- Home
- Sports
- Cricket
- బికినీలో హాట్ అందాలు చూపిస్తూ సెగలు రేపుతున్న ధనశ్రీ... ఈ రేంజ్‌లో రెచ్చిపోతే తట్టుకోవడం కష్టమే...
బికినీలో హాట్ అందాలు చూపిస్తూ సెగలు రేపుతున్న ధనశ్రీ... ఈ రేంజ్‌లో రెచ్చిపోతే తట్టుకోవడం కష్టమే...
టీమిండియాకి నాలుగేళ్లుగా వైట్ బాల్ క్రికెట్‌లో ప్రధాన స్పిన్నర్‌గా ఉన్నాడు యజ్వేంద్ర చాహాల్. అయితే రెండేళ్లుగా చాహాల్ టైం బాగోలేదు. టీ20 వరల్డ్ కప్ 2021 జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన చాహాల్, 2022 టీ20 వరల్డ్ కప్‌కి ఎంపికైనా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు...

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ కోసం భార్యతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లిన యజ్వేంద్ర చాహాల్, ఒక్క మ్యాచ్‌లో కూడా చోటు దక్కించుకోలేకపోయాడు. ఆస్ట్రేలియాలో భార్య ధనశ్రీ వర్మతో కలిసి బీచ్‌ల్లో తిరుగుతూ, షాపింగ్‌లు చేస్తూ తెగ ఎంజాయ్ చేసేశాడు చాహాల్..
కొంతకాలం క్రితం డ్యాన్స్ చేస్తూ గాయపడిన ధనశ్రీ వర్మ , ఇప్పుడు పూర్తగా కోలుకుంది. ప్రస్తుతం మాల్దీవుల్లో ఉన్న ధనశ్రీ, అక్కడ బీచ్‌లో సేదతీరుతున్న హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది..
లో యాంగిల్‌లో, టాప్ యాంగిల్‌లో ఎద అందాలన్నీ కనిపించేలా ధనశ్రీ వర్మ పోస్ట్ చేసిన ఫోటోలకు లక్షల్లో లైకులు వచ్చేశాయి..
సూర్యకుమార్ యాదవ్ భార్య దేవిశా శెట్టి... ‘ఫైర్, లవ్’ సింబల్స్‌ని కామెంట్ చేస్తే, రవిచంద్రన్ అశ్విన్ భార్య ప్రితీ నారాయణ్... ‘హాట్‌గా ఉన్నావ్ హాట్టీ’ అంటూ కామెంట్ చేసింది.
యజ్వేంద్ర చాహాల్ కూడా మాల్దీవుల్లో ఉన్నాడా? లేక ఇక్కడే ఉన్నాడా? అనే విషయంపై క్లారిటీ రాలేదు. ఎందుకంటే బెంగళూరులో బ్యాడ్మింటన్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్‌తో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశాడు యజ్వేంద్ర చాహాల్...
ఆ లెక్కన ధనశ్రీ వర్మ ఒంటరిగా హాలీడేస్ ఎంజాయ్ చేస్తోందా? అనే విషయాలు పక్కనబెడితే హీరోయిన్లకు తక్కువ కాకుండా చాహాల్ సతీమణి అందాలతో సెగలు రేపుతున్న ఫోటోలు... సోషల్ మీడియాలో కుర్రాళ్ల మతులు పోగొడుతున్నాయి..
టీమిండియా క్రికెటర్ యజ్వేంద్ర చాహాల్ సతీమణి, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ హాట్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు (Source: Instagram)