MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• నా భార్య వల్లే అది నేర్చుకున్నా... చాహాల్ పోస్ట్‌కి రషీద్ ఖాన్ క్రేజీ కామెంట్‌... పగలబడినవ్విన హార్ధిక్...

నా భార్య వల్లే అది నేర్చుకున్నా... చాహాల్ పోస్ట్‌కి రషీద్ ఖాన్ క్రేజీ కామెంట్‌... పగలబడినవ్విన హార్ధిక్...

భారత జట్టు వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడేందుకు ఇంగ్లాండ్ వెళ్లింది. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్ స్పెషలిస్టులు మాత్రం ఇక్కడే ఉండిపోయారు. వచ్చే నెలలో జరిగే శ్రీలంక టూర్ కోసం ఎదురుచూస్తున్నారు. వీరిలో భారత స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్ కూడా ఒకడు.

2 Min read
Chinthakindhi Ramu
Published : Jun 06 2021, 01:02 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
114

ఐపీఎల్ 2021 సీజన్‌కి అర్ధాంతరంగా బ్రేక్ పడినప్పటి నుంచి ఇంట్లోనే ఉంటున్న చాహాల్, భార్య ధనశ్రీ వర్మతో కలిసి ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నాడు. సోషల్ మీడయాలో తెగ యాక్టీవ్‌గా ఉంటూ ఫన్నీ ఫన్నీ వీడియోలతో అభిమానులను అలరిస్తున్నాడు...

214

తాజాగా తన భార్య ధనశ్రీవర్మతో కలిసి చేసిన ఓ ఫన్నీ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు యజ్వేంద్ర చాహాల్. టిక్ టాక్‌లో వీడియోలు చేస్తూ, ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న ఈ జంట, ఆ యాప్ బ్యాన్ అయిన తర్వాత మరో వీడియో మేకింగ్ యాప్‌లో అకౌంట్ ఓపెన్ చేశారట.

314

ఈ విషయాన్ని ప్రమోట్ చేసేందుకు ఫన్నీగా... ‘దోస్తో... నేను అనుకుంటున్నా... ప్రతీ స్పిన్నర్ కచ్ఛితంగా పెళ్లి చేసుకోవాలి?’ అని కామెంట్ చేశాడు. దానికి ధనశ్రీ ఆశ్చర్యపోతూ... ‘పెళ్లి ఓకే... కానీ ప్రతీ స్పిన్నర్ ఎందుకు?’ అని ప్రశ్నించింది. ‘ఎందుకంటే నేను పెళ్లైన తర్వాత గూగ్లీ వేయడం నేర్చుకున్నా’ అంటూ కన్నుకొడుతూ చెప్పాడు.

414

యజ్వేంద్ర చాహాల్ చెప్పిన గూగ్లీ వేయడం అనే దాంట్లో ఎన్ని మీనింగ్స్ ఉన్నాయో తెలీదు కానీ, ఆఫ్ఘాన్ యంగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఈ వీడియోకు స్పందించాడు. ‘భాయ్... పెళ్లికి ముందు నుంచే నాకు గూగ్లీ వేయడం వచ్చు’ అంటూ సిగ్గు పడుతున్నట్టు ఎమోజీలను కామెంట్ చేశాడు రషీద్ ఖాన్.

514

రషీద్ ఖాన్ పెట్టిన కామెంట్‌కి భారత ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా... ‘పగలబడి నవ్వుతున్నట్టుగా’ ఎమోజీలను రిప్లై ఇచ్చాడు. యజ్వేంద్ర చాహాల్ చెప్పిన గూగ్లీకి రషీద్ ఖాన్ ఒకలా అర్థం చెబితే, హార్ధిక్ పాండ్యా ఇంకోలా అర్థం చేసుకున్నట్టు ఈ కామెంట్లను చూస్తే అర్థమవుతోంది.

614

ఐపీఎల్ 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ఆడిన రషీద్ ఖాన్ 7 మ్యాచుల్లో 17 వికెట్లు తీసి అదరగొట్టాడు. సీజన్‌లో 6.14 యావరేజ్‌లో బౌలింగ్ చేసి ఒంటరి పోరాటం చేశాడు. యజ్వేంద్ర చాహాల్ ఈ సీజన్‌లో పెద్దగా వికెట్లు తీయలేకపోయినా మంచి ఎకానమీతో బౌలింగ్ చేశాడు.

714

ఐపీఎల్ 2021 సీజన్‌కి కరోనా కారణంగా బ్రేక్ పడే సమయానికి యజ్వేంద్ర చాహాల్ తల్లిదండ్రులు కూడా కోవిద్ బారిన పడ్డారు. ఐపీఎల్‌ వాయిదా పడకపోయి ఉంటే, తాను తప్పుకునేవాడినని వ్యాఖ్యానించాడు యజ్వేంద్ర చాహాల్. కొన్నిరోజుల కిందటే చాహాల్ తల్లిదండ్రులు కరోనా నుంచి కోలుకున్నారు.

814

కొన్ని రోజుల క్రితం తన చిన్ననాటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు యజ్వేంద్ర చాహాల్. క్రికెట్ కంటే ముందు చెస్ ప్లేయర్ కూడా అయిన యజ్వేంద్ర చాహాల్ చిన్ననాటి ఫోటోలు.

914

క్రికెట్ కంటే ముందు చెస్ ప్లేయర్ కూడా అయిన యజ్వేంద్ర చాహాల్ చిన్ననాటి ఫోటోలు.

1014

1114

1214

1314

1414

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
214 నాటౌట్.! 59 బంతుల్లో పెను విధ్వంసం.. ధోని పేరు నిలబెట్టాడుగా.. ఎవరీ ప్లేయర్.?
Recommended image2
ఐపీఎల్ లో ఎవరి ఫ్యాన్ పవర్ ఎక్కువ? నంబర్ వన్ టీమ్ ఏది?
Recommended image3
18 బంతుల్లో 12 సిక్సర్లతో పూనకాలు.. ఫైనల్‌లో శివతాండవం ఆడేసిన RCB చిన్నోడు.. ఎవరంటే.?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved