MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Sports
  • Cricket
  • డ‌బ్ల్యూపీఎల్ 2025 ప్రారంభ వేడుక‌లు, జ‌ట్లు, లైవ్ స్ట్రీమ్, పూర్తి షెడ్యూల్ వివ‌రాలు ఇవే

డ‌బ్ల్యూపీఎల్ 2025 ప్రారంభ వేడుక‌లు, జ‌ట్లు, లైవ్ స్ట్రీమ్, పూర్తి షెడ్యూల్ వివ‌రాలు ఇవే

WPL 2025: డ‌బ్ల్యూపీఎల్ 2025 (WPL 2025) ఫిబ్రవరి 14 నుండి మార్చి 15 వరకు జర‌గ‌నుంది. ఈ మెగా క్రికెట్ టోర్న‌మెంట్ లో  4 భారతీయ నగరాల్లో 5 జట్లు పోటీ పడ‌తాయి. డ‌బ్ల్యూపీఎల్ 2025 షెడ్యూల్, జ‌ట్లు, లైవ్ స్ట్రీమింగ్ పూర్తి వివ‌రాలు ఇలా ఉన్నాయి. 

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Feb 14 2025, 09:07 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit: Twitter/WPL

Image Credit: Twitter/WPL

WPL 2025: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2025 మూడో ఎడిషన్ శుక్ర‌వారం (ఫిబ్ర‌వ‌రి 14న‌) ఘ‌నంగా ప్రారంభం కానుంది. బాలీవుడ్ స్టార్ ఆయుష్మాన్ ఖురానా, ప్రముఖ గాయని మధుబంతి బాగ్చిల‌తో అద్భుతమైన ప్రారంభోత్సవ వేడుకతో డ‌బ్ల్యూపీఎల్ 2025 మొద‌లుకానుంది. క్రీడలలో మహిళల బలం, ధైర్యాన్ని గౌరవించే "షెర్నియా" అనే థీమ్‌తో డ‌బ్ల్యూపీఎల్ 2025 వేడ‌క‌లు జ‌ర‌గ‌నున్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

డ‌బ్ల్యూపీఎల్ 2025 మ్యాచ్ లు ఎక్క‌డ జ‌రుగుతాయి?

WPL 2025 ఫిబ్రవరి 14 నుండి మార్చి 15 వరకు జరుగుతుంది. ఈ మ్యాచ్ లు 4 భారతీయ నగరాల్లో జ‌రుగుతాయి. 5 జట్లు పోటీ పడనున్నాయి.

మ్యాచ్ లు జ‌రిగే వేదిక‌లు 

1. వడోదర

2. బెంగళూరు

3. లక్నో

4. ముంబై

 

35

WPL 2025 ప్రారంభోత్సవ వేడుకలు ఎప్పుడు? 

డ‌బ్ల్యూపీఎల్ ప్రారంభోత్సవ వేడుక ఫిబ్రవరి 14, 2025న భారత కాలమానం ప్రకారం రాత్రి 9:00 గంటల స‌మ‌యంలో జ‌రుగుతుంది. ఆ వివ‌రాలు ఇలా ఉన్నాయి: 

తేదీ : ఫిబ్రవరి 14, 2025

సమయం : మిడ్-ఇన్నింగ్స్ విరామం (రాత్రి 9:00 IST)

వేదిక : వడోదర అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం

ప్రదర్శ‌న‌లు ఇచ్చే స్టార్లు : ఆయుష్మాన్ ఖురానా & మధుబంతి బాగ్చీ

డ‌బ్ల్యూపీఎల్ 2025లో తొలి మ్యాచ్ లో త‌ల‌ప‌డే జ‌ట్లు ఏవి?

డ‌బ్ల్యూపీఎల్ 2025 లో తొలి మ్యాచ్ బెంగ‌ళూరు-గుజరాత్ జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గ‌నుంది. ఈ లీగ్ ప్రారంభ వేడుకలు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ జెయింట్స్ (GG) మధ్య జరిగే ప్రారంభ ఆట మధ్యలో జరుగుతుంది.

45

డ‌బ్ల్యూపీఎల్ 2025 లైవ్ ఎక్క‌డ చూడ‌వ‌చ్చు? 

టీవీ ప్రసారం: స్పోర్ట్స్18 నెట్‌వర్క్

ప్రత్యక్ష ప్రసారం: జియో సినిమా యాప్ & వెబ్‌సైట్ 

డ‌బ్ల్యూపీఎల్ లో పాల్గొనే జ‌ట్లు ఐదు. ఆ వివ‌రాలు ఇలా ఉన్నాయి : 

గుజరాత్ జెయింట్స్ జట్టు: ఆష్లే గార్డ్నర్ (కెప్టెన్), హర్లీన్ డియోల్, ప్రకాశిక నాయక్, బెత్ మూనీ, కాశ్వీ గౌతమ్, ప్రియా మిశ్రా, భారతి ఫుల్మాలి, లారా వాల్వోర్డ్ట్, సయాలి చట్చార్, డేనియల్ గిబ్సన్, మన్నత్ కశ్యప్, షబ్నం షకిల్, దయాలన్ హేమలత, డి సింఫీల్డ్, మేఘనా సింగ్, మేఘనా సింగ్, తనుజా కన్వర్. 

ఆర్సీబీ జ‌ట్టు: స్మృతి మంధాన (కెప్టెన్), ఆశా శోభన జాయ్, జోషిత విజయ్, రిచా ఘోష్, డానీ వ్యాట్, కనికా అహుజా, సబినేని మేఘన, ఏక్తా బిష్ట్, కేట్ క్రాస్, శ్రేయంకా పాటిల్, ఎల్లీస్ పెర్రీ, ప్రేమ రావత్, జార్జియా బాహ్మ్, రేణుకా సింగ్, సోఫీ మోలిన్యూక్స్.

55

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు: మెగ్ లాన్నింగ్ (కెప్టెన్), ఆలిస్ కాప్సే, సారా ప్రైస్, అన్నాబెల్లె సదర్లాండ్, మిన్ను మణి, షఫాలి వర్మ, అరుంధతి రెడ్డి, ఎన్ సరాని, శిఖా పాండే, జెమిమా రోడ్రిగ్స్, నందిని కశ్యప్, స్నేహ దీప్తి, జెస్ జోనాసెన్, నిక్కీ ప్రసాద్, థానియా భాటియా, మార్చిసనే కాప్, రాధా యాదవ్, టిటాస్ సాధు. 

యూపీ వారియర్స్ జట్టు: సమరి అటాఫత్ (కెప్టెన్), అలానా కింగ్, గౌహర్ సుల్తానా, సైమా ఠాకూర్, అలిస్సా హీలీ, గ్రేస్ హారిస్, శ్వేతా సెహ్రావత్, అంజలి సర్వాణి, కిరణ్ నవ్క్రే, సోఫీ ఎక్లెస్టోన్, ఆరుషి గోయల్, క్రాంతి గౌడ్, తహ్లియా మెక్‌గ్రాత్, రాజేశ్వరి గైక్వాడ్, బృందా దినేష్.

 ముంబై ఇండియన్స్ జట్టు: 

హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), అక్షితా మహేశ్వరి, పూజా వస్త్రాకర్, అమన్‌దీప్ కౌర్, హేలీ మాథ్యూస్, సైకా ఇషాక్, అమన్‌జోత్ కౌర్, జిందిమణి కలిత, సజీవన్ సజన, అమేలియా ఖేర్, కీర్తన బాలకృష్ణన్, సంస్కృతి గుప్తా, క్లోయ్ ట్రియోన్, నదిన్ డి క్లెర్క్, షబ్నిమ్ ఇస్మాయిల్, జి కమలినీ, నటాలీ స్కైవర్-బ్రాండ్ట్, యాస్టికా భాటియా.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 Cricket Centuries: టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన టాప్ 7 బ్యాటర్లు ఎవరో తెలుసా?
Recommended image2
Hardik Pandya: అఫ్గానిస్తాన్‌తో T20I సిరీస్‌కు హార్దిక్ పాండ్యా ఎందుకు ఎంపిక కాలేదు?
Recommended image3
Richest Women Cricketers : టాప్ 5 రిచ్చెస్ట్ ఉమెన్ క్రికెటర్స్ వీళ్లే.. టాప్ 3 లో మన తెలుగమ్మాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved