MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• రవీంద్ర జడేజా కారణంగానే మాకు ఈ పరిస్థితి, హర్ధిక్ పాండ్యా ఆడినంత కాలం... యజ్వేంద్ర చాహాల్ కామెంట్...

రవీంద్ర జడేజా కారణంగానే మాకు ఈ పరిస్థితి, హర్ధిక్ పాండ్యా ఆడినంత కాలం... యజ్వేంద్ర చాహాల్ కామెంట్...

టీమిండియాలో స్టార్ స్పిన్నర్‌గా ఎదుగుతున్న సమయంలోనే తుదిజట్టులో ప్లేస్‌ కోల్పోయాడు కుల్దీప్ యాదవ్. ఆడిన మ్యాచుల కంటే రిజర్వు బెంచ్‌కు పరిమితమైన మ్యాచులే ఎక్కువ. దీనికి ప్రధాన కారణం రవీంద్ర జడేజా ఆల్‌రౌండ్ షో. జడ్డూ , స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్ కొన్ని ఫన్నీ కామెంట్లు చేశాడు...

2 Min read
Chinthakindhi Ramu
Published : May 22 2021, 09:26 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

ఒకప్పుడు కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహాల్ జోడి కలిసి ఆడుతూ భారత జట్టుకు అద్భుతమైన విజయాలు అందించారు. ఈ ‘కుల్ చా’ జోడీ పర్ఫామెన్స్ కారణంగా అశ్విన్, జడేజా ఇద్దరూ టెస్టులకే పరిమితం కావాల్సి వచ్చింది...

210

అయితే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భారత జట్టుకి దూరమైన తర్వాత 2019 వన్డే వరల్డ్‌కప్ నుంచి కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహాల్ కలిసి ఒక్క మ్యాచ్ కూడా ఆడింది లేదు. దీనికి కారణం జడ్డూనే అంటున్నాడు యజ్వేంద్ర చాహాల్.

310

‘కుల్దీప్ యాదవ్‌తో కలిసి ఆడడం ఎప్పుడూ మజాగా ఉంటుంది. నేను, కుల్దీప్ కలిసి ఆడే సమయంలో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా జట్టులో ఉండేవాడు. అయితే హార్ధిక్ పాండ్యా గాయం మా జోడీ విడిపోవడానికి కారణమైంది.

410

2018లో హార్ధిక్ పాండ్యాకి గాయమైంది. అతని స్థానంలో ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజా వన్డే, టీ20ల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అంతే ముగ్గురు స్పిన్నర్లు జట్టులో చోటు దక్కించుకోలేరు కదా... కుల్దీప్ యాదవ్‌ లేదా నేను రిజర్వు బెంచ్‌లో కూర్చోవాల్సి వస్తోంది...

510

రవీంద్ర జడజా స్పిన్నర్ కాకుండా పేసర్ అయ్యి ఉంటే, మా ఇద్దరికి ఎలాంటి ఇబ్బంది వచ్చేది కాదు. అతను స్పిన్నర్. అందులోనూ బ్యాటింగ్ అద్భుతంగా చేయగల ఆల్‌రౌండర్. అదే మమ్మల్ని బాగా దెబ్బతీసింది...

610

కుల్దీప్ యాదవ్ ఒకప్పుడు టీమిండియాలో చాలా రెగ్యూలర్‌గా మ్యాచులు ఆడేవాడు. అయితే మేం జడేజాలా సిక్సర్లు బాదలేం. అదే మైనస్ అయ్యింది.

710

నేను జట్టులో ఆడినా ఆడకపోయినా సంతోషంగానే ఉన్నా. నేను లేకపోతే జట్టు గెలుస్తుందంటే నా ప్లేస్ త్యాగం చేయడానికి రెఢీ’ అంటూ కామెంట్ చేశాడు యజ్వేంద్ర చాహాల్...

810

యజ్వేంద్ర చాహాల్ తల్లిదండ్రులు కరోనా బారిన సంగతి తెలిసిందే. తన తల్లి కరోనా నుంచి దాదాపు కోలుకుందని, తండ్రి పరిస్థితి కాస్త సీరియస్‌గా ఉందని తెలియచేశాడు యజ్వేంద్ర చాహాల్...

910

‘ఐపీఎల్‌ 2021 సీజన్ వాయిదా పడింది. లేకపోతే నేనే స్వచ్ఛందంగా లీగ్ నుంచి బ్రేక్ తీసుకునేవాడిని. అమ్మనాన్నల హెల్త్ కంటే నాకు ఏదీ ముఖ్యం కాదు కదా...’ అంటూ వ్యాఖ్యానించాడు చాహాల్...

1010

2019 వన్డే వరల్డ్‌కప్‌లో చివరిసారిగా కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహాల్ కలిసి బరిలో దిగారు. ఆ తర్వాత యజ్వేంద్ర చాహాల్ అప్పుడప్పుడూ మంచి పర్ఫామెన్స్ ఇస్తూ, జట్టుతో కొనసాగుతున్నా, కుల్దీప్ యాదవ్‌కి మాత్రం పెద్దగా అవకాశాలు రావడం లేదు...

About the Author

CR
Chinthakindhi Ramu
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved