MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• సచిన్ అంటే ఎంత ఇష్టమంటే, స్నానం కూడా మానేద్దామనుకున్నా... - యువరాజ్ సింగ్...

సచిన్ అంటే ఎంత ఇష్టమంటే, స్నానం కూడా మానేద్దామనుకున్నా... - యువరాజ్ సింగ్...

సచిన్ టెండూల్కర్... క్రికెట్ ప్రపంచంలో లెజెండ్లకే లెజెండ్. స్టార్‌లకే తిరుగులేని సూపర్ స్టార్... సచిన్ క్రికెట్‌లో కొనసాగినన్ని రోజులు... ఆ పేరు ఓ జపం, ఓ శ్లోకం, ఓ తారక మంత్రం... స్టేడియాలు మొత్తం ‘సచిన్... సచిన్’ అంటూ హోరెత్తిపోయేవి. సచిన్‌ను పిచ్చిగా అభిమానించిన వాళ్లలో భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కూడా ఒకడు.

2 Min read
Sreeharsha Gopagani
Published : Nov 14 2020, 06:16 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

సచిన్ టెండూల్కర్‌ను అమితంగా ఆరాధించిన యువరాజ్ సింగ్... తొలిసారి ఆయన్ని కలిసినప్పుడు పొందిన అనుభూతి గురించి చెప్పుకొచ్చాడు...

210

చిన్నతనం నుంచి సచిన్ టెండూల్కర్ ఆటను చూస్తూ పెరిగాను... 2000వ సంవత్సరంలో భారత జట్టుకి ఎంపికైనప్పుడు టెండూల్కర్‌ను కలవబోతున్నానని సరిగా నిద్రకూడా పోలేదు...

310

జహీర్‌ఖాన్‌తో పాటు భారత జట్టుకి ఎంపికైన యువరాజ్ సింగ్... టీమ్ బస్సులో సచిన్ టెండూల్కర్‌కి మొట్టమొదటిసారిగా షేక్ హ్యాండ్ ఇచ్చాడట... ఆ మూమెంట్ కల కాదు,నిజమని నమ్మడానికి యువీకి చాలా సమయం పట్టిందట.

410

‘సచిన్‌ మొదటిసారి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఆ మూమెంట్ అలాగే మిగిలిపోవాలనుకున్నాను. అందుకే స్నానం కూడా చేయకూడదని అనుకున్నా... సచిన్ తాకిన చేతిని ఎన్ని సార్లు చూసుకున్నానో కూడా లెక్కలేదు... ’ అంటూ తన ఫ్యాన్ మూమెంట్‌ను చెప్పుకొచ్చాడు యువరాజ్ సింగ్.

510

అండర్ 19 వరల్డ్‌కప్‌లో అద్భుతంగా రాణించి, భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన యువరాజ్ సింగ్... సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, అనిల్ కుంబ్లే, వీవీఎస్ లక్ష్మణ్, శ్రీనాథ్ వంటి లెజెండరీ క్రికెటర్లతో కలిసి క్రికెట్ ఆడాడు...

610

నా కిట్ బ్యాగులో సచిన్ టెండూల్కర్ ఫోటో ఉండేది. దాన్ని చూసిన సచిన్... నవ్వేసి, ఎవరు ఈ క్రికెటర్ అంటూ అడిగాడు...’ అంటూ చెప్పుకొచ్చాడు యువరాజ్ సింగ్.

710

2011 వన్డే వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత సచిన్ టెండూల్కర్‌ను భుజాలపై ఎత్తుకుని, మైదానం అంతా తిరిగాడు యువరాజ్ సింగ్...

810

సచిన్ కెరీర్‌లో వరల్డ్‌కప్ ఉండాలనే కసితో ఈ వరల్డ్‌కప్ ఆడానని చెప్పిన యూవీ, 362 పరుగులతో ‘మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు కూడా గెలుచుకున్నాడు..

910

సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ తర్వాత నిర్వహించిన క్రికెట్ టోర్నీలో కూడా పాల్గొన్నాడు యువరాజ్ సింగ్...

1010

యువరాజ్ సింగ్‌తో పాటు ‘హ్యారీ పోటర్’ సిరీస్ ద్వారా భారీ ఫాలోయింగ్ తెచ్చుకున్న హాలీవుడ్ హీరో డానియల్ రాడ్‌క్లిఫ్‌ కూడా సచిన్ టెండూల్కర్‌కి వీరాభిమానియే. ఇంగ్లాండ్‌లో క్రికెట్ ఆడేందుకు వెళ్లిన సచిన్ టెండూల్కర్ ఆటోగ్రాఫ్ కోసం క్యూలో నిలబడ్డాడు ఈ హాలీవుడ్ స్టార్ హీరో.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !
Recommended image2
T20 World Cup 2026 : టీమిండియాలో ముంబై ఇండియన్స్ హవా.. ఆర్సీబీ, రాజస్థాన్‌లకు మొండిచేయి !
Recommended image3
Indian Cricket: టెస్టుల్లో 300, వన్డేల్లో 200, ఐపీఎల్‌లో 100.. ఎవరీ మొనగాడు?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved