MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• విరాట్ కోహ్లీ ఫోటోను పోస్ట్ చేసిన డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ జాన్ సేనా... కారణం ఏంటంటే...

విరాట్ కోహ్లీ ఫోటోను పోస్ట్ చేసిన డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ జాన్ సేనా... కారణం ఏంటంటే...

భారత సారథి విరాట్ కోహ్లీకి ఉన్న వరల్డ్ వైడ్ పాపులారిటీ కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్లు కలిగిన సెలబ్రిటీల్లో విరాట్ కోహ్లీ ఒకడు. కేవలం క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్పోర్ట్స్ లవర్స్ ప్రేమను దక్కించుకున్నాడు కోహ్లీ...

2 Min read
Chinthakindhi Ramu
Published : Jun 14 2021, 12:25 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
18

తాజాగా డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ జాన్ సేనా, తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో భారత సారథి విరాట్ కోహ్లీ ఫోటోను పోస్ట్ చేశాడు. భారత జాతీయ పతాకం ముందు కోహ్లీ నిల్చున్న ఫోటోను పోస్ట్ చేసిన జాన్ సేనా... ఆ పోస్టుకు ఎందుకు పెట్టింది? కారణం ఏమిటనే విషయాన్ని తెలియచేయలేదు.

28

కనీసం విరాట్ కోహ్లీ ఫోటోకి కాప్షన్ కూడా ఇవ్వలేదు డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్. అయితే ఫ్యాన్స్ మాత్రం జాన్ సేన, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో తన సపోర్ట్ విరాట్ కోహ్లీయే అని, జాన్ సేన ఇన్‌డైరెక్ట్‌గా తెలియచేశాడని అంటున్నారు...

38

వాస్తవానికి జాన్ సేన, విరాట్ కోహ్లీ ఫోటోను పోస్టు చేయడం ఇదేమీ తొలిసారి కాదు. ఇంతకుముందు కూడా విరాట్ ఫోటోను షేర్ చేసిన జాన్ సేనా, కోహ్లీపై తన అభిమానాన్ని చాటుకున్నాడు... ఇప్పుడు మరోసారి కాప్షన్ లేకుండా కోహ్లీ టీమ్‌కు సపోర్ట్ తెలియచేశాడు...

48

భారత జట్టు సారథిగా ఎన్నో అద్భుత విజయాలు అందుకున్న విరాట్ కోహ్లీ, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ టైటిల్ గెలవాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. జూన్ 18 నుంచి న్యూజిలాండ్‌లో ఇంగ్లాండ్‌లో సౌంతిప్టన్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది...

58

మరోవైపు హైయిట్ తక్కువున్నా, తన ఫైటింగ్ స్టైల్‌తో మంచి స్టార్ డమ్ తెచ్చుకున్న జాన్ సేనా, హాలీవుడ్‌లో ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ వంటి సినిమాల్లో కూడా నటించాడు...

68

భారతదేశంలో మంచి వ్యూయర్‌షిప్ తెచ్చుకున్న డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్లు, ఇక్కడి క్రికెటర్లను కూడా ఎంతో అభిమానిస్తారు. 2017లో ఐపీఎల్ టైటిల్ గెలిచిన రోహిత్ శర్మకు డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ త్రిబుల్ హెచ్ తన బెల్ట్‌ను కానుకగా పంపాడు...

78

భారత హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు భారత రెజ్లర్ కాళీకి మంచి సాన్నిహిత్యం ఉంది. రోహిత్ శర్మకు త్రిబుల్ హెచ్ అంటే ఇష్టమని తెలుచుకున్న కాళీ, ఈ విషయం అతనికి చెప్పడంతో భారత క్రికెటర్‌కి తన డబ్ల్యూడబ్ల్యూఈ రింగ్‌ను కానుకగా పంపాడు త్రిబుల్ హెచ్.

88

ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు సాధించిన అద్భుత వినయాన్ని స్వయంగా కొనియాడిన త్రిబుల్ హెచ్... ‘వాళ్లు డబ్ల్యూడబ్ల్యూఈ ఫైటర్లలా అద్భుతంగా పోరాడారని’ ప్రశంసించాడు.

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved