MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • విడాకులు తీసుకోబోతున్న యజ్వేంద్ర చాహాల్- ధనశ్రీ వర్మ!?... ఇంటిపేరు తొలగించి...

విడాకులు తీసుకోబోతున్న యజ్వేంద్ర చాహాల్- ధనశ్రీ వర్మ!?... ఇంటిపేరు తొలగించి...

భారత క్రికెటర్ యజ్వేంద్ర చాహాల్, ఆయన భార్య ధనశ్రీ వర్మ విడాకులు తీసుకోబోతున్నారా... ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. యూట్యూబ్ డ్యాన్సర్, కొరియోగ్రాఫర్ అయిన ధనశ్రీ వర్మను రెండేళ్ల క్రితం ప్రేమించి పెళ్లాడాడు యజ్వేంద్ర చాహాల్... అయితే రెండేళ్లకీ ఈ ఇద్దరికీ చెడిందనే వార్త హాట్ టాపిక్ అవుతోంది. దీనికి కారణం ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఇద్దరూ చేసిన పోస్టులే...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Aug 18 2022, 04:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టిక్ టాక్ వీడియోలు చేసే ధనశ్రీ వర్మతో కొన్ని వీడియోలు చేశాడు యజ్వేంద్ర చాహాల్. అలా పరిచయమై ఈ ఇద్దరూ ప్రేమించుకుని, పెళ్లి చేసుకునేదాకా వెళ్లారు. ఎంగేజ్‌మెంట్ అయినా తర్వాత దుబాయ్‌లో జరిగిన ఐపీఎల్ 2020 సీజన్‌ సమయంలో చాహాల్‌తో కలిసి గడిపింది ధనశ్రీ వర్మ...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఐపీఎల్ 2021, 2022 సీజన్ సమయాల్లో ధనశ్రీ వర్మ సందడి కనిపించింది. భర్తకు సపోర్ట్ చేస్తూ డ్యాన్సులు కూడా చేసింది ధనశ్రీ. ఆర్‌సీబీలో ఏబీ డివిల్లియర్స్‌తో, రాజస్థాన్ రాయల్స్‌తో జోస్ బట్లర్‌తో స్టెప్పులు వేయించింది ధనశ్రీ వర్మ...

36

అంతాబాగానే ఉన్నా తాజాగా ఆమె తన ఇన్‌స్టా అకౌంట్ పేరును మార్చింది. యజ్వేంద్ర చాహాల్‌ని పెళ్లాడిన తర్వాత ఇన్‌స్టాలో తన అకౌంట్ హ్యాండిల్ పేరు ‘ధనశ్రీ చాహాల్’ అని ఉండేది. ఆమె దాన్ని మళ్లీ ‘ధనశ్రీ వర్మ’గా మార్చింది...
అదీకాకుండా దిగులుగా కూర్చున్న ఫోటోలను షేర్ చేసి.. ‘ప్రిన్సెస్ ఎప్పుడూ తన నొప్పిని, పవర్‌గా మార్చుకుంటుంది’ అంటూ కాప్షన్ ఇచ్చింది...

46

ధనశ్రీ వర్మ పోస్టు చేసిన కొన్ని గంటలకే యజ్వేంద్ర చాహాల్ కూడా ‘న్యూ లైఫ్ లోడింగ్...’ అంటూ ఇన్‌స్టా స్టోరీ పెట్టాడు. దీంతో ధనశ్రీ వర్మ తల్లి కాబోతోందా? లేక ఈ ఇద్దరూ విడాకులు తీసుకోబోతున్నారా? అనే అనుమానాలు రేగుతున్నాయి...

56
Dhanashree Verma

Dhanashree Verma

ధనశ్రీ వర్మ నొప్పి అని పెట్టడం, ఇన్‌స్టా పేరు మార్చడంతో విడాకులు తీసుకోబోతున్నారనే అనుమానాలే ఎక్కువగా వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు... కొన్ని రోజుల క్రితం ముంబై ఇండియన్స్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్, ఆయన భార్య దేవిశా శెట్టి ఇచ్చిన డిన్నర్ పార్టీకి శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి వెళ్లింది ధనుశ్రీ వర్మ...

66

ఈ ఫోటోను తన అకౌంట్‌లో షేర్ చేసిన సూర్యకుమార్ యాదవ్... ‘సారీ యజ్వేంద్ర చాహాల్... మేం నిన్ను మిస్ అవ్వలేదు...’ అంటూ కాప్షన్ ఇచ్చాడు. ఇది జరిగిన కొన్ని రోజులకే చాహాల్ ఫ్యామిలీలో చిచ్చు రేగినట్టు వార్తలు రావడం విశేషం...

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup 2026 Final: ఇంగ్లాండ్ విశ్వరూపం.. వరల్డ్ కప్ ఫైనల్లోకి లయన్సెస్.. కంగారులతో బిగ్ ఫైట్
Recommended image2
ICC Rankings 2026 : వరల్డ్ క్రికెట్లో హైదరబాద్ హవా.. ఐసిసి ర్యాంకింగ్స్ లో టాప్ లేపిన పట్నం పోటుగాళ్లు
Recommended image3
IND vs ENG: వైభవ్ సూర్యవంశీ గురించి నాకు తెలియదు.. శ్రేయాస్ అయ్యర్ షాకింగ్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved