్యాపారులకు భాగస్వాములతో విభేదాలు తలెత్తవచ్చు.ఓం అంబికాయై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

413
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
దినాధిపతులు
ఆరుద్ర నక్షత్రం వారికి (దినాధిపతి శుక్రుడు) నూతన వస్తువులు సేకరిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

పునర్వసు నక్షత్రం వారికి (దినాధిపతి రాహు) ప్రయాణంలో అనుకోని సమస్యలు ఎదురవగలవు.అనవసరపు విరోధాలు కు దూరంగా ఉండాలి.

దిన ఫలం:-నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. తలచిన పనులు సకాలంలో పూర్తి కాగలవు.కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.పలుకుబడి కలిగిన వ్యక్తి తో పరిచయాలు ఏర్పడతాయి. అన్ని వర్గాల వారికి అనుకూలంగా ఉంటుంది. అన్నదమ్ముల సహకారం లభిస్తుంది.కార్యకలాపాలు లాభసాటిగా సాగుతాయివిందు వినోదాలలో పాల్గొంటారు. పలుకుబడి పెరుగుతుంది.ఓం దత్తాత్రేయాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి

513
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రాలు(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
దినాధిపతులు
పుష్యమి నక్షత్రం వారికి  (దినాధిపతి రవి) అధికారుల వలన ఇబ్బందులు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది.

ఆశ్రేష నక్షత్రం వారికి  (దినాధిపతి కుజుడు) అనవసరపు ఖర్చులు వలన ఇబ్బంది పడతారు. వాహనం ప్రయాణం లో జాగ్రత్త అవసరం. కొద్దిపాటి చికాకుగా ఉంటుంది

దిన ఫలం:-మానసికంగా ప్రశాంతత లభిస్తుంది . ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు.పనిలో ఆటంకాలు ఎదురైనా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు.పాత బాకీలు వసూలు అవుతాయి. విద్యార్థులకు అనుకూలం.ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తి తో పరిచయాలు ఏర్పడతాయి.అందరి సహకారం లభిస్తుంది. సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు.ఓం మణికంఠాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

613
telugu astrology

telugu astrology


సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
దినాధిపతులు
మఘ నక్షత్రం వారికి (దినాధిపతి గురుడు ) నిలిచిన పనులు పూర్తి కాగలవు. అనుకోని ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.

పూ.ఫ నక్షత్రం వారికి (దినాధిపతి శని) ప్రయత్నాలు అనుకూలించవు. ప్రయాణంలో జాగ్రత్తలు అవసరం. కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది.

ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి (దినాధిపతి కేతు ) తలపెట్టిన పనుల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. అపనిందలు పడకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది.

దిన ఫలం:-వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి. జీవిత భాగస్వామి తో మనస్పర్థలు రాగలవు. తలపెట్టిన పనులు ముందుకు సాగుతాయి.అనుకోని ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. ఆదాయం మార్గాలు పెరుగుతాయి. శ్రమకు తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తారు.నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.శుభవార్త వింటారు. ఓం శాంకర్యై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

713
telugu astrology

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రాలు(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
దినాధిపతులు
హస్త నక్షత్రం వారికి (దినాధిపతి చంద్రుడు ) నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. తలచిన పనులు సకాలంలో పూర్తి కాగలవు.

చిత్త నక్షత్రం వారికి (దినాధిపతి బుధుడు) వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి. జీవిత భాగస్వామి తో మనస్పర్థలు రాగలవు. తలపెట్టిన పనులు ముందుకు సాగుతాయి.

దిన ఫలం:-తలపెట్టిన కార్యాలు అనుకూలంగా పూర్తవుతాయి. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యంగా ఉంటారు. సహోద్యోగుల సహకారంతో పనులు చక్కబడతాయి.శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి.విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం.వ్యాపారం లాభసాటిగా ఉండటంతో ఆనందంగా ఉత్సాహంగా ఉంటారు.కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. రావలసిన సొమ్ము అందుతుంది.  వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.ఓం కామాక్షిణ్యై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

813
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
దినాధిపతులు
స్వాతి నక్షత్రం వారికి (దినాధిపతి శుక్రుడు) నూతన వస్తువులు సేకరిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

విశాఖ నక్షత్రం వారికి (దినాధిపతి రాహు) ప్రయాణంలో అనుకోని సమస్యలు ఎదురవగలవు.అనవసరపు విరోధాలు కు దూరంగా ఉండాలి.

దిన ఫలం:-శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి.విద్యార్థులు శ్రమకు తగిన ఫలితం పొందుతారు.  ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.మంచి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సహోద్యోగులతో సత్సంబంధాలు పెరుగుతాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.నిలిచిన పనులు పూర్తి కాగలవు. నూతన ఆలోచనలు అమలు చేస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.ఇంటా బయటా అనుకూల వాతావరణం. వ్యాపార అభివృద్ధి ప్రయత్నాలు ఫలిస్తాయి.ఓం శ్రీనివాసాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

913
telugu astrology

telugu astrology

వృశ్చికము (విశాఖ 4, అనూరాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4)
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
దినాధిపతులు
అనూరాధ నక్షత్రం వారికి(దినాధిపతి రవి) అధికారుల వలన ఇబ్బందులు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది.

జ్యేష్ట నక్షత్రం వారికి(దినాధిపతి కుజుడు) అనవసరపు ఖర్చులు వలన ఇబ్బంది పడతారు. వాహనం ప్రయాణం లో జాగ్రత్త అవసరం. కొద్దిపాటి చికాకుగా ఉంటుంది

దిన ఫలం:-తలపెట్టిన పనుల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. అపనిందలు పడకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది.ప్రయత్నాలు అనుకూలించవు. ప్రయాణంలో జాగ్రత్తలు అవసరం. కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది.సహోద్యోగులతో స్నేహభావం అవసరం. అకారణంగా వచ్చే కోపాన్ని తగ్గించు కోవాలి.ఉద్యోగుల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.వృత్తి వ్యాపారాలు లో ఆశించిన ధన లాభం పొందడం కష్టం కరంగా ఉంటుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది.ఓం మారుతాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

1013
telugu astrology

telugu astrology

ధనుస్సు (మూల 1 2 3 4 పూ.షాఢ 1 2 3 4, ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
దినాధిపతులు
మూల నక్షత్రం వారికి (దినాధిపతి గురుడు ) నిలిచిన పనులు పూర్తి కాగలవు. అనుకోని ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.

పూ.షా నక్షత్రం వారికి (దినాధిపతి శని) ప్రయత్నాలు అనుకూలించవు. ప్రయాణంలో జాగ్రత్తలు అవసరం.కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది.

ఉ.షాఢ నక్షత్రం వారికి (దినాధిపతి కేతు ) తలపెట్టిన పనుల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. అపనిందలు పడకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది.

దిన ఫలం:-అధికారుల వలన ఇబ్బందులు.మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. సహోద్యోగులతో చిన్నపాటి మనస్పర్థలు ఏర్పడవచ్చు.ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక విషయాలు చికాకుగా ఉంటాయి. చేసే వ్యవహారంలో ఉద్రేకతను తగ్గించుకుని వ్యవహరించాలి. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడును.అధికారులు తో నూతన సమస్యలు రాగలవు. ఓం వీరభద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

1113
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ
దినాధిపతులు
శ్రవణా నక్షత్రం వారికి (దినాధిపతి చంద్రుడు ) నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. తలచిన పనులు సకాలంలో పూర్తి కాగలవు.

ధనిష్ఠ నక్షత్రం వారికి (దినాధిపతి బుధుడు) వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి. జీవిత భాగస్వామి తో మనస్పర్థలు రాగలవు. తలపెట్టిన పనులు ముందుకు సాగుతాయి.

దిన ఫలం:-అనుకోని ఖర్చులు పెరుగుతాయి.ఉద్యోగాలలో పని భారం పెరుగుతుంది. బంధువర్గంతో చిన్నపాటి విభేదాలు రావచ్చు. ఉద్యోగాలు లో పని ఒత్తిడి పెరుగుతుంది.ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచి తూచి తగిన నిర్ణయాలు తీసుకోవాలి. ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి.అధికారులు తో అకారణంగా కలహాలు రాగలవు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు.ఓం నారసింహాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

1213
telugu astrology

telugu astrology


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
దినాధిపతులు
శతభిషం నక్షత్రం వారికి (దినాధిపతి శుక్రుడు) నూతన వస్తువులు సేకరిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

పూ.భాద్ర నక్షత్రం వారికి (దినాధిపతి రాహు) ప్రయాణంలో అనుకోని సమస్యలు ఎదురవగలవు.అనవసరపు విరోధాలు దూరంగా ఉండాలి.

దిన ఫలం:-కుటుంబ విషయాలు చికాకుగా ఉంటాయి. వ్యవహారాలు లో పెద్దల సలహా తీసుకోవడం అవసరం. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.ఉద్యోగులు పని భారం పెరిగి నా బాధ్యత తో  నిర్వర్తిస్తారు. సహోద్యోగులతో సఖ్యత గా ఉండాలి.కష్టానికి తగిన ఫలితాలను పొందగలరు. స్నేహితులతో అనవసరమైన వివాదాలు ఏర్పడవచ్చు. వ్యాపారులకు అనుకూలం.ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

1313
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రాలు(దీ-దూ- ఝ-దా-దే-దో-చా-చి)
దినాధిపతులు
ఉ.భాద్ర నక్షత్రం వారికి (దినాధిపతి రవి) అధికారుల వలన ఇబ్బందులు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది.

రేవతి నక్షత్రం  వారికి (దినాధిపతి కుజుడు) అనవసరపు ఖర్చులు వలన ఇబ్బంది పడతారు. వాహనం ప్రయాణం లో జాగ్రత్త అవసరం. కొద్దిపాటి చికాకుగా ఉంటుంది

దిన ఫలం:-ఆర్థిక పరిస్థితి బాగుంటుంది .నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపార వ్యవహారాలలో పురోభివృద్ధి సాధిస్తారు. ప్రయాణాల వల్ల లాభం పొందుతారు. నూతన వస్తువులు సేకరిస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం.సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. పెద్దల సహకారం లభిస్తుంది.ఆరోగ్యంగా ఉంటారు.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి.ఓం ఆదిత్యాయనమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
రాశి ఫలాలు
 
32nd T20 • WBBLT20
abandoned
MS-WMS-W
159/7
MR-WMR-W
28/0
Match abandoned
Schedule ›
31st T20 • WBBLT20
Result
BH-WBH-W
142/9
AS-WAS-W
179/4
Adelaide Strikers Women beat Brisbane Heat Women by 37 runs
Schedule ›
30th T20 • WBBLT20
Result
SS-WSS-W
123/6
PS-WPS-W
142/7
Sydney Sixers Women beat Perth Scorchers Women by 4 wickets (D/L) method
Schedule ›
29th T20 • WBBLT20
Result
HH-WHH-W
151/2
ST-WST-W
150/5
Hobart Hurricanes Women beat Sydney Thunder Women by 8 wickets
Schedule ›
28th T20 • WBBLT20
Result
AS-WAS-W
168/5
MR-WMR-W
165/4
Adelaide Strikers Women beat Melbourne Renegades Women by 5 wickets
Schedule ›
27th T20 • WBBLT20
Result
BH-WBH-W
225/3
ST-WST-W
226/4
Sydney Thunder Women beat Brisbane Heat Women by 6 wickets
Schedule ›
26th T20 • WBBLT20
Result
HH-WHH-W
120
PS-WPS-W
148
Perth Scorchers Women beat Hobart Hurricanes Women by 28 runs
Schedule ›
1st TEST • NZ vs IND 2026
Result
NZNZ
368 & 239/5
INDIND
720/9
Match drawn
Schedule ›
33rd T20 • WBBLT20
MR-WMR-W
Wed, 25 Nov, 2026
BH-WBH-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
34th T20 • WBBLT20
ST-WST-W
Thu, 26 Nov, 2026
AS-WAS-W
10:10 am
Match yet to begin.
Schedule ›
35th T20 • WBBLT20
SS-WSS-W
Thu, 26 Nov, 2026
MS-WMS-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
2nd TEST • NZ vs IND 2026
NZNZ
Fri, 27 Nov, 2026
INDIND
03:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: ఈ రాశుల వారు శుభవార్తలు వింటారు
Recommended image2
Today Horoscope: మిమ్మల్ని మీరు నిరూపించుకుంటారు..!
Recommended image3
Your Weekly Horoscopes: ఈ వారం ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved