MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Mohammed Shami : టీమిండియా స్టార్ బౌలర్ సడన్ రిటైర్మెంట్.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్

Mohammed Shami : టీమిండియా స్టార్ బౌలర్ సడన్ రిటైర్మెంట్.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్

టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. గత మూడేళ్లుగా అతడు ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఆడలేదు… దీంతో ఇక అవకాశం రాదని భావించిన అతడు రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నాడు.

3 Min read
Author : Arun Kumar P
Published : Nov 07 2026, 09:17 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
టీమిండియా బౌలర్ షమీ రిటైర్మెంట్ ప్రకటన
Image Credit : Asianet News

టీమిండియా బౌలర్ షమీ రిటైర్మెంట్ ప్రకటన

Shami Retirement : ఇండియన్ క్రికెటర్ మహ్మద్ షమీ టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. ఇంటర్నేషనల్ టెస్ట్ క్రికెట్ ఫార్మాట్ నుండి తప్పుకుంటున్నట్లు ఈ స్టార్ బౌలర్ ప్రకటించాడు... ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ రిటైర్మెంట్ వీడియో విడుదల చేశాడు. సరిగ్గా టెస్ట్ క్రికెట్లో ఆరంగేట్రం చేసిన రోజునే రిటైర్మెంట్ ప్రకటించాడు షమీ.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
షమీ ఎమోషనల్ రిటైర్మెంట్ ప్రకటన..
Image Credit : ANI

షమీ ఎమోషనల్ రిటైర్మెంట్ ప్రకటన..

''ఆ దేవుడికి (అల్లాకు) థ్యాంక్స్ చెబుతున్నాను... ఆయన నాకు ఊహించినదానికంటే ఎక్కువే ఇచ్చాడు. అమ్మానాన్న, కుటుంబసభ్యులు, స్నేహితులకు కూడా ధన్యవాదాలు చెబుతున్నాను. ఈ క్రికెట్ జర్నీలో దేశానికి తనవంతుగా ఎంతోకొంత కాంట్రిబ్యూట్ చేశాను. 13 ఏళ్లపాటు టెస్ట్ క్రికెట్లో నా సుదీర్ఘ ప్రయాణం సాగింది.

చిన్నగ్రామం నుండి మొదలైన నా క్రికెట్ ప్రయాణం ఈ స్థాయికి చేరుకోవడం గొప్పవిషయం. నేను చాలా కష్టపడ్డాను, ఎన్నో ఎత్తపల్లాలు చూశాను.. చివరికి ఇదేరోజు (6 నవంబర్) నాకు టెస్ట్ క్యాప్, బాల్ చేతికివచ్చాయి (టెస్ట్ క్రికెట్లో అడుగుపెట్టాను). చాలా కష్టపడ్డాక టెస్ట్ నంబర్ 279 దక్కింది. ఈ క్యాప్, ఈ బాల్ మహ్మద్ షమీకి పేరు తెచ్చాయి. ఈ ప్రయాణంలో కిందపడ్డాను, దెబ్బలుతాకాయి... కానీ మళ్లీ లేచి నిలబడ్డాను.

నా 13 ఏళ్ల టెస్ట్ క్రికెట్ ప్రయాణం అద్భుతంగా సాగింది. నా కోచ్ లు, ట్రైనర్లు, సహాయ సిబ్బంది ఇలా అందరూ తనను మరింత మెరుగ్గా తీర్చిదిద్దారు. అందరికీ థ్యాంక్స్. ముఖ్యంగా తనను ఇంతలా అభిమానించిన క్రికెట్ అభిమానులకు ధన్యవాదాలు. వారి ప్రేమను ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. ఇక ఈ బంతి, క్యాప్ ను వదిలిపెడుతున్నాను... కానీ ఇతర ఫార్మాట్స్ లో కొనసాగుతాను.'' అంటూ ఓ వీడియో సందేశాన్ని షమీ విడుదలచేశాడు.

Safed jersey se vida le raha hoon, lekin usse judi yaadon se kabhi nahi… 🇮🇳❤️

Jab pehli baar Bharat ki Test jersey pehni thi, tab sirf ek sapna tha — apne desh ke liye kuch kar dikhane ka..

Uske baad har wicket, har sangharsh, har chot aur har comeback ne mujhe kuch na kuch sikhaya.

Test cricket mere liye sirf ek format nahi, meri zindagi ka ek behad khaas hissa raha hai.

Aaj bhaari dil aur anginat khoobsurat yaadon ke saath main Test cricket se retirement lene ka faisla kar raha hoon.

Is safar mein mera saath dene wale har teammate, coach, family aur un karodon Bharatiyon ka dil se shukriya, jinhone achhe aur mushkil dono waqt mein mujh par bharosa banaye rakha..

BCCI aur Cricket Association of Bengal (CAB) ka bhi dil se shukriya, jinhone mere talent par bharosa kiya, mujhe aage badhne ke mauke diye aur mere cricket ke safar mein ek aham bhoomika nibhayi. Aapka saath aur vishwas mere liye hamesha khaas rahega.

Maidan par meri aakhri Test ball bhale hi fenki ja chuki ho, lekin Bharat ke liye khelne ka garv hamesha mere dil mein zinda rahega.

Shukriya, Test Cricket. ❤️

Aapka Shami 🇮🇳

#Mdshami11 #Mdshami #TestCricket #Retirement

— 𝕸𝖔𝖍𝖆𝖒𝖒𝖆𝖉 𝖘𝖍𝖆𝖒𝖎 (@MdShami11) November 6, 2026

33
షమీ టెస్ట్ కెరీర్ సాగిందిలా...
Image Credit : X

షమీ టెస్ట్ కెరీర్ సాగిందిలా...

2013 లో టీమిండియా తరపున మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడాడు మహ్మద్ షమీ... వెస్టిండిస్ తో జరిగిన టెస్ట్ ద్వారా ఆరంగేట్రం చేశాడు. ఇక చివరి టెస్ట్ 2023 లో ఆస్ట్రేలియాతో ఆడాడు. అంటే అతడు టీమిండియా టెస్ట్ టీమ్ లో చోటు కోల్పోయి దాదాపు మూడేళ్లు అవుతోంది... ఇక తనకు ఛాన్స్ రాదని నిర్దారించుకున్న షమీ కీలక నిర్ణయం తీసుకున్నారు.. రిటైర్మెంట్ ప్రకటించారు.

మహ్మద్ షమీ టెస్ట్ కెరీర్ లో 64 మ్యాచులు ఆడాడు... 229 వికెట్లు పడగొట్టాడు. ఏకంగా 6 సార్టు 5 వికెట్ హాల్ సాధించాడు.ఇలా టెస్ట్ క్రికెట్లో తన బౌలింగ్ తో టిమిండియాకు విజయాలు అందించాడు... ఎన్నో రికార్డులు సాధించాడు. ఇలా సుదీర్ఘకాలం టెస్ట్ క్రికెటర్ గా టీమిండియాకు సేవలందించిన షమీ ఈ ఫార్మాట్ కు శాశ్వతంగా దూరమయ్యాడు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
క్రికెట్
క్రీడలు
ఏషియానెట్ న్యూస్
 
2nd ODI • NZ vs IND 2026
Live
NZNZ
(14.0 ov)43/3
INDIND
-
IND chose to bowl.
Schedule ›
1st T10 • ABDT10
UABUAB
Sat, 7 Nov, 2026
YASLYASL
05:00 pm
Match yet to begin.
Schedule ›
2nd T10 • ABDT10
RDCRDC
Sat, 7 Nov, 2026
EEEE
07:15 pm
Match yet to begin.
Schedule ›
3rd T10 • ABDT10
UNTUNT
Sat, 7 Nov, 2026
ARACARAC
09:30 pm
Match yet to begin.
Schedule ›
4th T10 • ABDT10
YASLYASL
Sun, 8 Nov, 2026
EEEE
05:00 pm
Match yet to begin.
Schedule ›
5th T10 • ABDT10
UNTUNT
Sun, 8 Nov, 2026
UABUAB
07:15 pm
Match yet to begin.
Schedule ›
6th T10 • ABDT10
ARACARAC
Sun, 8 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
1st TEST • PAK vs SL 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:00 am
Match yet to begin.
Schedule ›
7th T10 • ABDT10
EEEE
Mon, 9 Nov, 2026
ARACARAC
07:15 pm
Match yet to begin.
Schedule ›
8th T10 • ABDT10
UNTUNT
Mon, 9 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
AUSAUS
Thu, 12 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
AUSAUS
Sun, 15 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
IPL 2027 Trades: ఐపీఎల్ 2027 ట్రేడింగ్ ధమాకా.. టీమ్స్ మారిన రిషభ్ పంత్, కుల్దీప్, లివింగ్‌స్టన్
Recommended image2
Highest Score in ODIs: సెహ్వాగ్ నుంచి గిల్ వరకు.. కెప్టెన్లుగా అత్యధిక స్కోర్లు కొట్టిన టాప్ 5 టీమిండియా స్టార్స్ వీరే
Recommended image3
IPL Brand Value: రోహిత్, ధోనిలకు షాక్.. ఐపీఎల్‌లో అత్యధిక వ్యాల్యూ ఉన్న ఫ్రాంచైజీ ఏదో తెలుసా?
Related Stories
Recommended image1
Shami : షమీ రిటైర్మెంట్? షాకింగ్ న్యూస్ చెప్పిన స్టార్ పేసర్
Recommended image2
Shami: ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌కు షమీని ఎందుకు దూరం పెట్టారు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved